Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా సాధ్వి సతీష్‌ సైల్‌

Family Sakshi User Sakshi Sakshi Time Apr 24, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
miss.jpg

గోవాకు చెందిన సాధ్వి సతీష్ సైల్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 టైటిల్‌ను గెలుచుకున్నారు. 61వ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ పోటీలు ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఏప్రిల్ 18, 2026న జరిగిన గ్రాండ్‌ ఫినాలేలో ఈ ఘనత సాధించారామె. ఈ పోటీలు మరపురాని ప్రదర్శనలను అందించడమే కాకుండా, భారతదేశపు కొత్త అందాల రాణికి కిరీటాన్ని కట్టబెట్టాయి. రజనీగంధ పెర్ల్స్ సహకారంతో KIIT భువనేశ్వర్ సమర్పించిన 61వ ఫెమినా మిస్ ఇండియా వేడుకలో, ఫెమినా మిస్‌ ఇండియా గోవా, ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా కిరీటాన్ని దక్కించుకున్నారు. 

ఇక సాధ్వి సతీష్‌ సైల్‌ ఒక మోడల్‌, సామాజిక కార్యకర్త. ఆమె పిల్లలు, ఆరోగ్య సంరక్షణ కోసం నిధులు సేకరణతో సహా అర్థవంతమైన కార్యక్రమాలకు నిరంతరం మద్దతు ఇస్తున్నారు. అంతేగాదు ట్రెండ్‌రీల్స్‌ నుంచి ఫిట్‌నెస్‌ అప్‌డేట్‌ల వరకు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించి ప్రతిదీ తన అభిమానులతో షేర్‌ చేసుకుంటుంటారు. ఆమె పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు, ముఖ్యంగా వినికిడి, మాటల లోపాలు ఉన్నవారికి మద్దతు ఇవ్వడానికి తీవ్రంగా కట్టుబడి ఉన్నారు. 

ఇక ఫైనల్‌ పోటీల్లో సాధ్వి డిజైనర్ లేబుల్ వాజనే రూపొందించిన, వెండి రంగు మెటాలిక్ పూసల పనితో కూడిన హాల్టర్-నెక్, శరీరానికి అతుక్కుపోయే గౌనును ధరించారు. కిరీటం దగ్గర సగం ముడివేసిన సాధారణ కేశాలంకరణతో జత చేసిన చెవిపోగులు ఆమె రూపాన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి. ఆమె అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ మేరకు సాధ్వి మాట్లాడుతూ..సామాన్య పట్టణం నుండి వచ్చి, విదేశాల్లోని ప్రపంచ వేదికపైకి అడుగుపెట్టినప్పుడు,తనసొంత ఆలోచన విధానమే ప్రధాన అడ్డంకిగా నిలిచింది. 

 
 
 
 

View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Femina Miss India (@missindiaorg)

 

ఇతరుల అద్భుత విజయాలు తనలో సందేహాలు కలిగించి తన కలల సాహసాన్ని చేరుకోలేనోమో అనే భయాన్ని పెంచేసేవి అని చెబుతోంది. అయితే ఈ భయాల నుంచి బయటపడి, ఇతరులతో తనను పోల్చుకోవడం మానేసి, మనస్ఫూర్తిగా అభినందించడం వంటివి తనను స్ట్రాంగ్‌గా మార్చాయని అంటోంది. 

ఇక భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం అంటే దాని స్థితిస్థాపకత, పట్టుదల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమేగాక, సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడి, దృఢ సంకల్పంతో ముందుకు సాగడం అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది. కాగా, ఫెమినా మిస్ ఇండియా మహారాష్ట్ర 2026 రజనందిని పవార్ మొదటి రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకోగా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఫెమినా మిస్ ఇండియా యూనియన్ టెరిటరీ 2026 డాక్టర్ శ్రీ అద్వైత రెండవ రన్నరప్‌గా నిలిచారు.

 
 
 
 

View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Femina Miss India (@missindiaorg)

 

(చదవండి: దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం)

 

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Goa
Miss India
Beauty contest
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మిస్ వరల్డ్ పోటీల్లో చీర ధరించిన అందాల రాణి ఎవరో తెలుసా..!

మిస్ వరల్డ్ పోటీల్లో చీర ధరించిన అందాల రాణి ఎవరో తెలుసా..!

మహిళలపై కక్ష కట్టిన బాబు, పవన్ కళ్యాణ్

మహిళలపై కక్ష కట్టిన బాబు, పవన్ కళ్యాణ్

సిగ్గుండాలి... చంద్రబాబు “విశాఖ బీచ్ షాక్స్” పై మహిళల ఫైర్

సిగ్గుండాలి... చంద్రబాబు “విశాఖ బీచ్ షాక్స్” పై మహిళల ఫైర్

చెత్త రోడ్డుమీద పడేశాడని ట్రోలింగ్‌ 

చెత్త రోడ్డుమీద పడేశాడని ట్రోలింగ్‌ 

మిస్‌ ఇండియా సాధ్వీ సతీశ్‌

మిస్‌ ఇండియా సాధ్వీ సతీశ్‌

విమానంలో బీడీ కాల్చిన ప్యాసింజర్ .. అధికారులు ఏం చేశారంటే?

విమానంలో బీడీ కాల్చిన ప్యాసింజర్ .. అధికారులు ఏం చేశారంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.