Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

జ్యూట్‌ ఈజ్‌ క్యూట్‌!

Family Sakshi User Sakshi Sakshi Time Jul 20, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
decor.jpg

వర్షాకాలం రైతులు పొలంలో విత్తనాలు వేస్తుంటారు. మొలకెత్తిన గింజ ధాన్యాలతో నారుమడులు కడుతుంటారు. సాగుకు ఉపయోగపడే పనులు ఏ విధంగా అవుతుంటాయో.. ఆ కళ మన ఇంటిలోనూ కనిపించాలంటే ధాన్యపు గింజలను నింపిన చిన్న చిన్న జనుప సంచులకు రంగులు వేసి, వాటిని వరుసలుగా పేర్చితే గది రూపరేఖలే మారిపోతాయి.

సంచుల గుచ్ఛాలు 
పుష్ప గుచ్ఛాల గురించి మనకు తెలిసిందే! చిన్న చిన్న జ్యూట్‌ సంచులకు ఫ్యాబ్రిక్‌ ఫ్లవర్స్‌ కుట్టి, ఆర్టిఫిషియల్‌ గింజలను అలంకరణకు ఉపయోగించవచ్చు. ఈ హ్యాంగర్స్‌ను కిచెన్, బాల్కనీ ఏరియాల్లో అలంకరిస్తే అందంగా ఉంటుంది.

ఆకర్షణీయంగా కనిపించేలా ...
సంచులను లేసులు, ప్యాచ్‌ వర్క్, రిబ్బన్‌ వర్క్‌ ద్వారా అందంగా తయారు చేసుకోవచ్చు. వాటిలో ఉపయోగించే గింజ ధాన్యాలలో వడ్లు, మొక్కజొన్న, కందులు, పెసలు వంటి వేర్వేరు రంగుల్లో కనిపించే గింజలతో నింపవచ్చు.

సంచుల కుండలు
జనుపనారతో తయారుచేసిన చిన్న చిన్న ఉట్టెలను, వెదురుతో తయారుచేసిన బుట్టలనూ ఈ అలంకరణలో ఉపయోగించవచ్చు. వరి కంకులను, తాటాకుల డిజైన్లను, పక్షుల బొమ్మలనూ ఈ సంచుల అలంకరణలో వాడుకోవచ్చు.     
– ఎన్‌.ఆర్‌ 

(చదవండి: ప్లాస్టిక్‌ను తినేసే పుట్టగొడుగులు)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
home
decorated
ideas
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అన్నం పెట్టే అందరి ఇల్లు

అన్నం పెట్టే అందరి ఇల్లు

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)

హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)

హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)

బడ్జెట్‌లో మెరిసే ఇంటీరియర్..

బడ్జెట్‌లో మెరిసే ఇంటీరియర్..

బేబీ కేర్‌పై పరిణీతి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..! జీవితంలోనే..

బేబీ కేర్‌పై పరిణీతి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..! జీవితంలోనే..

ఐటీ అన్నదమ్ములు.. భలే కట్టారు ఇల్లు!

ఐటీ అన్నదమ్ములు.. భలే కట్టారు ఇల్లు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.