Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Crime
  3. Ibomma Ravi Case: ‘టెలిగ్రామ్‌’లో సినిమాల కొనుగోలు
ADVERTISEMENT 

Ibomma Ravi Case: ‘టెలిగ్రామ్‌’లో సినిమాల కొనుగోలు

Crime Sakshi User Sakshi Sakshi Time Nov 27, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Ibomma-Ravi.jpg
  • రవికి విక్రయించిన వారిని గుర్తించడం అంత ఈజీ కాదు..!
  • లావాదేవీ తర్వాత అంతర్ధానమైన ఖాతాలు
  • రికార్డు చేసిన సినిమాల క్వాలిటీ పెంచే బాధ్యత 
  • ఔట్‌ సోర్సింగ్‌కు రవికి పోలీసు కస్టడీ పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: ‘ఐబొమ్మ’, ‘బపం’ వెబ్‌సైట్లు నడిపించిన ఇమ్మడి రవికి అనేక పైరసీ సినిమాలు విక్రయించిన వారిని గుర్తించడం అంత ఈజీ కాదని... దాదాపు అసాధ్యమని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. అతడు టెలిగ్రాం యాప్‌ ద్వారా వీటిని ఖరీదు చేయడమే అందుకు కారణమని చెప్తున్నారు. రవి ఆరేళ్ల కాలంలో తన వెబ్‌సైట్లలో 21 వేలకు పైగా సినిమాలను పొందుపరిచాడు. వీటిలో ఏ ఒక్కటీ తాను నేరుగా పైరసీ చేయలేదు. మూవీ రూల్స్, తమిళ్‌ వన్‌ సహా అనేక పైరసీ వెబ్‌సైట్లలో ఉన్న సినిమాలను స్క్రీన్‌ రికార్డింగ్‌ చేసే వాడు. దీంతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైన వాటినీ ఇదే విధానంలో రికార్డు చేసే వాడు. దీనికోసం రవి కంటెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (సీఎంఎస్‌) అనే సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేసి వినియోగించాడు. ఇలా రికారి్డంగ్‌ చేసిన చిత్రాలు ఆయా సైట్లు, ఓటీటీల్లో విడుదలైన కొన్ని గంటల తర్వాత ఐబొమ్మతో పాటు దాని అనుబంధ వెబ్‌సైట్లలోకి వచ్చేవి. 

టెలిగ్రాం యాప్స్‌ నుంచీ ఖరీదు
సోషల్‌మీడియా యాప్‌ టెలిగ్రాం వేదికగానూ పైరసీ చిత్రాల క్రయవిక్రయాలు జరుగుతుంటాయని, తాను ఆ రకంగానూ కొన్నింటిని కొన్నానని రవి పోలీసుల విచారణలో చెప్పారు. వివిధ రకాలైన ఐడీలతో ఈ యాప్‌లోకి ప్రవేశించే వ్యక్తులు పైరసీ సినిమాలను హైపర్‌ లింక్‌ ద్వారా పొందుపరుస్తారు. యూఎస్‌డీటీ, బిట్‌ కాయిన్ల రూపంలో వారికి చెల్లింపులు జరిపితే ఆ చిత్రాన్ని చూసే అవకాశం ఇస్తారు. ఇలా ఆ చిత్రాలను రవి ఖరీదు చేసి, రికార్డు కూడా చేశాడు. ఓ ఐడీ ద్వారా ప్రవేశించిన విక్రేత నిర్ణీత మొత్తం అందిన వెంటనే అంతర్ధానం అయిపోతాడు. ఈ కారణంగానే విక్రేత ఆచూకీ కనిపెట్టడం దాదాపు అసాధ్యం అని అంటున్నారు. రవి వెబ్‌సైట్లలో దాదాపు హెడ్‌డీ క్వాలిటీ సినిమాలే ఉంటాయి. దీన్ని చూసిన పోలీసులు అతడి వెనుక భారీ నెట్‌వర్క్‌ ఉంటుందని, సర్వర్లను హ్యాక్‌ చేసి ఈ సినిమాలు సంగ్రహిస్తాడని భావించారు. అయితే విచారణలో రవి బయటపెట్టిన అంశాలు ఈ అనుమానాలను పటాపంచలు చేశాయి. ఓ సినిమాను రికారి్డంగ్‌ చేసిన తర్వాత దాని ఆడియో, వీడియోల క్వాలిటీలను పెంచేవాడు. దీనికోసం కరేబియన్‌ దీవుల్లో ఉన్న కొందరితో ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో ఒప్పందాలు 
చేసుకున్నాడు.

మరో మూడు రోజుల పోలీసు కస్టడీ
రవిపై మొత్తం ఐదు కేసులు నమోదై ఉన్నాయి. ఈ నెల రెండో వారంలో పోలీసులు ఓ కేసులో అతడిని అరెస్ట్‌ చేసి ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. మరో వారం రోజులు అదనపు కస్టడీ కోరగా... మూడు రోజులకు అనుమతిస్తూ న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అతన్ని గురువారం చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని శనివారం వరకు విచారించనున్నారు. మరోవైపు మిగిలిన నాలుగు కేసుల్లో రవిని కోర్టు నుంచి ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ వారెంట్‌ పొందడం ద్వారా అరెస్టు చేయాల్సి ఉంది. రెండు కేసుల్లో ఈ వారెంట్‌ పొందిన అధికారులు ఒకదాంట్లో అరెస్టు చేశారు. ప్రస్తుత కస్టడీ ముగిసిన తర్వాత ఈ కేసులోనూ పోలీసు కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇదే పంథాలో మిగిలిన మూడు కేసుల్లోనూ చేయనున్నారు.


ఇంటర్‌నెట్‌ బొమ్మ, బలపాలే పేర్లు...
రవి నిర్వహించిన వెబ్‌సైట్లకు పెట్టిన పేర్లపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు క్లారిటీ వచ్చింది. ఐబొమ్మ పూర్తి స్వరూపం ఇంటర్‌నెట్‌ బొమ్మ. రవి స్వస్థలం విశాఖపట్నం. ఆ ప్రాంతంలో సినిమాను బొమ్మగా పిలుస్తుంటారు. తాను ఆ బొమ్మను ఇంటర్‌నెట్‌లో చూపిస్తున్నందుకే ఐబొమ్మ అనే పేరు పెట్టాడు. మరో వెబ్‌సైట్‌కు బలపం అని పేరు పెట్టాలని భావించి, డొమైన్‌లో వచ్చిన సాంకేతిక సమస్యతో దాని స్పెల్లింగ్‌ నుంచి ‘ఎల్‌’ తీసేసి ‘బపం’గా మార్చాడు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
iBOMMA
Telangana
Cyber Crime Police
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.