Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. ఇంటింటి వెలుగులు!
ADVERTISEMENT

ఇంటింటి వెలుగులు!

Family Sakshi User Sakshi Sakshi Time Nov 8, 2026 06:03 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
DIWALI-FIVE-FES.jpg

దీపావళి పండుగ యుగయుగాలుగా ధన త్రయోదశినుంచి భగిని హస్త భోజనం వరకు ఐదు రోజులపాటు సాంప్రదాయికంగా జరుపుకునే సంబరం. లక్ష్మీపూజ, దీపాల అలంకరణ, పిండివంటలు, బాణసంచా ప్రతి కుటుంబంలోనూపిల్లలు, పెద్దలంతా సంతోషంగా చేసే సందడి.    

అత్యంత ప్రశస్తమైన దీపావళి పండగ రోజు ఇల్లంతా రంగురంగుల ముగ్గు లు(రంగోలి) పెట్టి, మామిడితోరణాలతో, పూలదండలతో అన్ని గుమ్మాలను చూడముచ్చటగా అలంకరిస్తారు. సాయంత్రం ప్రదోషకాలంలో గణపతిపూజ, మహాలక్ష్మి పూజ ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకుంటారు. వ్యాపారులు తమ వ్యాపార పుస్తకాలకు పూజ (చో ΄్డా)చేస్తారు. 

పూజముగిసిన తరవాత చిన్నపిల్లల చేత గోగుమొక్కలకు గుడ్డ పీలికలు చుట్టి నూనెలో ముంచి వెలిగించి, దివిటీలు కొట్టిస్తూ, ‘దిబ్బు దిబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి’ అని పాడిస్తారు. ఇల్లంతా దీపాలు పెడతారు. పైమిద్దెల మీద కూడా దీపాలు వెలిగిస్తారు. ఇక అది తియ్యటి మిఠాయిలు కుటుంబమంతా తిని ఆనందించే సమయం. ఆ వెంటనే వివిధ రకాల టపాసులు, మతాబాలు, కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు కాలుస్తూ ఆనందిస్తారు.

నాల్గవరోజు అన్న కూటోత్సవం
ఉత్తర భారతదేశంలో గోవర్ధన పూజగా పర్వతం ఆకారంలో అన్నాన్ని చిన్ని గుట్టగా పోసి దేవుడికి సమర్పించే ‘అన్నకూట్‌’ మహోత్సవం.ఇంద్రుడి గర్వాన్ని అణిచి గోవులను గోపాల బాలురను కాపాడటానికి శ్రీ కృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తిన రోజు అని విశ్వసిస్తారు అలాగే వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన రోజే బలి పాడ్యమి.కొన్ని ప్రాంతాల్లో గోవులను, దూడలను లక్ష్మీస్వరూపంగా  పూజిస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో బలిచక్ర వర్తిని పూజించి, నైవేద్యాలు సమర్పిస్తారు.

ఐదవరోజు ‘యమ ద్వితీయ’
యముడు తన సోదరి యమున ఇంటికి వెళ్లి, ఆమెచేతి వంట తిన్నరోజు. అందుకే దీనికి ‘భగీనీహస్త భోజనం / ‘భాయ్‌ దూజ్‌ పర్వదినం’ అంటారు. సోదరీమణులు తమ సోదరుల నుదుట తిలకం దిద్ది, హారతి యిచ్చి, వారి ఆయురారోగ్యాలకోసం ప్రార్థిస్తారు.సోదరులు వారివారి అక్కచెల్లెళ్ళ ఇంటికి వెళ్లి, వారిచేతి భోజనం తిని, వారికి కానుకలు, వస్త్రాలు బహుకరిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను దీపావళిని పురస్క రించుకుని చేసే కేదారేశ్వరవ్రతం అత్యంత ప్రముఖమైనది. 

పార్వతీదేవి పరమశివుని అర్ధశరీరాన్ని పొంది, ‘అర్ధనారీశ్వరుడి’గా అవతరించడం కోసం యీ వ్రతాన్ని ఆచరి స్తుంది. ఈ నోములో ప్రతీదీ ‘21’సంఖ్యతో ముడిపడి వుంటుంది. 21 దారపు పోగులతో తోరం కట్టి, పూజ చేస్తారు. అప్పాలు, బూరెలు వంటి 21 రకాల పిండివంటలు చేసి, దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. పూజ ముగిసిన తరవాత ముత్తయిదువలకు 21 తమలపాకులు, 21 పోకలు, పండ్లు, బ్లౌజ్‌ పీస్, దక్షిణతో వాయినం ఇస్తారు. ఈ నోము నోచుకోవడంవల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని నమ్ముతారు.

శ్రీ రాముడు 14 ఏళ్ళ వనవాసాన్ని ముగించుకుని, అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా, అయోధ్యలో లక్షలాది మట్టిదీపాలతో ‘దీపోత్సవం’ నిర్వహిస్తారు. వారణాసి గంగానది ఘాట్ల వద్ద విశిష్టమైన గంగహారతితోబాటుగా దీపోత్సవం కూడా చేస్తున్నారు. 

→ పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలలో దీపావళి నాడు లక్ష్మీపూజకు బదులుగా కాళీమాతను పూజిస్తారు. రాత్రివేళ కాలికాదేవికి నిష్ఠగా పూజలు, బలులు సమర్పిస్తారు పితృదేవతలను స్మరిస్తూ కాగడాలు వెలిగించే ఆచారమూ ఉంది. 
→ గుజరాతీయులకు దీపావళితో పాత సంవత్సరం ముగిసి ‘బలిపాడ్యమి‘/బెస్తు వారస్‌ నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమౌతుంది. 
→ గోవా లో నరకాసురుడి దిష్టి బొమ్మలను తయారు చేసి నరక చతుర్దశి రోజున తెల్లారుజామునే వాటిని దహనం చేసి సంబరాలు చేసుకుంటారు 
→ మహారాష్ట్రలో ‘వసుబారస్‌’ (గోవులను దూడలను పూజించడం)తో ప్రారంభించి, వ్యాపారులు లక్ష్మీ పూజను ఘనంగా శ్రద్ధా భక్తులతో ఆచరి స్తారు 
→ పంజాబ్‌లో సిక్కులు దీపావళి పర్వదినాన్ని ‘బందీ చోర్‌ దివస్‌’గా జరుపుకుంటారు. ఆ రోజు సిక్కుల ఆరోగురువైన గురు హరగోవింద్‌ సింగ్‌ చెరసాల నుండి విడుదలైన రోజు. అమృత్‌సర్‌ లోని స్వర్ణదేవాలయం వేలాది రంగురంగుల దీపాలతో చూడముచ్చటగా మెరిసిపోతుంది.

– శిష్టా›్ల నాగేశ్వరరావు
సీనియర్‌ పాత్రికేయులు
 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Diwali festival
five days
Lakshmi puja
Dhanteras
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వెలుగుల దీపావళి

వెలుగుల దీపావళి

బంగారు, వెండి నాణేల ‘నిమిషాల పరుగులు’!

బంగారు, వెండి నాణేల ‘నిమిషాల పరుగులు’!

ఒక్కరోజే లక్ష కార్లు.. రూ.12 వేల కోట్లు!

ఒక్కరోజే లక్ష కార్లు.. రూ.12 వేల కోట్లు!

వాహనాలకు ధన్‌తేరాస్‌ కళ! 

వాహనాలకు ధన్‌తేరాస్‌ కళ! 

పసిడికి ధన్‌తేరాస్‌ వెలుగులు 

పసిడికి ధన్‌తేరాస్‌ వెలుగులు 

ఎగబడిన పసిడి ప్రియులు.. ఎలక్ట్రానిక్‌ బంగారానికి భారీ డిమాండ్‌!

ఎగబడిన పసిడి ప్రియులు.. ఎలక్ట్రానిక్‌ బంగారానికి భారీ డిమాండ్‌!

మరిన్ని వార్తలు

మీ చిన్నప్పుడూ.. ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా!?

మీ చిన్నప్పుడూ.. ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా!?

మతిమరుపుకు ముందస్తు హెచ్చరిక.. ఏఐతో కొత్త ప్రయోగం!

మతిమరుపుకు ముందస్తు హెచ్చరిక.. ఏఐతో కొత్త ప్రయోగం!

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft