Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. రావణుడి సింహాసనమే ఓ అద్భుత కళాఖండం! ఏకంగా 24 క్యారెట్లు బంగారం..
ADVERTISEMENT

రావణుడి సింహాసనమే ఓ అద్భుత కళాఖండం! ఏకంగా 24 క్యారెట్లు బంగారం..

Family Sakshi User Sakshi Sakshi Time Nov 6, 2026 01:58 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
ravan1.jpg

భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో తీసిన లేటెస్ట్ సినిమా 'రామాయణ’ గురువారం(నవంబర్ 05) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన  సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తొలిరోజే కనక వర్షం కురిపించేలా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ రాబట్టింది కూడా. ముఖ్యంగా అందరి నుంచి పాజిటివ్‌ టాక్‌  రావడం విశేషం. అంతేగాదు అందుకు సంబంధించిన బీటీఎస్‌ వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. 

ముఖ్యంగా రావణుడి పాత్రలో ఒదిగిపోయిన యశ్‌ పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మూవీలోని రావణుడి పాత్ర కోసం దర్శకుడు నితేష్‌ తివారీ ఎంత కష్టపడ్డారో ఆర్ట్‌ డైరెక్టర్‌ రమేష్‌ సవివరంగా వెల్లడించారు. ఈ మూవీ కోసం వందలాది సెట్‌లను క్రియేట్‌ చేసినట్లు తెలిపారు. అంతలా చేశాం కాబట్టి ఇవాళ ఈ రేంజ్‌లో ప్రశంసలు వెల్లువెత్తాయని అన్నారు. 2024 ఫిబ్రవరిలోనే ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఉన్న ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్‌లో ఆ సినిమా సెట్ల అసలు నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు. 

ఈ సినిమా కోసం సుమారు 150కి పైగా సెట్లను నిర్మించినట్లు పేర్కొన్నారు. తొలి ప్రయత్నంలోనే ఏ సెట్‌ ఖరారు కాదని.. ఎన్నో వేయగా.. చివరికి ఖరారు అయ్యేది ఏ పది నుంచి 15 విభిన్న సెట్‌లని అన్నారు. ఇందుకోసం ఎన్నో విభిన్న రూపాలు, వైవిధ్యలు అవసరమవుతాయని అన్నారు. అయితే ఇందులో రావణుడు సింహాసనంపై కూర్చోనే సన్నివేశం అత్యంత ఆకర్షణీయమైన దృశ్యాలలో ఒకటి. అది కూడా ఒక రాక్షస రాజుగా అతని బ్రహ్మండమైన ఉనికిని ప్రతిబింబించేలా రూపిందించడం విశేషం. 

 
 
 
 

View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NDTV Movies (@ndtvmovies)

 

ఇది విజ్యువల్‌ ఎఫెక్ట్‌ క్రియేషన్‌ మాత్రం కాదు. ముందుగా మట్టితో ఒక నమునా తయారు చేసి, అచ్చు పోశారట. ఆ తర్వాత ఫైబర్‌ని ఉపయోగించి సింహాసనానికి ఒక ఆకృతిని ఇచ్చారని చెప్పారు. అంతేగాదు ఇందులో సుమారు 24 క్యారెట్ల బంగారు రేకులను ఉపయోగించి తీర్చిదిద్దడం అత్యంత విశేషం.  అంతేకాదండోయ్‌ ఆ సింహాసనాన్ని నిర్మించడానికి నాలుగు నెలల సమయం పట్టిందని, నిర్మాణానికే కోటి రూపాయల పైనే ఖర్చు అయ్యిందని తెలిపారు. అలాగే రావణుడి ఆభరణాల రూపకల్పనలో సైతం అంతే ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెప్పారు. 

నిజానికి రావణుడి లంక బంగారంతో నిర్మించారని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే ఆ వైభవం చూపించేలా ఇంతలా కష్టపడాలన్ని వచ్చిందని చెప్పుకొచ్చారు ఆర్ట్‌ డైరెక్టర్‌ రమేశ్‌. అలాగే రావణుడి వక్షస్థల కవచం రూపొందించడానికి కూడా చాలా కష్టపడినట్లు పేర్కొన్నారు. దీన్ని మొత్తం చేతితో తయారు చేసినట్లు తెలిపారు. అలాగే నటుడు మొత్తం ఆరుగంటలు సౌకర్యవంతంగా ధరించేలా చాలా కేర్‌ తీసుకున్నామని చెప్పారు. 

ఇదీ చదవండి: ఆమె సాక్షాత్తు సీతమ్మే! సాయిపల్లవి లుక్‌పై ప్రశంసల వెల్లువ

అదీగాక రావణుడిని శివభక్తుడిగా చూపేందుకు ఆభరణాల్లో సర్పా ఆకృతులను పొందుపరిచామని అన్నారు. అలాగే రావణుడి ఇత్తడి, బంగారు పూత పూసిన ఆభరణాల కోసం నీలం, నలుపు, ఆకుపచ్చ రంగులను ఉపయోగించినట్లు తెలిపారు. వీటిని అత్యద్భుతంగా ట్రైబ్‌ అమ్రపాలి డిజైనర్‌ బ్రాండ్‌ తీర్చిదిద్దినట్లు తెలిపారు. కేవలం ఈ ఒక్క రావణుడి పాత్ర కోసమే దాదాపు 130కి పైగా ఆభరణాలును తయారు చేసినట్లు వెల్లడించారు.

 

ఇదీ చ‌ద‌వండి: రామాయణ: పార్ట్‌-1 మూవీ రివ్యూ

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Ramayana movie
ramayana
Yash
Fashion
art
Ravan
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

రూ.4000 కోట్లు కాదు.. దానిపై చర్చ జరగాలి: సల్మాన్‌ ఖాన్‌

రూ.4000 కోట్లు కాదు.. దానిపై చర్చ జరగాలి: సల్మాన్‌ ఖాన్‌

రామాయణంపై రాజమౌళి రివ్యూ.. వైరల్ అవుతున్న కామెంట్స్... ఏమన్నాడంటే...!

రామాయణంపై రాజమౌళి రివ్యూ.. వైరల్ అవుతున్న కామెంట్స్... ఏమన్నాడంటే...!

మేకప్‌ కోసమే 4 గంటలు.. ‘శూర్పణఖ’కోసం రకుల్‌ ఎంత కష్టపడింతో తెలుసా?

మేకప్‌ కోసమే 4 గంటలు.. ‘శూర్పణఖ’కోసం రకుల్‌ ఎంత కష్టపడింతో తెలుసా?

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం..

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం..

‘రామాయణం’ విజువల్స్‌ పై డైరెక్టర్‌ శంకర్‌ ఏమన్నారంటే..?

‘రామాయణం’ విజువల్స్‌ పై డైరెక్టర్‌ శంకర్‌ ఏమన్నారంటే..?

మరిన్ని వార్తలు

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

ఆరావళిలో వినిపించిన మృదుల రవళి...

ఆరావళిలో వినిపించిన మృదుల రవళి...

అపరిచితుడిని చంపితే దొరకరా? ఇదో వింత పరిశోధన!

అపరిచితుడిని చంపితే దొరకరా? ఇదో వింత పరిశోధన!

పిల్లలు ఎత్తు పెరగాలంటే.. ఈ విషయాలు తెలుసుకోండి!

పిల్లలు ఎత్తు పెరగాలంటే.. ఈ విషయాలు తెలుసుకోండి!

ఆమె ధైర్యమే అసలు రక్ష!

ఆమె ధైర్యమే అసలు రక్ష!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft