Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. అడవి పండ్ల జాతి జివిలిక.. ప్రయోజనాలు బోలెడు.
ADVERTISEMENT

అడవి పండ్ల జాతి జివిలిక.. ప్రయోజనాలు బోలెడు.

Family Sakshi User Sakshi Sakshi Time Oct 16, 2026 07:16 PM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
pandu.jpg

అడవి పండ్ల జాతి –22

జివిలిక చెట్టు పొదగానే ఉంటుంది. ఇది అరుదైన చెట్టు. మండలు దీని అడుగు భాగం నుండే వస్తాయి. అందువల్ల గుబ్బురుగా పొదలా అగుపిస్తుంది. దీని పూలు ఐదు పూరెమ్మెలతో తెల్లగా ఉంటాయి. పండ్లలో గింజలు 1–4 ఉంటాయి. ఇవి బఠాని గింజ మందం ఉండి పై తొక్క కాయ దశలో ఆకు పచ్చగా ఉండి, పండిన తరువాత గోధుమ రంగుగా మారుతుంది. కాయలపై నూలు పోగులు ఉంటాయి. అట్లే కొమ్మలు నున్నగా ఉంటాయి. దీనికి కూడా మందు మొక్కగా గుర్తింపు ఉన్నది. కానీ చాలా మందికి దీని విలువ అంతగా తెలియదు. కేవలం పశువుల కాపరులు, గిరిజనులకు మాత్రమే బాగా తెలుసు.

ఉనికి: 
జివిలిక పొదలు ఎక్కువగా ఉష్ణ మండలాల్లో కినిపిస్తాయి. ముఖ్యంగా ఈ జీనస్‌లో దాదాపు 40 జాతులు మన దేశంలో ఉన్నాయి. వీటిలో ఔషధ గుణాలున్నట్లు గుర్తింపు పొందిన వాటిలో జివిలిక కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, అస్సాం, రాజస్థాన్, బీహార్‌ తదితర రాష్ట్రాల్లో జివిలిక చెట్లు ఉన్నాయి. దీని స్వస్థలం ఇండియా, చైనా, మలేషియాగా అంచనా. శ్రీలంక, థాయిలాండ్, మైన్మార్, వియత్నాంలలో ఈ జివిలిక ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.   

ఉపయోగాలు: 
జివిలిక ΄పొదలు పెద్దగా ఉండవు. ఈ పొదల ఎత్తు 3–5 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఇవి చెట్లుగా కనపడవు. గుబురుగా ఉంటాయి. వీటి ఆకులను మేకలు, ఒంటెలు, పశువులు తింటాయి. బరుగులను (మండలను) పొరకలుగా కట్టి బయలు ప్రదేశాల్లో ఊడ్చడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా రైతులు పొలాల్లో కళ్ళాలు కట్టేటప్పుడు ఈ మండలను కోసి పొరకలుగా కట్టి కళ్ళాల్లో ఊడ్చడానికి వినియోగిస్తారు. 

ఈ పండ్లను తినొచ్చు. కండ తక్కువగా ఉన్నా రుచికరంగా ఉంటుంది. పై తొక్కను తీసి గింజపై ఉన్న గుజ్జును తినాలి. గింజ గట్టిగా ఉంటుంది. వీటి పూలగుత్తులు ప్రత్యేకంగా తేనెటీగలకు తేనేటి విందు చేస్తాయి. పెద్ద ఈగలు కూడా∙మకరందం కోసం వస్తుంటాయి. 

పూలు అందంగా ఉండటం వల్ల అనేక కీటకాలు పూలకు ఆకర్షితమవుతాయి. జివిలికకు ఔషధ గుణాలు ఉండటం వల్ల దీన్ని ఆయుర్వేదంలో బాగా వాడుతారు. వీటి ఆకులను కంటి, ముక్కు రుగ్మతలకు వాడతారు. వీటి వేర్లను పేగుల సమస్యలను అరికట్టడానికి, కలరా, హైడ్రోఫోభియా, కిడ్నీల నొప్పులను, అర్శెలు, మొలలు తదితర సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారు. 

జివిలిక ఆకులను, పండ్లను దగ్గు, పొట్ట ఉబ్బరం, గర్భస్రావం, చనుబాల పెంపు, ప్లీహం పెరగటం, కంటి సమస్యలు, పైల్స్, కీళ్ళనొప్పులు తదితర సమస్యలను అరికట్టడానికి ఉపయోగిస్తారు. వీటిలో ఆల్కలాయిడ్స్, ఫినోలిక్‌ కంపౌండ్స్, ఫ్లేవినాయిడ్స్, ప్రోటీన్స్‌, కామరిన్లు, స్టెరాయిడ్స్‌ మొదలగునవి ఉండటం వల్ల ఆయుర్వేద మందుల తయారీలో వాడతారు. 

ఇదీ చదవండి: గ్లోబల్‌ మార్కెట్‌లో కస్తూరి కాటన్‌ విప్లవం

జివిలిక పండ్లపై విశ్లేషణ చాలా తక్కువ. గ్రేనియ జాతుల వైవిధ్యం ఎంతో ఉంది. దీన్ని ఆసరా చేసుకుని పరిశోధనలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. జివిలిక పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి. నల్లమల అడవిలో జివిలిక పొదలు చాలా ఉంటాయి. ఇవి అడవులకే పరిమితం కాకుండా మైదాన ప్రాంతాలు, చిట్టడవుల ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. జీవిలిక పండ్లపై ప్రత్యేక పరిశోధనలు అంటూ ఏమి లేవు. వీటిపై దృష్టి సారించి, అధికంగా తినే విధంగా మార్చే ప్రయత్నాలు ఎంతైనా అవసరం. ఇప్పటికీ చెంచులు వీటిని రోగాలు, పుండ్లు మొదలగు సమస్యలను నిరోధించటానికి వాడతారు. వీటి పోషక విలువలను గూర్చి పరిశీలన దొరకలేదు. ఇది ఎంతో ఉపయోగకరమైన అడవి పండ్ల జాతి అని నిస్సందేహంగా చెప్పచ్చు.

వివిధ భాషల్లో జువిలిక పండు పేర్లు

అస్సామీ:     హుక్ష పట, క్షహట 
ఇంగ్లిష్‌:     క్రాస్‌ చెర్రి, వెరోనికలో లియా 
ఒరియా:     కకరోలిం 
కన్నడ:     ఉడిపె, డడచెలు, చిక్కుడిపె, గండౌడిపె
తమిళం:     కలున్ను, తావిడు, తవడు, తవుట్టె 
తెలుగు:     చీమ చీపురు, జివిలిక, చిట్టిజాన, జివిలికె
బెంగాలీ:     కుకుర్‌ బిచ
మరాఠీ:     గౌలి
హిందీ:    కుకురుండ, కుకుర్‌ బిచ, ప్రోంగ్లీ
సంస్కృతం:    గుడ శర్కర, నాగబాలగంగెరుకి
పూత: మే – జులై     పండ్లు: నవంబర్‌ – డిసెంబర్‌  

డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య,
విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, 
ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, 
రాజేంద్రనగర్, హైదరాబాద్‌.
మొబైల్‌: 94407 08924

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌ 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
sagubadi
wild
fruit
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పర్యావరణానికి రక్షణతోపాటు.. ఎరువుల ఖర్చు తగ్గుతుందా?

పర్యావరణానికి రక్షణతోపాటు.. ఎరువుల ఖర్చు తగ్గుతుందా?

మొలక గడ్డి మేలు! 

మొలక గడ్డి మేలు! 

వంటింటి ఇంగువతో మిద్దె తోటకు రక్షణ.. ఈ చిట్కాలు తెలుసా?

వంటింటి ఇంగువతో మిద్దె తోటకు రక్షణ.. ఈ చిట్కాలు తెలుసా?

తాటి చెట్టుతో ఇన్ని ఉపయోగాలా? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

తాటి చెట్టుతో ఇన్ని ఉపయోగాలా? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

నేల, నీరు, అడవులు.. ప్రకృతికి మళ్లీ జీవం పోసే అద్భుత మార్గం!

నేల, నీరు, అడవులు.. ప్రకృతికి మళ్లీ జీవం పోసే అద్భుత మార్గం!

తెలంగాణ రైతులకు అలర్ట్‌.. రబీ సాగులో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

తెలంగాణ రైతులకు అలర్ట్‌.. రబీ సాగులో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

మరిన్ని వార్తలు

కానుకల సమర్పణలో ఆధ్యాత్మిక రహస్యం..!

కానుకల సమర్పణలో ఆధ్యాత్మిక రహస్యం..!

ఆమె సాక్షాత్తు సీతమ్మే! సాయిపల్లవి లుక్‌పై ప్రశంసల వెల్లువ..

ఆమె సాక్షాత్తు సీతమ్మే! సాయిపల్లవి లుక్‌పై ప్రశంసల వెల్లువ..

కార్తికేయుడి చేతిలో కుక్కుటం?

కార్తికేయుడి చేతిలో కుక్కుటం?

వెలుగుల పండుగ వెనుక ఇంత ఆరోగ్య రహస్యం ఉందా..?!

వెలుగుల పండుగ వెనుక ఇంత ఆరోగ్య రహస్యం ఉందా..?!

ఆవుపేడతో అద్భుతాలు సృష్టిస్తున్న మహిళ!

ఆవుపేడతో అద్భుతాలు సృష్టిస్తున్న మహిళ!

ఎల్లలు లేని వెలుగుల దివ్వెలు..! ఆయా దేశాల్లో ఎలా జరుపుకొంటారంటే..

ఎల్లలు లేని వెలుగుల దివ్వెలు..! ఆయా దేశాల్లో ఎలా జరుపుకొంటారంటే..

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft