Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Crime
  3. అమ్మాయితో స్నేహం.. టీనేజ్ బాలుడి ప్రాణాలు తీసింది
ADVERTISEMENT

అమ్మాయితో స్నేహం.. టీనేజ్ బాలుడి ప్రాణాలు తీసింది

Crime Sakshi User Sakshi Sakshi Time Nov 3, 2026 10:56 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
tragedy-on-minor.jpg

తిరువనంతపురం : మైనర్ బాలికతో స్నేహం విషయంలో తలెత్తిన వివాదం ఓ టీనేజీ బాలుడి ప్రాణం తీసింది. స్నేహితులే అత్యంత క్రూరంగా బాలుడిని హత్య చేసిన ఘటన కేరళంలో కలకలం రేపుతోంది.

పోలీసుల ప్రాథమిక విచారణ వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల అభిరామ్‌ ఆదివారం మధ్యాహ్నం తన స్నేహితుడి నుంచి ఫోన్ వచ్చిందని చెప్పి కుటుంబ సభ్యులకు తెలిపి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే, సోమవారం ఉదయం తిరువనంతపురం పాంగప్పారలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో గోనెసంచిలో విగతజీవుడిగా కనిపించాడు.

Tamil Nadu Teen Gets Instagram Message. Day Later, His Body Found In Sack

 
స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అభిరామ్‌.. అనుమానిత మైనర్‌ నిందితుల మధ్య ఓ అమ్మాయితో స్నేహం విషయంలో మనస్పర్ధలు తలెత్తినట్లు తేలింది. ఇదే విషయమై మాట్లాడేందుకు తిరువనంతపురం పాంగప్పార ప్రాంతానికి రమ్మనమని  బాధితుడి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు మెసేజ్‌ చేశారు. 

ఇన్‌ స్టా మెసేజ్‌తో అభిరామ్‌ పాంప్పార వెళ్లాడు. అక్కడ అక్కడ సదరు బాలికతో అభిరామ్‌కు ఉన్న స్నేహంపై ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆపై హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు.

ముందుగా అభిరామ్‌ను గొంతు నులిమి హత్య చేసిన నిందితులు.. అనంతరం మృతదేహాన్ని ఓ సంచిలో కుక్కి, ఆ నిర్మానుష్య ప్రదేశంలో పడేసి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 17, 19 సంవత్సరాల వయసున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

నవంబర్ 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో  స్నేహితుడు పిలిచాడని చెప్పి తన కుమారుడు ఇంటి నుండి బయలుదేరాడని బాధితుడి తండ్రి తెలిపారు. ఆ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు అతడిని సంప్రదించగా, త్వరలోనే తిరిగి వస్తానని చెప్పాడు. అయితే, చెప్పిన సమయానికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మళ్లీ ఫోన్ చేశారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు గుర్తించారు.

అభిరామ్ అర్ధరాత్రి దాటినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శ్రీకార్యం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని ఇటీవలి కాల్స్, ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్‌ను పరిశీలించారు. అందులో  ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అతడిని పాంగప్పారకు రప్పించినట్లు ప్రాథమికంగా తేలింది.

కజక్కూట్టం అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలోని పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.  అభిరామ్‌ ఇన్‌ స్టాకు ఎవరు మెసేజ్‌ చేశారు? అతడిని ఎవరు సంప్రదించారు? అనే విషయాలను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో పాటు హత్య తర్వాత మృతదేహాన్ని దాచిపెట్టడానికి ఎవరైనా సహాయం చేశారా అని నిర్ధా రించేందుకు  అదుపులో ఉన్న మైననర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

ఇదీ చదవండి : చదువుల గుడిలో చావు కేకలు!

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
kerala
Instagram
minior girl
friends
Thiruvananthapuram
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రూ.2 కోట్ల లంచం.. జ్ఞానేశ్ కుమార్‌పై విచారణకు ఆదేశాలు!

రూ.2 కోట్ల లంచం.. జ్ఞానేశ్ కుమార్‌పై విచారణకు ఆదేశాలు!

పాస్‌పోర్ట్‌ను పర్సనల్ డైరీగా మార్చేశారు.. అధికారి షాక్‌!

పాస్‌పోర్ట్‌ను పర్సనల్ డైరీగా మార్చేశారు.. అధికారి షాక్‌!

పోక్సో కేసులో బెయిల్‌, బాలికపై కత్తితో దాడి, యువకుడి సాహసం

పోక్సో కేసులో బెయిల్‌, బాలికపై కత్తితో దాడి, యువకుడి సాహసం

విధ్వంసకర శతకం.. ఆపై అజేయ డబుల్‌ సెంచరీ

విధ్వంసకర శతకం.. ఆపై అజేయ డబుల్‌ సెంచరీ

ప్రైవేట్ వీడియోలు లీక్.. యూట్యూబర్‌పై ఛార్జ్‌షీట్!

ప్రైవేట్ వీడియోలు లీక్.. యూట్యూబర్‌పై ఛార్జ్‌షీట్!

పోలీస్‌ సైరన్‌కు  భయపడి పరుగులు తీసి..

పోలీస్‌ సైరన్‌కు భయపడి పరుగులు తీసి..

మరిన్ని వార్తలు

భార్య తలను తెగ్గోసి.. ఒళ్లు జలదరించేలా..

భార్య తలను తెగ్గోసి.. ఒళ్లు జలదరించేలా..

అనుమానాస్పద స్థితిలో ట్రాన్స్‌జెండర్‌ మృతి

అనుమానాస్పద స్థితిలో ట్రాన్స్‌జెండర్‌ మృతి

తండ్రి ఫోన్‌ పగలగొట్టాడని.. కూతురు కసికసిగా ఏం చేసిందంటే?

తండ్రి ఫోన్‌ పగలగొట్టాడని.. కూతురు కసికసిగా ఏం చేసిందంటే?

సహజీవనానికి అడ్డొస్తున్నాడని.. గొంతునులిమి, ప్రాణం తీసి..

సహజీవనానికి అడ్డొస్తున్నాడని.. గొంతునులిమి, ప్రాణం తీసి..

చదువుల గుడిలో చావు కేకలు!

చదువుల గుడిలో చావు కేకలు!

వాట్సాప్ గ్రూప్ ద్వారా రూ.1.29 కోట్ల టోకరా.. మరో రూ.20 లక్షలు డిమాండ్!

వాట్సాప్ గ్రూప్ ద్వారా రూ.1.29 కోట్ల టోకరా.. మరో రూ.20 లక్షలు డిమాండ్!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft