Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. షాకింగ్: మూడేళ్లుగా కడుపులోనే ‘రాతి శిశువు
ADVERTISEMENT

షాకింగ్: మూడేళ్లుగా కడుపులోనే ‘రాతి శిశువు

Family Sakshi User Sakshi Sakshi Time Oct 31, 2026 07:50 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
heal.jpg

కొందరి మహిళలకి గర్భందాల్చాక..ఆ తర్వాత తీసుకోవాల్సిన వైద్య సహాయంపై అంతగా అవగాహన ఉండదు. పైగా వాళ్లకు తమకు గర్భం వచ్చినట్లు, ముగిసిపోయినట్లు కూడాతెలియదు. దాంతో కడుపులో చనిపోయిన శిశువుని ఏళ్లుగా మోస్తూనే ఉంటారు. కొందరు అయితే వృద్ధాప్య దశ వరకు అలానే గర్భంలో మోస్తూ ఉంటారు. కానీ ఈ మహిళకు మూడేళ్లలోపే ఈ పరిస్థితతి బయటపడింది. విపరీతమైన కడుపు నొప్పి కారణంగా.. ఆ విషయం బయటపడటం, ఆ సమస్య నుంచి ఉపశమనం పొందడం చకచక​ జరిగాయి.   

సోమాలిలాండ్‌కు చెందిన 42 ఏళ్ల మహిళ సుమారు మూడేళ్లుగా తన కడుపులో గట్టిపడిన రాతి శిశువుని మోసింది. కాల్షియం మాదిరిగా గట్టిపడిపోతుంది పిండం. అయితే ఆమెకు గత కొన్నేళ్లుగా నిరంతరం కడుపు నొప్పి, బరువుగా ఉండటం వంటి ఇబ్బందులను ఎదర్కొంది. ఆ తర్వాత నెలలో ఆ లక్షణాలు మరింత తీవ్రమయ్యాయి. అయితే వైద్యులు ఆమెను క్షుణ్ణంగా విచారించగా... తను గతంలో గర్భధారణ సంకేతాలు అనుభవించినట్లు గుర్తు చేసుకుంది. 

కడుపు ఉబ్బడం, పిండం కదిలిన అనుభవాలను వెల్లడించింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా గర్భం మాయమైందని పేర్కొంది. దాంతో వైద్యులు ఆమె త్రీ-డైమెన్షనల్ రీకన్‌స్ట్రక్షన్‌తో సీటీ స్కాన్‌ నిర్వహించి..గర్భాశయం వెలుపల కాల్షియంలా పేరుకుపోయిన గడ్డను గుర్తించారు. ఈ గడ్డ లోపల పుర్రె, వెన్నెముక, పక్కటెముకలు, అవయవాల ఎముకలతో కూడిన పిండం అస్థిపంజరం ఉన్నట్లు నిర్థారించారు. దీన్ని వైద్యులు లిథోపెడియన్‌గా పేర్కొన్నారు. 

ఈ పరిస్థితిలో పొత్తికడుపులో గర్భధారణ సమయంలో పిండం చనిపోయి... తల్లి శరీరంలో కలిసిపోకుండా కాల్షియంలా పేరుకుపోతుంది. ఫలితం వాటిని చుట్టుపక్కల కణజాలాల వేరుచేసేందుకు ఉపయోగపడుతుందట. దీన్ని వైద్య పరిభాషలో రాతిశిశువుగా పేర్కొంటారని చెప్పారు. బాధితురాలికి శస్త్ర చికిత్స చేసి ఆ రాతి శిశువుని తొలగించారు వైద్యులు. ఆ తర్వాత కడుపు నొప్పి తగ్గిపోవడమే కాకుండా పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యింది. 

అంతేగాదు గణాంకాల ప్రకారం... ఇలాంటి కేసులు ఇప్పటి వరకు 340 నమోదు చేశారట. ముఖ్యంగా వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాలలో ఇటువంటి సమస్యలు ఎదురవుతాయని అన్నారు. అయితే ఇలాంటి అవశేషాలు వృద్ధమహిళల్లో గుర్తించామని, కానీ ఈ బాధతురాలి విషయంలో అలా కాకపోవడం కొంత మెరుగేనని అన్నారు వైద్యులు.

ఇదీ చదవండి: 74 ఏళ్లలో సైకిల్‌..82 ఏళ్లకు బైక్‌, ట్రాక్టర్‌! వయసునే సవాలు చేస్తున్న బామ్మ..!
 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Baby
Woman
viral
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జైభీమ్‌లోని సింగేని.. ‘బత్తా’లోనూ సత్తా చూపించి..!

జైభీమ్‌లోని సింగేని.. ‘బత్తా’లోనూ సత్తా చూపించి..!

యూట్యూబ్ లో దొంగతనం టెక్నిక్స్.. హైదరాబాద్ లో భారీ చోరీ!

యూట్యూబ్ లో దొంగతనం టెక్నిక్స్.. హైదరాబాద్ లో భారీ చోరీ!

బిడ్డ కూడా నాతోపాటే, మళ్లీ పెళ్లి చేస్కో :  భార్య సూసైడ్‌ నోట్‌

బిడ్డ కూడా నాతోపాటే, మళ్లీ పెళ్లి చేస్కో : భార్య సూసైడ్‌ నోట్‌

62 రోజులుగా మిస్సింగ్‌ : భారత సంతతి మహిళ విషాదాంతం

62 రోజులుగా మిస్సింగ్‌ : భారత సంతతి మహిళ విషాదాంతం

ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ చేసిన తొలి ట్రాన్స్‌మహిళకు సజ్జనార్‌ సత్కారం

ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ చేసిన తొలి ట్రాన్స్‌మహిళకు సజ్జనార్‌ సత్కారం

రూ. 200ల కూపన్‌తో..రూ. 50 లక్షల టయోటా ఫార్చ్యూన్‌ కారు!

రూ. 200ల కూపన్‌తో..రూ. 50 లక్షల టయోటా ఫార్చ్యూన్‌ కారు!

మరిన్ని వార్తలు

కురుక్షేత్రంలో ప్రకాశించిన భారతంలో శ్రీకృష్ణుడు

కురుక్షేత్రంలో ప్రకాశించిన భారతంలో శ్రీకృష్ణుడు

అరుదైన గిన్నిస్‌ రికార్డు! జస్ట్‌ ఒక్క ఏడాదిలోనే 1,207 సినిమాలు..

అరుదైన గిన్నిస్‌ రికార్డు! జస్ట్‌ ఒక్క ఏడాదిలోనే 1,207 సినిమాలు..

మన ఆటోరిక్షాపై ప్రేమతో ఆ బ్రిటన్‌ దంపతులు ఏం చేశారంటే..?!

మన ఆటోరిక్షాపై ప్రేమతో ఆ బ్రిటన్‌ దంపతులు ఏం చేశారంటే..?!

సిల్క్‌ షర్ట్‌, జీన్స్‌లో మోడ్రన్‌ సీతలా సాయిపల్లవి!

సిల్క్‌ షర్ట్‌, జీన్స్‌లో మోడ్రన్‌ సీతలా సాయిపల్లవి!

భయాన్ని కూడా ఎంజాయ్‌ చేస్తారా? శాస్త్రవేత్తలు చెబుతున్నదేంటంటే?

భయాన్ని కూడా ఎంజాయ్‌ చేస్తారా? శాస్త్రవేత్తలు చెబుతున్నదేంటంటే?

పర్యావరణానికి రక్షణతోపాటు.. ఎరువుల ఖర్చు తగ్గుతుందా?

పర్యావరణానికి రక్షణతోపాటు.. ఎరువుల ఖర్చు తగ్గుతుందా?

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft