Crime Sakshi Feb 25, 2024 Read Time: 1 min Share: సాక్షి, అన్నమయ్య జిల్లా: మదనపల్లి-బెంగుళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఐదుగురి మృతి చెందారు. మదనపల్లి మండలం బార్లపల్లి వద్ద ఘటన జరిగింది. ADVERTISEMENT ADVERTISEMENT Tags: Road Accident Madanapalle Scorpio Larry Annamayya District