Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

ప్రేమించడం ఒక కళ

Family Sakshi User Sakshi Sakshi Time Oct 9, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Jesuschrist.jpg

ప్రేమలో యేసు కనబరచిన నైపుణ్యం అసాధారణం. ఆయన ప్రేమ తిరుగులేనిది. అది ఎన్నడూ అపజయం ఎరుగదు. ప్రమాదాలను పసికట్టి ఆహ్వానిస్తూ సృజనాత్మకంగా సాహసించడం ఎలాగో అనగా ఉన్నతంగా వైవిధ్యంగా ప్రేమించడం అనేది యేసు వద్దనే మనం నేర్చుకోగలుగుతాము. ఆత్మ సంబంధ ప్రేమ పాఠాలు యేసు వద్ద నేర్చుకొంటేనే పరమార్థం దిశలో ఈ జీవితాన్ని  సార్థకం చేసుకోగలిగే ప్రేమకళలో మెరుగ్గా రాణించ గలుగుతాము. 

‘నేను నిన్ను ప్రేమించడం కల’ అంది ఆమె కోపంగా అరుస్తూ. 
‘ప్రేమించడం ఒక కళ ’ అన్నాడు అతను నింపాదిగా నవ్వుతూ. 
అతనిలోని నిండైన ఆత్మ విశ్వాసాన్ని ఆమె గమనించలేదు. నిర్లక్ష్యంగా చిన్న చూపు చూసింది. 

కట్‌ చేస్తే– 
తనదైన ప్రేమతో ఆమె కళ్ళు తెరిపించాడు.  ఇంకేముంది?! ‘నిన్ను ప్రేమించకుండా ఇక నేను ఉండలేను’ అంది.  అతడి సానుకూల శక్తి, ప్రేమ, వ్యూహాలకు ఆమె తలవంచక తప్పలేదు. నా కలలో కూడా నిన్ను ప్రేమించను అందామె. నా కలలో కూడా ఇది జరగదంటివే అన్న ఆమె తిరస్కృతిని సవాలుగా స్వీకరించి విధేయతతోనే అతడు అరితేరిన నిశ్శబ్ద విజయుడయ్యాడు.

అపజయాల పాలిట అనుకూలంగా స్పందించేలా ఇలా ఆరోజే ఆత్మ సంబంధ ప్రేమికులకు సరికొత్త బాట సిద్ధం చేసి ఏర్పరిచాడు. తలవంచిన వినమ్రతతోనే తప్ప అననుకూల ఆలోచనలు, శరీర భాష ద్వారా అవి బయటపడే చేష్టలతో ప్రేమను సాధించడం అసాధ్యం. ∙∙ 

పైన ‘అతడు’గా చెప్పబడిన ఆయన పేరు ‘యేసు క్రీస్తు’. ‘ఆమె’ పేరు సర్వ మానవాళిగా చెప్పబడే ‘సంఘమనే స్త్రీమూర్తి’. ప్రేమలోని తెగువ ప్రదర్శన మానవాళిని అలరిస్తుంది. ‘వధువు సంఘము’ అనే తన ప్రియురాలిని అమితంగా ప్రేమించి ఆమె కోసం బాహటంగా చేతులు చాచి అసాధారణ రీతిలో ఆయన చేసిన కంటికింపైన చేతలపరమైన దృశ్య ప్రధాన సాహసాలు కడు రమణీయం.

చదవండి: మాన్పించబోయి బానిసనై పోయా! హాఫ్‌ బాటిల్‌ సరిపోవడం లేదు ఇద్దరికీ
 

వారపు ప్రప్రథమ దినమైన ఆదివారపు ఆరాధనలో, మరీ ముఖ్యంగా ఆరాధన ముగిశాక ఎక్కడ పడితే అక్కడ ఇదే చర్చ జరుగుతుంటుంది. యేసు సిలువ ప్రేమ గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే, యేసు ప్రేమించే కళకు ప్రాణం పోసి చరిత్ర కెక్కాడు. యేసు ప్రేమగాథ మరణంతో ముగించబడలేదు. ఈ యావత్‌ విశ్వంలోనే దీన్ని మించిన విజయ ప్రేమగాధ మరొకటి ఎక్కడా మనకు కనబడదు. 

తనదే సరియైన మార్గం అనునదే క్రీస్తు వైవిధ్య బోధనావిధానం. నిజమే, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మన అజ్ఞానం గూర్చి ఆయనకు బాగా తెలుసు. మనం కాదు అంటే ఆయన ఔను అంటాడు. మనం ఔను అంటే ఆయన కాదు అనగల సమర్థుడు. ఎందుకంటే ఆయన భవిష్యత్‌ ఎరిగినవాడు గనుక! ఊహించని రీతులలో ఆయన ప్రేమ ఎప్పుడూ మనలను కట్టిపడేస్తుంటుంది. ఏవిధంగానైనా మనలను ఒప్పించి తన దారికి తెచ్చుకోవడానికి ఆయన ఎంతకైనా తెగిస్తాడు అన్న ఆయన సమర్థతే సిలువ ప్రేమ. మన మనో నేత్రాలు వెలిగించబడి ఈ వాస్తవం తెలిశాక మనం ఔను అన్న మాటతో పాటు మేము నిన్ను ప్రేమించకుండా ఇక ఉండలేము అని చెప్పక తప్పని పరిస్థితి మనదే.  – జేతమ్‌ 
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Jesus Christ
Love
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు

ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు

'హైదరాబాద్ నా రెండో ఇల్లు'.. హాట్‌టాపిక్‌గా భాగ్యశ్రీ ప్రేమ పుకార్లు

'హైదరాబాద్ నా రెండో ఇల్లు'.. హాట్‌టాపిక్‌గా భాగ్యశ్రీ ప్రేమ పుకార్లు

పెద్ది భామ ప్రియుడు ఎవరంటే.. టీ షర్ట్‌తో హింట్ ఇచ్చిందిగా..!

పెద్ది భామ ప్రియుడు ఎవరంటే.. టీ షర్ట్‌తో హింట్ ఇచ్చిందిగా..!

మెదక్‌ ఇన్‌స్టా లవర్ బాయ్ గేమ్ ఓవర్

మెదక్‌ ఇన్‌స్టా లవర్ బాయ్ గేమ్ ఓవర్

తల్లిదండ్రుల పరువు తీశారు.. మీకు రక్షణ ఇవ్వాలా?

తల్లిదండ్రుల పరువు తీశారు.. మీకు రక్షణ ఇవ్వాలా?

'కార్నర్‌ సీట్.. ఓయో రూమ్.. ఈ రోజుల్లో అంతే'..అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్

'కార్నర్‌ సీట్.. ఓయో రూమ్.. ఈ రోజుల్లో అంతే'..అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.