Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. 2,200 ఏళ్ల నాటి మట్టి సైన్యం.. ఈ అద్భుతం చూశారా?
ADVERTISEMENT

2,200 ఏళ్ల నాటి మట్టి సైన్యం.. ఈ అద్భుతం చూశారా?

Family Sakshi User Sakshi Sakshi Time Oct 26, 2026 09:54 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Terracate.jpg

ట్రావెల్‌

టెర్రకోట ఆర్మీ

చైనాలోని పురాతన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన అద్భుతమైన నిర్మాణాలే టెర్రకోట ఆర్మీ. వేలాది మంది సైనికులు, గుర్రాలు, రథాల ప్రతిమలతో కూడిన ఈ భారీ సముదాయం చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో, షియాన్‌ నగరానికి సమీపంలో ఉంది. మట్టితో తయారు చేసిన ఈ సైనిక ప్రతిమలను సుమారు 2,200 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రతి ప్రతిమ ముఖ కవళికలు, కేశాలంకరణ, దుస్తులు భిన్నంగా కనిపించడం ఈ ప్రదేశం ప్రత్యేకత.

చక్రవర్తి సమాధిని కాపాడేందుకు..

  • చైనాలో తొలి చక్రవర్తిగా పేరొందిన కిన్‌ షి హువాంగ్‌ (Qin Shi Huang) సమాధి సముదాయంలో భాగంగా టెర్రకోట ఆర్మీని నిర్మించారు. క్రీ.పూ. మూడో శతాబ్దంలో ప్రారంభమైన ఈ నిర్మాణం, మరణానంతర జీవితంలోనూ తనకు సైన్యం రక్షణగా ఉండాలనే చక్రవర్తి నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని చరిత్రకారులు భావిస్తారు.

  • 1974లో స్థానిక రైతులు ఒక బావి కోసం నేలను తవ్వుతున్న సమయంలో ఈ ప్రతిమల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆ తర్వాత జరిగిన పురావస్తు తవ్వకాలలో వేలాది సైనికులు, గుర్రాలు, రథాల అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆవిష్కరణ ప్రపంచ పురావస్తు చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటిగా నిలిచింది.

హైదరాబాద్‌ నుంచి ఎలా వెళ్లాలి?

  • హైదరాబాద్‌ నుంచి చైనాలోని షియాన్‌కు విమానంలో వెళ్లేందుకు సాధారణంగా మరో నగరంలో కనెక్టింగ్‌ ఫ్లైట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. షియాన్‌ జియాన్యాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నగరానికి మెట్రో, ట్యాక్సీ వంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి.

  • ఈ నగరం నుంచి టెర్రకోట ఆర్మీ మ్యూజియం సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మెట్రో లైన్‌ 9లో హువాచింగ్‌చి స్టేషన్‌ చేరుకుని, అక్కడి నుంచి బస్సు లేదా ట్యాక్సీ ద్వారా వెళ్లవచ్చు. టెర్రకోట ఆర్మీని చూసేందుకు ఒక రోజు పూర్తిగా కేటాయించండి.

షియాన్‌ లో చూడదగిన ఇతర ప్రదేశాలు

  • షియాన్‌ సిటీ వాల్‌: పురాతన నగర రక్షణ గోడపై నడవవచ్చు, సైకిల్‌ తొక్కుతూ సిటీ టూర్‌ చేయవచ్చు.

  • బిగ్‌ వైల్డ్‌ గూస్‌ పగోడా: చైనా బౌద్ధ చరిత్రకు సంబంధించిన ప్రసిద్ధ కట్టడం.

  • ముస్లిం క్వార్టర్‌: స్థానిక వీధి ఆహారం, మార్కెట్లు, చారిత్రాత్మక వీధులకు ప్రసిద్ధి చెందింది.

  • హువాచింగ్‌ ప్యాలెస్‌: చైనా చరిత్రతో ముడిపడిన రాజభవన సముదాయం.

ఏం తినాలి?

షియాన్‌ లో బియాంగ్‌బియాంగ్‌ నూడుల్స్, రౌజియామో అనే చైనీస్‌ బ్రెడ్‌ శాండ్‌విచ్, యాంగ్రో పావోమో అనే రొట్టె ముక్కలతో చేసే సూప్‌ ప్రసిద్ధి. మాంసాహారం తిననివారు వెజిటేరియన్‌ రెస్టారెంట్లను ముందుగానే గుర్తించుకోవడం మంచిది.

ప్రయాణానికి ముందు..

  • వసంతకాలం, శరదతువులో వాతావరణం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. టెర్రకోట ఆర్మీ ప్రవేశ టికెట్లను ముందుగానే బుక్‌ చేసుకుని, పాస్‌΄ోర్ట్‌ వెంట తీసుకెళ్లాలి. చైనాకు వెళ్లే ముందు వీసా నిబంధనలు, చెల్లింపుల యాప్‌లు, ఇంటర్నెట్‌ సదుపాయాలను కూడా పరిశీలించాలి.

  • చరిత్రను పుస్తకాల్లో చదవడం వేరుం దానిని ప్రత్యక్షంగా చూడటం వేరు. వేలాది మట్టి సైనికుల మధ్య నిలబడి నాటి చైనా సామ్రాట్‌ కథను తెలుసుకోవడం ఒక సినిమాటిక్‌ ఫీలింగ్‌ను ఇస్తుంది.

ఇదీ చదవండి: సముద్రం పక్కనే ఎర్రటి కొండలు.. ఈ బీచ్‌ అందాలు చూశారా?

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
ancient history
Travel
Army
tour
family
Vintalu Vishesalu
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రతిఫలం ఆశించే దానం.. నిజమైన దానం అవుతుందా?

ప్రతిఫలం ఆశించే దానం.. నిజమైన దానం అవుతుందా?

కందిరీగల గూళ్లతో పెను ముప్పు! అధికారుల హెచ్చరిక.. ఎక్కడంటే?

కందిరీగల గూళ్లతో పెను ముప్పు! అధికారుల హెచ్చరిక.. ఎక్కడంటే?

బల్లి కాళ్లకు జిగురు ఉంటుందా? తోకను ఎందుకు తెంచుకుంటుంది?

బల్లి కాళ్లకు జిగురు ఉంటుందా? తోకను ఎందుకు తెంచుకుంటుంది?

‘మంచి’ని ప్రేమిద్దాం డ్యూడ్‌! ఎవరూ ఊహించని కొత్త కోర్సు!

‘మంచి’ని ప్రేమిద్దాం డ్యూడ్‌! ఎవరూ ఊహించని కొత్త కోర్సు!

‘పైసా ఇవ్వలేదు.. సొంత డబ్బులతో టోర్నీలో పాల్గొన్నాం’

‘పైసా ఇవ్వలేదు.. సొంత డబ్బులతో టోర్నీలో పాల్గొన్నాం’

భయాన్ని కూడా ఎంజాయ్‌ చేస్తారా? శాస్త్రవేత్తలు చెబుతున్నదేంటంటే?

భయాన్ని కూడా ఎంజాయ్‌ చేస్తారా? శాస్త్రవేత్తలు చెబుతున్నదేంటంటే?

మరిన్ని వార్తలు

కానుకల సమర్పణలో ఆధ్యాత్మిక రహస్యం..!

కానుకల సమర్పణలో ఆధ్యాత్మిక రహస్యం..!

ఆమె సాక్షాత్తు సీతమ్మే! సాయిపల్లవి లుక్‌పై ప్రశంసల వెల్లువ..

ఆమె సాక్షాత్తు సీతమ్మే! సాయిపల్లవి లుక్‌పై ప్రశంసల వెల్లువ..

కార్తికేయుడి చేతిలో కుక్కుటం?

కార్తికేయుడి చేతిలో కుక్కుటం?

వెలుగుల పండుగ వెనుక ఇంత ఆరోగ్య రహస్యం ఉందా..?!

వెలుగుల పండుగ వెనుక ఇంత ఆరోగ్య రహస్యం ఉందా..?!

ఆవుపేడతో అద్భుతాలు సృష్టిస్తున్న మహిళ!

ఆవుపేడతో అద్భుతాలు సృష్టిస్తున్న మహిళ!

ఎల్లలు లేని వెలుగుల దివ్వెలు..! ఆయా దేశాల్లో ఎలా జరుపుకొంటారంటే..

ఎల్లలు లేని వెలుగుల దివ్వెలు..! ఆయా దేశాల్లో ఎలా జరుపుకొంటారంటే..

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft