Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

భాగ్యనగరంలో మధ్యధరా-ఆసియా రుచులు..

Family Sakshi User Sakshi Sakshi Time Jun 18, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kyma.jpg

భాగ్యనగరానికి మధ్యధరా–ఆసియా ఫ్లేవర్లను తీసుకొచ్చేందుకు ‘కైమా’ రెస్టారెంట్‌ ఆరంభమైంది. హైదరాబాద్‌ నాలెడ్జి సిటీలోని సత్వా నాలెడ్జి పార్కులో నగరంలో మొదటి సారిగా కైమా రెస్టారెంట్‌ మంగళవారం ప్రారంభించారు. మొదటి కైమా రెస్టారెంట్‌ ముంబయిలోనూ, రెండో రెస్టారెంట్‌ పుణెలోనూ, మూడో రెస్టారెంట్‌ను హైదరాబాద్‌ నాలెడ్జి సిటీలోనూ ఏర్పాటు చేయడం విశేషం. సహజసిద్ధమైన పల్లె వాతావరణాన్ని తలపించేలా రాళ్లు, బంకమట్టితో నిర్మించిన గోడలను తలపించే రీతిలో యాంబియన్స్‌ ఆకట్టుకునేలా ఉంటుంది. 

టెర్రకోట, గిరిజన మూలాంశాలలోని కథలను వివరించేలా ఆకర్షణీయమైన అలంకరణతో, అబ్బురపరిచే లైటింగ్‌ ఏర్పాటు చేశారు. రెస్టారెంట్‌ యజమానులు నిఖితాపూజారి, అంకితాపూజారి, నారాయణ్‌ పూజారి, మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ నిఖిల్‌ రోచ్లాని, చెఫ్‌లతో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్‌ నగరం విభిన్న నగరమే కాకుండా వివిధ రకాల రుచులను ఆస్వాదించే ప్రజలకు అందుబాటులో ఉండేలా తమ కైమా రెస్టారెంట్‌ ఏర్పాటు చేశామని యాజమాన్యం తెలిపింది. 

ప్రత్యేకమైన వంటకాలతో..  
కైమా రెస్టారెంట్‌లో వివిధ దేశాల సంప్రదాయ వంటకాలను ఆసియా రుచులతో అనుసంధానించేలా ఏర్పాటు చేశారు. నగరవాసులకు ప్రాన్స్‌రూబియాన్, చికెన్‌షిఫ్‌ తవూక్, ఈజిప్షియన్‌ కోషారీ, సిగ్నేచర్‌ క్లాసిక్‌ లెబ్నెహ్‌ షగ్, కాటేజ్‌ చీజ్‌ పాకెట్స్‌ వంటి వాటిని ఆహారప్రియులైన నగరవాసులు ఆస్వాదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. 

అంతేకాకుండా ఆసియన్‌ వంటకాల్లో కిమ్చి–జ్జిగే సూప్, తాజా రుచికరమైన ట్రిపుల్‌–ఇ స్పినాచ్‌ ఆస్పరాగస్‌ సలాడ్, సిట్రస్‌–ఫార్వర్డ్‌ సాల్మన్‌ టిరాడిటో అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు ట్రిపుల్‌–ఇ ఎడామామ్‌ మనీ బ్యాగ్, గొర్రె లేదా జాక్‌ఫ్రూట్‌తో మసాలా రెండాంగ్‌ గ్యోజా, బోల్డ్‌ స్పైసీ మష్రూమ్‌ చెయుంగ్‌ఫాంగ్, ఇటాలియానో సాల్మన్‌ రోల్, క్వినోవా అవోకాడో రోల్‌ వంటి సుషీ వెరైటీలు కూడా అందుబాటులో ఉంటాయి. 

వీటితోపాటు సాల్మన్‌ టామ్‌యమ్, చిలగడ దుంప– వాసబిమాష్‌, స్మోకీ–స్వీట్‌ లాంబ్‌ చాప్‌ బుల్గోగి, సామ్జియోప్సల్‌ ప్లాటర్‌ వంటి ప్రధాన వంటకాలు, బక్లావా చీజ్‌కేక్‌ నుంచి సుగంధ సాఫ్రాన్‌ మిల్క్‌ కేక్, కునాఫా వంటివి కూడా ఆహారప్రియులను అలరించనున్నాయి. 

(చదవండి: ' పచ్చందనమే పచ్చదనమే..' ఇంట్లోకి తెచ్చేద్దాం ఇలా..!)
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Hyderabad
Restaurant
Asian
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

పక్కాగా.. బస్సొచ్చేలా..

పక్కాగా.. బస్సొచ్చేలా..

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.