Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

ఆ చిత్రాలు జ్ఞాపకాల చీరలు..!

Family Sakshi User Sakshi Sakshi Time Dec 30, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
arg.jpg

చిత్రకారులు కుంచెలతో చిత్రాలు గీస్తారు. సుచిత్రా మట్టాయ్‌ మాత్రం పాతకాలపు చీరలను ఉపయోగిస్తూ అందమైన చిత్రాలను రూపొందిస్తుంది. వాషింగ్టన్‌లోని నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఉమెన్‌ ఇన్‌ ద ఆర్ట్స్‌లో పాతకాలపు చీరల నుంచి అల్లిన ప్రకృతి దృశ్యం ‘త్రూ ది ఫారెస్ట్, అక్రాస్‌ ది సీ, బ్యాక్‌ హోమ్‌ ఎగైన్‌‘... వంటి చిత్రాలను ప్రదర్శించింది. ఎరుపు, గులాబీ, నారింజ, గోధుమ రంగులు.. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేలా రూపొందించింది.

ఇండో–కరేబియన్‌ సంతతికి చెందిన ఆర్టిస్ట్‌ సుచిత్రకు తమ చీరలను పంపేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. వారిలో విదేశాలలో నివసిస్తున్న ఇండియన్స్‌ కూడా ఉన్నారు. ఆమె తల్లి, సెకండ్‌హ్యాండ్‌ షాపుల నుండి చీరలను సేకరించి, లాస్‌ ఏంజిల్స్‌లో నివసిస్తున్న తన కుతురుకి పంపిస్తుంది. వాటిలో తమ స్నేహితులు, బంధువుల నుంచి సేకరించినవి కూడా ఉంటాయి. సుచిత్ర అభిమానులు కొందరు విలువైన, సున్నితమైన దారాలతో నేచిన వారి స్వంత వస్త్రాలను కూడా పంపుతారు. ‘సైలెంట్‌ రిట్రీట్‌‘ (2023) కోసం సుచిత్ర తన చీరలలో ఒకదానిని – క్లిష్టమైన నమూనాలతో, మిరుమిట్లు గొలిపే ఎంబ్రాయిడరీ టేప్‌స్ట్రీలో చేర్చింది.

ఎంబ్రాయిడరీతో జత కలిపి
51 ఏళ్ల సుచిత్రా మట్టాయ్‌ ఈ డిజైన్స్‌ రూపకల్పన గురించి మరింతగా వివరిస్తూ – ‘మా అమ్మ సుభద్ర మట్టాయ్‌ పూర్వీకులు ఒప్పంద కార్మికులుగా ఉత్తరప్రదేశ్‌ను విడిచిపెట్టి, దక్షిణ అమెరికా ఉత్తర తీరంలో ఉన్న గయానాలో చెరకు తోటలలో పనిచేసేవారు. ఆ కుటుంబ కథలను పెయింటింగ్‌లో వచ్చేలా ఫ్యాబ్రిక్‌ పీసెస్‌ను కలిపి డిజైన్‌ చేశాను. ‘సైలెంట్‌ రిట్రీట్‌‘తోపాటు ఇతర చిత్రాలలో టేప్‌స్ట్రీలలోని బొమ్మలలో రంగు వేయడానికి ఎంబ్రాయిడరీ ఫ్లాస్‌ను ఉపయోగించాను. పోస్టోరల్‌ యూరోపియన్‌ దృశ్యాలను పరిచయం చేసే ఈ ప్రక్రియను ‘బ్రౌన్‌ రీక్రియెట్‌‘గా చూశాను’ అని తెలియజేస్తుంది.

అలంకారిక అంశాలు
జనవరి 12 వరకు ప్రదర్శించే ఈ కళారూపాలలో చరిత్రాకాంశాలను కూడా పరిచయం చేస్తుంది. దొరికిన వస్త్రాలు సుచిత్ర చిత్రాలకు పునాదిగా పనిచేస్తాయి. తరచుగా అవి భారీ–ఉత్పత్తి కిట్లు లేదా ఇతర వాణిజ్య నమూనాల ఆధారంగా సూది, దారాలతో అలంకారిక అంశాలను చేతితో జోడిస్తుంది. 

‘టైమ్‌ ట్రావెలర్స్‌‘లో పూసల అంచు, బంగారు తాడు వంటి కొన్ని అలంకార అంశాలను జోడించింది. మట్టై చిత్రకారిణిగా శిక్షణ పొదింది. అమ్మ, అమ్మమ్మల కథలను అర్ధమయ్యే విధంగా తెలియజేయడానికి వస్త్రాల వైపు మొగ్గు చూపింది. యునైటెడ్‌ స్టేట్స్‌లో సుచిత్ర మొట్టమొదటి సోలో మ్యూజియం ప్రదర్శనలలో ‘మిత్‌ ఫ్రమ్‌ మేటర్‌‘ ఒకటి.  

(చదవండి: 'టీ' సంస్కృతికి పుట్టినిల్లు ఆ దేశం..! ఇంట్రస్టింగ్‌ విషయాలివే..)
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Painting Exhibition
sarees
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కంచి పట్టుచీరలో హుందాగా..

కంచి పట్టుచీరలో హుందాగా..

అంకెల్లో ఆర్థికం.. చీరల్లో సంప్రదాయం (ఫొటోలు)

అంకెల్లో ఆర్థికం.. చీరల్లో సంప్రదాయం (ఫొటోలు)

8 బడ్జెట్లు.. 8 చీరలు.. దేని స్పెషాలిటీ దానిదే!

8 బడ్జెట్లు.. 8 చీరలు.. దేని స్పెషాలిటీ దానిదే!

తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్

తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్

ఇందిరమ్మ చీర కట్టిన ఎమ్మెల్యే!

ఇందిరమ్మ చీర కట్టిన ఎమ్మెల్యే!

చివరి దశకు ‘ఇందిరా మహిళా శక్తి’ చీరలు

చివరి దశకు ‘ఇందిరా మహిళా శక్తి’ చీరలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.