Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం.. ఈ ఏడాదిశుభ ముహూర్తాలు ఇవే!

Family Sakshi User Sakshi Sakshi Time Mar 21, 2023 Sakshi Read Time Read Time: 7 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
post.jpg

చైత్రమాసం

►22.03.23 బుధవారం, శుక్ల పాడ్యమి ఉత్తరాభాద్ర, వృషభలగ్నం, ఉ.10.02 వసంత నవరాత్రుల ప్రారంభం, కలశ స్థాపన, పంచాంగ శ్రవణం.

►26.03.23 ఆదివారం, షష్ఠి రోహిణి, మకరలగ్నం, తె.2.51 గృహారంభం.

►27.03.23 సోమవారం, షష్ఠి రోహిణి, మేషలగ్నం, ఉ.8.15 క్రయవిక్రయాలు, నూతన వస్త్ర ఆరంభము.

►29.03.23 చైత్ర శుద్ధ అష్టమి నుంచి 25.04.23 వైశాఖ శుద్ధ షష్ఠి మంగళవారం వరకు గురు మౌఢ్యమి.

►30.03.23 గురువారం, శు. నవమి  పునర్వసు, మేషలగ్నం, ఉ.8.03 అన్నప్రాశన, క్రయవిక్రయాలు.

►05.04.23 బుధవారం, శు. చతుర్ధశి  ఉత్తర, మేషలగ్నం ఉ.7.39 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన.

►06.04.23 గురువారం, పూర్ణిమ హస్త, మేషలగ్నం, ఉ.7.35 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన.

►07.04.23 శుక్రవారం, బ. పాడ్యమి  చిత్త, మేషలగ్నం, ఉ.7.31 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన.

►08.04.23 శనివారం, విదియ స్వాతి, వృషభలగ్నం ఉ.8.55 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన.

►10.04.23 సోమవారం, చవితి అనూరాధ, మేషలగ్నం ఉ.7.20 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దసం, కేశఖండన.

►12.04.23 బుధవారం, సప్తమి మూలా, మేషలగ్నం ఉ.7.12 డోలారోహణం, అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన.

►15.04.23 శనివారం, దశమి ధనిష్ఠ, వృషభలగ్నం ఉ.8.22 డోలారోహణం, అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన.

వైశాఖమాసం

►21.04.23 శుక్రవారం, వైశాఖ శు. విదియ భరణి, కన్యాలగ్నం సా. 4.40 వ్యాపారం, క్రయవిక్రయాలు.

►23.04.23 ఆదివారం, చవితి రోహిణి, కర్కాటకలగ్నం, ఉ.11.45 వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాశన, కేశఖండన, బారసాల.

►25.04.23 గురుమోఢ్యమి త్యాగం

►26.04.23 బుధవారం, సప్తమి పునర్వసు, కన్యాలగ్నం, సా. 4.20 వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాశన, కేశఖండన, బారసాల.

►27.04.23 గురువారం, సప్తమి పుష్యమి, వృషభలగ్నం, ఉ.7.41 వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాశన, కేశఖండన, బారసాల.

►30.04.23 ఆదివారం, దశమి మఘ, వృషభలగ్నం, ఉ.7.29 వివాహం, వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాశన, కేశఖండన, బారసాల.

►03.05.23 బుధవారం, త్రయోదశి హస్త, వృషభలగ్నం, ఉ.7.18 వివాహం, గృహారంభం, ఉపనయనం, శంకుస్థాపన.

►03.05.23 బుధవారం, చతుర్దశి చిత్త, మకరలగ్నం రా.12.22 వివాహం, గర్భాధానం.

►05.05.23 శుక్రవారం, వైశాఖ పూర్ణిమ స్వాతి, కన్యాగ్నం, మ.3.45 క్రయవిక్రయాలు, దస్త్రం.

►07.05.23 ఆదివారం, బ. విదియ    అనూరాధ, వృషభలగ్నం, ఉ.7.02 వివాహం, గృహారంభం, ఉపనయనం, అన్నప్రాశన, క్రయవిక్రయాలు.

►10.05.23 బుధవారం, పంచమి పూర్వాషాఢ, వృషభలగ్నం, ఉ.6.50 క్రయవిక్రయాలు, సమస్తశుభాలు.

►10.05.23 నుంచి 28.05.23 వరకు నిజకర్తరి గృహప్రవేశం, శంకుస్థాపనలు, బోరింగ్‌లు నిషిద్ధం.

►11.05.23 గురువారం, షష్ఠి ఉత్తరాషాఢ, వృషభలగ్నం ఉ.6.47 అన్నప్రాశన, దేవతా ప్రతిష్ఠ, వివాహం, సమస్త శుభాలు.

►14.05.23 ఆదివారం, దశమి శతభిషం, మిథునలగ్నం, ఉ.9.24 అన్నప్రాశన, ఉపనయనం, అక్షరాభ్యాసం, వివాహం, సమస్త శుభాలు.

జ్యేష్ఠమాసం

►21.05.23 ఆదివారం, శు. విదియ మృగశిర, మిథునలగ్నం ఉ.9.56 అన్నప్రాశన, ఉపనయనం, అక్షరాభ్యాసం, వివాహం, క్రయవిక్రయాలు.

►25.05.23 గురువారం, షష్ఠి పుష్యమి, మిథునలగ్నం, ఉ.8.40 అన్నప్రాశన, ఉపనయనం, అక్షరాభ్యాసం, వివాహం, క్రయవిక్రయాలు.

►26.05.23 శుక్రవారం, సప్తమి మఖ, మీనలగ్నం రా.1.52 వివాహం, గర్భాధానం, ప్రయాణాలు.

►31.05.23 బుధవారం, ఏకాదశి స్వాతి, మిథునలగ్నం, ఉ.8.16 అన్నప్రాశన, ఉపనయనం, అక్షరాభ్యాసం, శంకుస్థాపన, ప్రతిష్ఠ, గృహప్రవేశం.

ఆషాఢ మాసం

►03.06.23 శనివారం, పూర్ణిమ అనూరాధ, మీనలగ్నం రా.1.20 వివాహం, గృహప్రవేశం, గర్భాధానం.

►05.06.23 సోమవారం, బ. విదియ మూల, మిథునలగ్నం, ఉ.7.20 సమస్త శుభాలు.

►07.06.23 బుధవారం, చవితి ఉత్తరాషాఢ, మిథునలగ్నం ఉ.7.49 అన్నప్రాశన, వివాహం. శ్రవణం, మీనలగ్నం, రా.1.04 వివాహం, గర్భాధానం, ప్రయాణం.

►08.06.23 గురువారం, పంచమి శ్రవణం, కన్యాలగ్నం, మ.1.30 డోలారోహణం, క్రయవిక్రయాలు.

►09.06.23 శుక్రవారం, సప్తమి శతభిషం, మీనలగ్నం, రా.12.56 వివాహం, గృహప్రవేశం.

అధిక శ్రావణమాసం

►23.07.23 ఆదివారం, శు. షష్ఠి ఉత్తరా, కన్యాలగ్నం ఉ.11.50 డోలారోహణం, క్రయవిక్రయాలు, బారసాల, కేశఖండనం, ప్రయాణాలు.

►26.07.23 బుధవారం, శు. నవమి స్వాతి, వృశ్చికలగ్నం, మ.4.09 క్రయవిక్రయాలు, డోలారోహణం.

►28.07.23 శుక్రవారం, శు. దశమి అనూరాధ, కన్యాలగ్నం, ఉ.10.15 డోలారోహణం, క్రయవిక్రయాలు, బారసాల, కేశఖండనం, ప్రయాణాలు.

►30.07.23 ఆదివారం, శు. చతుర్దశి మూలా, కన్యాలగ్నం ఉ.10.07 డోలారోహణం, క్రయవిక్రయాలు, బారసాల, కేశఖండనం, ప్రయాణాలు.

►31.07.23 సోమవారం, శు. చతుర్దశి    పూర్వాషాఢ, ధనుర్లగ్నం సా.5.01 క్రయవిక్రయాలు, ప్రయాణం.

►04.08.23 శుక్రవారం, బ. తదియ పూర్వాభాద్ర, ధనుర్లగ్నం సా.4.45 క్రయవిక్రయాలు, ప్రయాణం.

►05.08.23 శనివారం, బ. చవితి ఉత్తరాభాద్ర, వృశ్చికలగ్నం మ.1.30 క్రయ విక్రయాలు, ప్రయాణం.

►06.08.23 ఆదివారం, బ. పంచమి రేవతి, కన్యాలగ్నం, ఉ.11.05 నామకరణం, డోలారోహణం, క్రయవిక్రయాలు, ప్రయాణం.

►07.08.23 సోమవారం, బ. షష్ఠి అశ్వని, కన్యాలగ్నం, ఉ.10.19 నామకరణం, డోలారోహణం, క్రయవిక్రయాలు, ప్రయాణం.

►08.08.23 మంగళవారం శోభకృత్‌నామ సంవత్సర అధిక శ్రావణ బహుళ సప్తమి నుంచి శోభకృత్‌ నామ సంవత్సర నిజ శ్రావణ శుద్ధ తదియ వరకు

►19.08.2023 వరకు శుక్ర మౌఢ్యమి.

నిజ శ్రావణ మాసం

►20.08.23 శుక్లపక్షం, ఆదివారం, చవితి, హస్త, వృషభలగ్నం, రా.12.08 గృహారంభం, గృహప్రవేశం, వివాహం.

►20.08.23 ఆదివారం, పంచమి చిత్త, కర్కాటకలగ్నం, రా.2.58 గృహారంభం, గృహప్రవేశం, వివాహం.

►24.08.23 గురువారం, నవమి అనూరాధ, వృషభలగ్నం, రా.3.11 వివాహం, గృహప్రవేశం. మిథునలగ్నం, రా.2.40 వివాహం, గృహప్రవేశం, గర్భాధానం.

►26.08.23 శనివారం, దశమి మూలా, వృషభలగ్నం, రా.11.45 వివాహం, గృహప్రవేం, గర్భాధానం.

►30.08.23 బుధవారం, పూర్ణిమ శతభిషం, వృషభలగ్నం, రా.11.30 వివాహం, గృహప్రవేం, గర్భాధానం.

►31.08.23 గురువారం, బ. పాడ్యమి    శతభిషం, వృశ్చికలగ్నం, ఉ.11.48 రాఖీపూర్ణిమ, వివాహం, క్రయవిక్రయాలు.

►01.09.23 శుక్రవారం, బ. విదియ ఉత్తరాభాద్ర, వృషభ లగ్నం, రా.11.21 వివాహం, గర్భాధానం, గృహప్రవేశం, ప్రయాణాలు.

►02.09.23 శనివారం, బ. తదియ ఉత్తరాభాద్ర, వృశ్చికలగ్నం, ఉ.11.45 వివాహం, గృహప్రవేశం, ప్రయాణాలు.

►02.09.23 శనివారం, బ. తదియ రేవతి, వృషభలగ్నం, రా.11.18 వివాహం, గృహారంభం, గృహప్రవేశం.

►03.09.23 ఆదివారం, బ. చవితి రేవతి, వృశ్చికలగ్నం, ఉ.11.35 వివాహం, గృహారంభం, గృహప్రవేశం.

►03.09.23 ఆదివారం, బ. పంచమి అశ్వని, వృషభలగ్నం, రా.11.41 వివాహం, గృహారంభం, గృహప్రవేశం.

►04.09.23 సోమవారం, బ. పంచమి అశ్విని, వృషభలగ్నం, ఉ.9.20 క్రయవిక్రయాలు.

►06.09.23 బుధవారం, బ. అష్టమి రోహిణి, వృషభలగ్నం, రా.11.02 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, గర్భాధానం.

►07.09.23 గురువారం, బ. అష్టమి రోహిణి, వృశ్చికలగ్నం, ఉ.10.21 వివాహం, గృహారంభం, గృహప్రవేశం.

►07.09.23 గురువారం, బ. నవమి మృగశిర, మిథునలగ్నం, రా.1.25 వివాహం, గృహారంభం, గృహప్రవేశం.

►10.09.23 ఆదివారం, బ. ఏకాదశి పునర్వసు, వృశ్చికలగ్నం, రా.11.09 శంకుస్థాపన, క్రయవిక్రయాలు, గృహప్రవేశం, ప్రయాణాలు.

భాద్రపద మాసం

►16.09.23 శనివారం, శు. విదియ హస్త, వృశ్చికలగ్నం, ఉ.10.46 డోలారోహణం, అన్నప్రాశన, బారసాల, కేశఖండన, క్రయవిక్రయాలు.

►17.09.23 ఆదివారం, శు. తదియ చిత్త, ధనుర్లగ్నం మ.1.53 డోలారోహణం, బారసాల, కేశఖండన, క్రయవిక్రయాలు.

►18.09.23 సోమవారం, శు. తదియ    చిత్త, శుభ సమయం ఉ.10.30 నుంచి వినాయక చవితి పూజ గణపతి నవరాత్రులు. 

►24.09.23 ఆదివారం, శు. ఏకాదశి పూర్వాషాఢ, వృశ్చికలగ్నం,ఉ.10.30 డోలారోహణం, అన్నప్రాశన, నామకరణం, కేశఖండన, క్రయవిక్రయాలు.

►25.09.23 సోమవారం, శు. ఏకాదశి    శ్రవణం, వృశ్చికలగ్నం, ఉ.11.55 డోలారోహణం, అన్నప్రాశన, నామకరణం, కేశఖండన, క్రయవిక్రయాలు.

►29.09.23 శుక్రవారం, శు. పూర్ణిమ ఉత్తరాభాద్ర, మకరలగ్నం, మ.2.36 క్రయవిక్రయాలు.

►30.09.23 నుంచి మహాలయ పక్షం/పితృపక్షం ముహూర్తాలు ఉండవు. 

►14.10.23 మహాలయ అమావాస్య

ఆశ్వయుజ మాసం

►15.10.23 ఆదివారం, శు. పాడ్యమి    చిత్త, వృశ్చికలగ్నం, ఉ.8.50 శరన్నవరాత్రులు, కలశస్థాపన, దేవీ పూజలు.

►16.10.23 సోమవారం, శు. విదియ    స్వాతి, వృశ్చికలగ్నం ఉ.8.45 అన్నప్రాశన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు.

►18.10.23 బుధవారం, శు. చవితి అనూరాధ, వృశ్చికలగ్నం, ఉ.8.36 అన్నప్రాశన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు

►19.10.23 గురువారం, శు. పంచమి జ్యేష్ఠ, వృశ్చికలగ్నం, ఉ.8.31 సరస్వతీ పూజ.

►21.10.23 శనివారం, శు. అష్టమి ఉత్తరాషాఢ, మిథునలగ్నం, రా.10.54 వివాహం, గృహప్రవేశం.

►22.10.23 ఆదివారం, దుర్గాష్టమి ఉత్తరాషాఢ, ధనుర్లగ్నం, ఉ.11.33 అన్నప్రాశన, శంకుస్థాపన.

►23.10.23 సోమవారం, మహర్నవమి శ్రవణం, వృశ్చికలగ్నం, ఉ.8.18 అన్నప్రాశన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు.

►24.10.23 మంగళవారం, విజయదశమి ధనిష్ఠ, శుభసమయం ఉ.11.20 నుంచి 11.45 లోపు విజయ ముహూర్త కాలము.

►25.10.23 బుధవారం, ఏకాదశి శతభిషం, ధనుర్లగ్నం, ఉ.10.09 ఉపనయనం, వివాహం, శంకుస్థాపన.

►26.10.23 గురువారం, త్రయోదశి ఉత్తరాభాద్ర, మకరలగ్నం, మ.12.45 సమస్త శుభాలు.

►26.10.23 గురువారం, త్రయోదశి ఉత్తరాభాద్ర, కర్కాటకలగ్నం, రా.11.32 వివాహం, గృహప్రవేశం, గర్భాధానం.

►26.10.23 గురువారం, త్రయోదశి ఉత్తరాభాద్ర, కన్యాలగ్నం, తె.4.21 వివాహం, గృహప్రవేశం.

►28.10.23 శనివారం, అశ్వయుజ పూర్ణిమ రా.1.05 నుంచి 2.22 వరకు చంద్రగ్రహణం

►01.11.23 బుధవారం, బ. చవితి మృగశిర, వృశ్చికలగ్నం, ఉ.8.45 వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం.

►01.11.23 బుధవారం, బ, చవితి మృగశిర, మిథునలగ్నం, రా.10.12 వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం, గర్భాధానం.

►09.11.23 గురువారం, బ. ఏకాదశి    ఉత్తర, వృశ్చికలగ్నం, ఉ.07.18 వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం.

కార్తిక మాసం

►16.11.23 గురువారం, శు. తదియ    మూలా, ధనుర్లగ్నం, ఉ.9.05 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన.

►17.11.23 శుక్రవారం, శు. పంచమి ఉత్తరాషాఢ, తులాలగ్నం, తె.5.41 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన.

►18.11.23 శనివారం, శు. పంచమి ఉత్తరాషాఢ, ధనుర్లగ్నం, ఉ.8.45 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన.

►18.11.23 శని/ఆదివారం, శు. పంచమి/షష్ఠి   శ్రవణం, తులాలగ్నం, తె.5.05 వివాహం, గృహప్రవేశం, శంఖుస్థాపన, అన్నప్రాశన, క్రయవిక్రయాలు.

►19.11.23 ఆదివారం, శు. సప్తమి శ్రవణం, ధనుర్లగ్నం, ఉ.9.41 వివాహం, గృహప్రవేశం.

►22.11.23 బుధవారం, శు. దశమి ఉత్తరాభాద్ర, మిథునలగ్నం, రా.8.55 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, గర్భాధానం.

►23.11.23 గురువారం, శు. ఏకాదశి    ఉత్తరాభాద్ర, ధనుర్లగ్నం, ఉ.9.33 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన.

►23.11.23 గురువారం, శు. ద్వాదశి రేవతి, తులాలగ్నం, తె.5.18 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన.

►24.11.23 శుక్రవారం, శు. ద్వాదశి రేవతి, ధనుర్లగ్నం, ఉ.8.25 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అన్నప్రాశన.

►24.11.23 శుక్రవారం, శు. త్రయోదశి అశ్వని, మిథునలగ్నం, రా.8.41 వివాహం, గృహప్రవేశం.

►25.11.23 శనివారం, శు. త్రయోదశి     అశ్వని, ధనుర్లగ్నం, ఉ.9.25 సమస్త శుభాలు.

►29.11.23 బుధవారం, బ. విదియ మృగశిర, ధనుర్లగ్నం, ఉ.9.15 వివాహం, శంకుస్థాపన.

►01.12.23 శుక్రవారం, బ. చవితి పునర్వసు, మకరలగ్నం, ఉ.10.25 గృహారంభం.

►02.12.23 శనివారం, బ. పంచమి పుష్యమి, మకరలగ్నం, ఉ.10.21 అన్నప్రాశన, క్రయవిక్రయాలు. 

►03.12.23 ఆదివారం, బ. సప్తమి మఖ, కర్కాటకలగ్నం, రా.10.09 గర్భాధానం, ప్రయాణం.

►06.12.23 బుధవారం, బ. నవమి ఉత్తర, ధనుర్లగ్నం, ఉ.8.38 వివాహం, గృహారంభం, క్రయవిక్రయాలు.

►06.12.23 బుధవారం, బ. దశమి ఉత్తర, తులాలగ్నం, తె.4.30 వివాహం, గృహారంభం, క్రయవిక్రయాలు.

►07.12.23 గురువారం, బ. ఏకాదశి    హస్త, మిథునలగ్నం, రా.7.45 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, క్రయవిక్రయాలు.

08.12.23 శుక్రవారం, బ. ఏకాదశి చిత్త, మిథునలగ్నం, రా.7.41 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, క్రయవిక్రయాలు.

మార్గశిర మాసం

►15.12.23 శుక్రవారం, శు. చవితి ఉత్తరాషాఢ, తులాలగ్నం, తె.3.56 వివాహం, గృహారంభం, గృహప్రవేశం.

►20.12.23 బుధవారం, అష్టమి ఉత్తరాభాద్ర, మకరలగ్నం, ఉ.9.13 అన్నప్రాశన, వివాహం.

►20.12.23 బుధవారం, నవమి రేవతి, తులాలగ్నం, తె.3.38 వివాహం, ప్రయాణం.

►21.12.23 గురువారం, దశమి అశ్విని, తులాలగ్నం, తె.3.29 గృహారంభం

►28.12.23 గురువారం, బ. విదియ పునర్వసు, మకరలగ్నం, ఉ.8.42 గృహారంభం.

►03.01.24 బుధవారం, సప్తమి ఉత్తర, మకరలగ్నం, ఉ.8.06 అన్నప్రాశన, వివాహం, గృహారంభం.

►03.01.24 బుధవారం, సప్తమి హస్త, వృశ్చికలగ్నం తె.3.36 వివాహం, గృహారంభం.

►04.01.24 గురువారం, అష్టమి హస్త, మకరలగ్నం, ఉ.8.12 అన్నప్రాశన, వివాహం, గృహారంభం.

►05.01.24 శుక్రవారం, దశమి స్వాతి, తులాలగ్నం, రా.2.29 ప్రయాణాలు.

పుష్యమాసం

►13.01.24 శనివారం, శు. విదియ శ్రవణం ఉ.11.45 డోలారోహణం, బారసాల.

►15.01.24 సోమవారం, పంచమి శతభిషం ఉ.10.09 మకర సంక్రమణం

►18.01.24 గురువారం, అష్టమి అశ్విని ఉ.10.15 బారసాల, డోలారోహణం, అన్నప్రాశన.

►21.01.24 ఆదివారం, ఏకాదశి మృగశిర, ఉ.9.45 బారసాల, డోలారోహణం, అన్నప్రాశన.

►25.01.24 గురువారం, పూర్ణిమ పునర్వసు ఉ.8.35 బారసాల, డోలారోహణం, అన్నప్రాశన.

►02.02.24 శుక్రవారం, బ.సప్తమి స్వాతి ఉ.9.15 బారసాల, డోలారోహణం, అన్నప్రాçశన.

►05.02.24 సోమవారం, దశమి అనూరాధ ఉ.7.35 బారసాల, డోలారోహణం, అన్నప్రాశన.

మాఘ మాసం

►14.02.24 బుధవారం, శు. షష్ఠి అశ్విని, ధనుర్లగ్నం తె.3.54 వివాహం, గృహారంభం.

►17.02.24 శనివారం, నవమి రోహిణి, తులాలగ్నం, రా.11.40 వివాహం, గర్భాధానం.

►18.02.24 ఆదివారం, నవమి రోహిణి, మేషలగ్నం, ఉ.10.43 వివాహం, గృహారంభం.

►19.02.24 సోమవారం, దశమి మృగశిర, మేషలగ్నం, ఉ.10.39 ఉపనయనం, అక్షరాభ్యాసం, గృహారంభం.

►21.02.24 బుధవారం, త్రయోదశి పుష్యమి, తులాలగ్నం, రా.11.21 గర్భాధానం.

►24.02.24 శనివారం, పూర్ణిమ మఖ, వృషభలగ్నం ఉ.11.45 వివాహం.

►25.02.24 ఆదివారం, బ. పాడ్యమి ఉత్తర, ధనుర్లగ్నం తె.3.14 గృహారంభం, గృహప్రవేశం, ప్రయాణాలు.

►28.02.24 బుధవారం, చవితి చిత్త, వృశ్చికలగ్నం రా.11.51 వివాహం, గృహప్రవేశం.

►02.03.24 శనివారం, సప్తమి అనూరాధ, ధనుర్లగ్నం, రా.2.49 వివాహం, గృహప్రవేశం.

ఫాల్గుణ మాసం

►15.03.24 శుక్రవారం, శు.షష్ఠి రోహిణి, ధనుర్లగ్నం, రా.1.55 వివాహం, గృహప్రవేశం, ప్రయాణాలు.

►17.03.24 ఆదివారం, అష్టమి మృగశిర, వృషభలగ్నం ఉ.10.20 వివాహం, గృహారంభం, గృహప్రవేశం.

►20.03.24 బుధవారం, ఏకాదశి పుష్యమి, వృషభలగ్నం ఉ.10.06 ఉపనయనం, ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం.

►20.03.24 బుధవారం, ఏకాదశి పుష్యమి, తులాలగ్నం, రా.9.45 గర్భాధానం, ప్రయాణాలు.

►22.03.24 శుక్రవారం, త్రయోదశి మఖ, తులాలగ్నం, రా.9.23 వివాహం.

►22.03.24 శుక్రవారం, త్రయోదశి మఖ, ధనురలగ్నం, రా.1.31 వివాహం, గృహప్రవేశం.

►24.03.24 ఆదివారం, పూర్ణిమ ఉత్తర, వృషభలగ్నం, ఉ.9.51 వివాహం, గృహప్రవేశం, సకల శుభాలు.

►25.03.24 సోమవారం, పూర్ణిమ ఉత్తర, మేషలగ్నం, ఉ.8.19 వివాహం, గృహప్రవేశం, సకల శుభాలు.

►27.03.24 బుధవారం, బ. విదియ చిత్త, మేషలగ్నం, ఉ.8.15 ఉపనయనం, ప్రతిష్ఠ, గృహారంభం.

►27.03.24 బుధవారం, తదియ స్వాతి, ధనుర్లగ్నం, రా.1.17 వివాహం, ప్రయాణాలు.

►30.03.24 శనివారం, పంచమి అనూరాధ, వృషభలగ్నం, ఉ.9.27 ఉపనయనం, ప్రతిష్ఠ.

►01.04.24 సోమవారం, సప్తమి మూలా, మేషలగ్నం, ఉ.7.51 అక్షరాభ్యాసం.

►03.04.24 బుధవారం, నవమి ఉత్తరాషాఢ, వృషభలగ్నం ఉ.9.11 అన్నప్రాశన, ఉపనయనం, వివాహం.

►03.04.24 బుధవారం, దశమి శ్రవణం, తులాలగ్నం రా.8.35 వివాహం, గర్భాధానం.

►04.03.24 గురువారం, ఏకాదశి ధనిష్ఠ, ధనుర్లగ్నం, రా.12.41 వివాహం, గృహప్రవేశం.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Ugadi 2023
Happy Ugadi 2023
Ugadi Panchangam
Wedding
Housewarming
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షన్ను

వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షన్ను

వైభవంగా ఎంపీ సుప్రియా సులే కుమార్తె వివాహం..హాజరైన ప్రముఖులు (ఫొటోలు)

వైభవంగా ఎంపీ సుప్రియా సులే కుమార్తె వివాహం..హాజరైన ప్రముఖులు (ఫొటోలు)

పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్

పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్

రూ.4 కోట్ల నగల దోపిడీ వెనుక అసలు కథ..

రూ.4 కోట్ల నగల దోపిడీ వెనుక అసలు కథ..

ఉపాధి హామీ కూలిలు ఏం చేశారో చూడండి..! వైరల్ అవుతున్న వీడియో

ఉపాధి హామీ కూలిలు ఏం చేశారో చూడండి..! వైరల్ అవుతున్న వీడియో

పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్

పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.