Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. ఆ వీరుడిని రక్షించడానికి అలా చేయక తప్పలేదు..!: దంత వైద్యుడు
ADVERTISEMENT

ఆ వీరుడిని రక్షించడానికి అలా చేయక తప్పలేదు..!: దంత వైద్యుడు

Family Sakshi User Sakshi Sakshi Time Oct 7, 2026 04:08 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Dentist-recalls-45-minutes-of-trying-to-save-Smit-Machchhars-life.jpg

ఫ్లై దుబాయి విమానం ప్రమాదానికి గురికాకుండా ఎంతోమంది ప్రయాణికులు కాపాడిన రియల్‌ హీరో భారతీయ పైలెట్ స్మిత్ మచ్చార్‌పై యావత్తు ప్రపంచం వీరుడా అని కీర్తిస్తూ..ప్రసంసల వర్షం కురిపించింది. ఆయన సురక్షితంగా ఉండాలంటూ ప్రముఖులు నుంచి సామాన్యుల వరుకు ప్రతి ఒక్కరు ప్రార్థించారు. ఇలా అందరి మనసుల్లో సుస్థిరమైన స్థానం దక్కించుకున్న ఆ పైలట్‌ మచ్చార్‌ నాటి దుర్ఘటనలో ఆయన ఎదుర్కొన్ని ప్రమాద క్షణాల గురించి దంత వైద్యుడు డాక్టర్‌ షోటా ముసయేవ్‌ కళ్లకు కట్టినట్లు వివరించారు. 

ఇజ్రాయెల్‌కి చెందిన ఆ దంత వైద్యుడు ముసయేవ్‌ నాటి ‍ప్రమాద ఘటనను గుర్తు చేసుకుంటూ..వైద్య సహాయం కోసం అరుపులు కేకలు విని కాక్‌పీట్‌ వైపుకి వెళ్తుండగా నేలపై గాయపడి ఉన్న మచ్చార్‌ని చూసి హుటాహుటినా దగ్గరకు వెళ్లానని చెప్పారు. అతని తల, ఎడమ చేతి నుంచి తీవ్రమైన రక్తస్రావం అవుతోంది. ఆ గాయలపై ఒత్తిడి కలిగించేందుకు టీషర్ట్‌లను ఉపయోగించాల్సి వచ్చిందన్నారు. అలాగే రక్తస్రావాన్ని నియంత్రించడానికి ఐస్‌ కోసం క్యాబిన్‌ సిబ్బందిని అడిగి పెట్టాల్సి వచ్చిందని. 

కానీ ఆయనకు అయ్యిన తీవ్ర గాయాల రీత్యా ఎక్కువ మొత్తంలో ఐస్‌ప్యాక్‌లు అవసరమయ్యాయని అన్నారు. అప్పటికైన రక్తస్రావం కంట్రోల్‌ అయ్యిందేమోనని చూసిన ప్రతిసారి మరింత ఎక్కువ అయ్యేదని దాంతో మరింత ఐస్‌తో ఒత్తిడికలిగించక తప్పలేదన్నారు. అలా 45 నిమిషాల పాటు ఆ గాయాల నుంచి రక్తం కారకుండా నియంత్రించేందుకు ఐస్‌ముక్కలతో ఒత్తిడి కలిగించానని అన్నారు. అంతేగాదు ఆ సమయంలో ఆయనతో మాట్లాడించక తప్పలేదన్నారు. ఎందుకంటే ఆయన స్ప్రుహలోనే ఉండాలి కాబట్టి అలా చేయాల్సి వచ్చిందన్నారు. 

స్మిత్‌ దయచేసి నిద్రపోకండి..మీ కుటుంబం గురించి చెప్పండి, ఎంతమంది పిల్లలు అంటూ మాటల్లో పెట్టానన్నారు. తాను అలా అంటున్నప్పుడు ఆయన అన్నమాట తన మనసుని మెలిపెట్టిందన్నారు. సార్‌ నాకు సహాయం చేయండి, నాకు ఇక్కడ చనిపోవాలని లేదన్నారు. దాంతో తాను మీరు త్వరలో మీ కుటుంబాన్ని కలుస్తారని ధైర్యం చెబుతూ ఉన్నాను. అయితే ఆ టైంలో మచ్చార్‌ ప్రతిసారి తనకు తలలో విపరీతమైన నొప్పి వస్తుంది తట్టుకోలేకపోతున్నా అంటూ చెప్పేవాడన్నారు. 

ఒక పక్కడ అతడి పరిస్థితి క్షీణించిపోతుంది. ఒకానొక టైంలో నాడీ వేగం తగ్గిపోయి..పెదవులు నల్లగా మారిపోవడం గమనించానన్నారు. దాంతో అతడి కాళ్లను పైకి ఎత్తి ఉంచానన్నారు. ఆ తర్వాత నాడి తిరిగి వచ్చిందని నాటి సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. మచ్చార్‌ నొప్పి నివారణ మందులు అడిగారు. కానీ తాను ఇవ్వలేదని, ఎందుకంటే గాయాల నుంచి మరింత రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉందని ఇవ్వలేదని చెప్పారు. అంతేగాదు అతడు వెల్లికిలా పడుకుని ఉన్నాడు..అతడిని ఏ మాత్రం కదిపినా..మందులు ఇచ్చినా చాలా ప్రమాదమని చెప్పుకొచ్చారు. 

