Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Crime
  3. వైషు అమ్మ–హరిబాబు కేసులో ఇవేం ట్విస్టులు!
ADVERTISEMENT

వైషు అమ్మ–హరిబాబు కేసులో ఇవేం ట్విస్టులు!

Crime Sakshi User Sakshi Sakshi Time Sep 18, 2026 11:56 AM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Vaishnavi-Husband-Haribabu.jpg

సాక్షి, నిజామాబాద్‌: కేవలం పది సెకండ్లలో.. 9 కత్తిపోట్లు. కళ్ల ముందే కొడుకు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ దారుణ హత్యకు గురయ్యాడు. ఆ ఘటన తాలూకు దృశ్యాలు కళ్లముందు మెదులుతుండటం.. హరిబాబు తల్లి లక్ష్మిని షాక్‌కి గురి చేసింది. యూట్యూబర్‌ వైష్ణవి హత్య కేసు ప్రధాన నిందితుడు, ఆమె భర్త హరిబాబు కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బిగ్‌బాస్‌ తరహా రిక్వెస్టులు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. 

హరిబాబు గురువారం నిజామాబాద్‌లోని ఆర్‌ఆర్‌ చౌరస్తా వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వచ్చిన దుండగులు అతడిపై పదునైన ఆయుధంతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. సెకన్ల వ్యవధిలోనే పదే పదే పొడిచేశారు. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.  ‘హరిబాబును చంపినట్లే.. నన్నూ చంపేస్తారేమో. నన్ను కాపాడండయ్యా’ అంటూ లక్ష్మి ప్రాణభయంతో వణికిపోతూ పోలీసులను ప్రాధేయపడుతోంది. 

వైషు అమ్మ హత్యకు కారకుడంటూ..
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన వైష్ణవి ‘వైషు అమ్మ’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించేది. ఈ ఏడాది మార్చి 17న ఆమె తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. అప్పటికి ఆమె నాలుగు నెలల గర్భిణి. ఈ కేసులో హరిబాబును పోలీసులు ప్రధాన నిందితుడిగా అరెస్టు చేశారు. వైష్ణవి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. అదనపు కట్నం వేధింపుల ఆరోపణలపై అతడి తల్లి లక్ష్మి, సోదరులు ఆనంద్‌, అశోక్‌లపైనా కేసులు నమోదయ్యాయి.

బెయిల్‌పై బయటకు వచ్చి..
వైష్ణవి హత్య కేసులో కొంతకాలం జైలులో ఉన్న హరిబాబు ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత ప్రాణభయంతో.. తల్లి లక్ష్మితో కలిసి నిజామాబాద్‌కు మకాం మార్చాడు. గురువారం ఆర్‌ఆర్‌ చౌరస్తా వద్ద ఉన్న సమయంలో కారులో వచ్చిన వ్యక్తి అతడిపై దాడి చేసి హత్య చేశాడు. 

కళ్ల ముందే కొడుకు హత్య.. తల్లికి షాక్‌
కొడుకు హత్యతో లక్ష్మి తీవ్ర షాక్‌కు గురైంది. ఇప్పటికే వైష్ణవి హత్య కేసు కారణంగా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉండగా.. ఇప్పుడు హరిబాబు కూడా హత్యకు గురికావడంతో ఆమె మరింత భయాందోళనకు గురవుతోంది. తన కొడుకుకు జరిగినట్లే తనకూ ఏదైనా ప్రమాదం జరగొచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు హరిబాబు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. 

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్‌ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు

ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు

గతంలో అదనపు కట్నం విషయంలో 4 నెలల గర్భిణీగా ఉన్న వైష్ణవిని చంపిన భర్త… https://t.co/8zfUYb4EGU pic.twitter.com/ZEj321W10M

— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026

పోలీసుల అదుపులో సంతోష్‌!
మరోవైపు హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైష్ణవి సోదరుడు సంతోష్‌, హరిబాబును తానే హత్య చేసినట్లు చెబుతూ కోరుట్ల పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అంతకు ముందు ఓ సెల్ఫీ వీడియోలో షాకింగ్‌ కామెంట్లు చేశాడు. ‘‘మా చెల్లికి జరిగినట్లు ఎవరికి జరగకూడదని నేను అతన్ని హత్య చేశాను. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చాలా రోజులు ఎదురు చూశాను.. వాళ్లు న్యాయం చేయలేదు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది. నాకు పెళ్లాం, పిల్లలు ఉన్నారు. మీ కాళ్లు మొక్కుతా, మీకు దండం పెడుతా నాకు సపోర్ట్ చేసి నన్ను త్వరగా బయటికి తీసుకురండి. నాకోసం అందరూ పోరాటం చేసి నాకు శిక్ష పడకుండా చూడండి’’ అంటూ వీడియోలో చెప్పాడు. కోరుట్ల పోలీసులు అతడిని అదుపులోకి  తీసుకుని నిజామాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

నాకోసం అందరూ పోరాటం చేసి నాకు శిక్ష పడకుండా చూడండి

మా చెల్లికి జరిగినట్లు ఎవరికి జరగకూడదని నేను అతన్ని హత్య చేశాను

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేశానని సెల్ఫీ వీడియో విడుదల చేసిన సంతోష్

తన చెల్లిని చంపిన హరిబాబును హత్య చేయడం సంతోషంగా ఉందని సెల్ఫీ వీడియో… https://t.co/ooYqCBxGiJ pic.twitter.com/2F78UV6lJc

— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026

సంతోష్‌ భార్య కూడా.. 
‘మా ఆయన హత్య చేయడం కరెక్టా, కాదా మీరే చెప్పాలి..’ అంటూ ఇటు సంతోష్‌ భార్య కూడా గత రాత్రి ఓ వీడియోను విడుదల చేసింది. ‘‘నన్ను నా ఇద్దరు పిల్లలని వదిలి నా భర్త జైలుకు వెళ్ళాడని బాధగా ఉంది. కానీ వైష్ణవిని చంపినవాడు చనిపోయాడని ఆనందంగా కూడా ఉంది. నా భర్త బయటికి రావాలంటే మీరందరూ సపోర్ట్ చేయాలి’ అంటూ సంతోష్‌ భార్య ఆ వీడియోలో విజ్ఞప్తి చేసింది. 

మా ఆయన హత్య చేయడం కరెక్టా కాదా మీరే చెప్పాలి

నన్ను నా ఇద్దరు పిల్లలని వదిలి నా భర్త జైలుకు వెళ్ళాడని బాధగా ఉంది 

కానీ వైష్ణవిని చంపినవాడు చనిపోయాడని ఆనందంగా కూడా ఉంది

నా భర్త బయటికి రావాలంటే మీరందరూ సపోర్ట్ చేయాలి

- యూట్యూబర్ వైష్ణవి సోదరుడి భార్య https://t.co/NunTPlhxiJ pic.twitter.com/uVwUvjotF6

— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026

 VIDEO CREDITS: Telugu Scribe

 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Telangana
Crime News
Youtuber
vaishnavi
Haribabu
nizamabad district
murder case
Santosh
Justice
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ వంగా, సీఎం రేవంత్ ట్వీట్లు

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ వంగా, సీఎం రేవంత్ ట్వీట్లు

రేవంత్‌ సర్కార్‌కు కేటీఆర్‌ సవాల్‌

రేవంత్‌ సర్కార్‌కు కేటీఆర్‌ సవాల్‌

నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ షురూ.. ఇకపై..

నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ షురూ.. ఇకపై..

అంత్యక్రియలొద్దు, అస్థికలు యమునలో : అందుకే నిప్పంటించుకున్నా!

అంత్యక్రియలొద్దు, అస్థికలు యమునలో : అందుకే నిప్పంటించుకున్నా!

హైకోర్టు తీర్పుపై దానం సంచలన నిర్ణయం

హైకోర్టు తీర్పుపై దానం సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో ఒరిగిన భవనం.. ఎలా కూల్చేశారంటే..

హైదరాబాద్‌లో ఒరిగిన భవనం.. ఎలా కూల్చేశారంటే..

మరిన్ని వార్తలు

ముక్కును నరికిన భర్త.. ప్రైవేట్‌ పార్ట్‌ను కొరికిన భార్య!

ముక్కును నరికిన భర్త.. ప్రైవేట్‌ పార్ట్‌ను కొరికిన భార్య!

శంషాబాద్‌: గణేశ్‌ నిమజ్జనం కోసం వెళ్లి వస్తుండగా..

శంషాబాద్‌: గణేశ్‌ నిమజ్జనం కోసం వెళ్లి వస్తుండగా..

నా చెల్లిని చంపినవాడిని చంపేశా

నా చెల్లిని చంపినవాడిని చంపేశా

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య

‘కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా’.. ఐబొమ్మ రవికి ఆర్థిక కష్టాలు!

‘కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా’.. ఐబొమ్మ రవికి ఆర్థిక కష్టాలు!

గణేశ్‌ మండపంలో దారుణ హత్య

గణేశ్‌ మండపంలో దారుణ హత్య

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Jagati Publications Limited.