అందుకే విమానం ల్యాండ్‌ అయ్యి..అతడికి వైద్య సహాయం అందే వరకు దాదాపు 45 నిమిషాల పాటు ఏదో ఒకటి మాట్లాడుతూ ప్రథమ చికిత్స అందించే ప్రయత్నం చేశానన్నారు దంత వైద్యుడు ముసయేవ్. ఇదిలా ఉండగా మిగతా ప్రయాణికులు దాడి చేసిన కోపైలట్‌ని అదుపులోకి తీసుకుని తాళ్లతో గట్టిగా కట్టేశారు. మిగతా ఇద్దరు స్టాండ్‌బై పైలట్లు ఒక ప్రయాణికుడితో కలిసి విమానాన్ని స్థిరంగా ల్యాండ్‌ చేయడానికి కాక్‌పీట్‌లో వెళ్లారు.

ఆ తర్వాత విమానం సురక్షితంగా సౌదీ అరేబియాలోని తబుక్‌కి మళ్లించి మచ్చార్‌ను వైద్య బృందాలకు అప్పగించారు. తదుపరి చికిత్స కోసం మచ్చార్‌ని యూఏఈకి తరలించారు. ప్రస్తుతం కెప్టెన్‌ మచ్చార్‌ ప్రాణాలతో బయటపడ్డాడని తెలుసుకుని ముసయేవ్‌ సంతోషం వ్యక్తం చేయడమే గాక నీలాంటి మంచివాడికి అంతా మంచి జరిగుతుంది మిత్రమా..! అంటూ ఆశీర్వదించారు.

ఇదీ చదవండి: Success Sotry: రైతుగా సివిల్‌ ఇంజనీర్‌..! అరటపండ్లతో ఏకంగా రూ. 35 లక్షలు..)

 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Captain Smit Machchhar
Fly Dubai
UAE
Dentist
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

తిట్టడు... గొడవపడడు... ఈ భర్త నాకొద్దు! కారణం తెలిస్తే షాకే!

తిట్టడు... గొడవపడడు... ఈ భర్త నాకొద్దు! కారణం తెలిస్తే షాకే!

ఆస్ట్రేలియా ఆటగాడి విధ్వంసం.. 11 బంతుల్లో హాఫ్‌ సెంచరీ

ఆస్ట్రేలియా ఆటగాడి విధ్వంసం.. 11 బంతుల్లో హాఫ్‌ సెంచరీ

కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు UAE అరుదైన గౌరవం

కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు UAE అరుదైన గౌరవం

భారత పైలట్‌ మచ్చార్‌కు యూఏఈ అరుదైన గౌరవం

భారత పైలట్‌ మచ్చార్‌కు యూఏఈ అరుదైన గౌరవం

కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌కు కానుకగా తలపాగా 

కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌కు కానుకగా తలపాగా 

ఇజ్రాయెల్‌ స్వాతంత్య్ర దినోత్సవాల్లో మచ్ఛార్‌తో కలిసి జ్యోతి వెలిగించండి 

ఇజ్రాయెల్‌ స్వాతంత్య్ర దినోత్సవాల్లో మచ్ఛార్‌తో కలిసి జ్యోతి వెలిగించండి 

మరిన్ని వార్తలు

కణితి కాదు..శ్వాసనాళంలో పన్ను! వైద్యులే షాక్‌

కణితి కాదు..శ్వాసనాళంలో పన్ను! వైద్యులే షాక్‌

నాసా ఉద్యోగం కాదని.. ఐపీఎస్‌ అధికారిగా! ఏకంగా 100 కోట్లు..

నాసా ఉద్యోగం కాదని.. ఐపీఎస్‌ అధికారిగా! ఏకంగా 100 కోట్లు..

కుమారుడి సాక్షిగా ఎడ్యుకేషన్‌ లోన్‌ క్లియర్‌..! గర్వంగా ఆ అమ్మ..

కుమారుడి సాక్షిగా ఎడ్యుకేషన్‌ లోన్‌ క్లియర్‌..! గర్వంగా ఆ అమ్మ..

కందిరీగల గూళ్లతో పెను ముప్పు! అధికారుల హెచ్చరిక.. ఎక్కడంటే?

కందిరీగల గూళ్లతో పెను ముప్పు! అధికారుల హెచ్చరిక.. ఎక్కడంటే?

మిస్ యూనివర్స్ కిరీటమే లక్ష్యంగా.. ప్యూర్టో రికోకి పయనం!

మిస్ యూనివర్స్ కిరీటమే లక్ష్యంగా.. ప్యూర్టో రికోకి పయనం!

డిగ్రీ చేస్తూనే..కేఫ్‌ ప్రారంభించింది! జస్ట్‌ 50 రోజుల్లోనే ..

డిగ్రీ చేస్తూనే..కేఫ్‌ ప్రారంభించింది! జస్ట్‌ 50 రోజుల్లోనే ..

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft