Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

నోట్ల ఉపసంహరణ సామాన్యులపైనా ప్రభావం చూపుతుందా? ఆర్‌బీఐ సమాధానం ఏంటంటే?

Business Sakshi User Sakshi Sakshi Time May 20, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
demonetization-affect-the-common-man.jpg

RBI Rs 2,000 Notes Withdrawn: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిన్న సాయంత్రం రూ. 2,000 కరెన్సీ నోట్లను చెలామణి గురించి ఒక సంచలన వార్త ప్రకటించింది. ప్రజల వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చని ఈ ప్రకటన సారాంశం. దీనికి నిర్దిష్ట సమయాన్ని కూడా కేటాయించింది. కావున ప్రజలు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. కావున ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురి కాకుండా లావాదేవీల కోసం ప్రస్తుతానికి ఉపయోగించుకోవచ్చు. కానీ 2023 సెప్టెంబర్ 30 లోపల ఈ నోట్లను ఏదైనా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని కోరింది. ఈ నోట్ల ఉపసంహరణ అనేది పెద్దగా సామాన్య ప్రజలపైన ప్రభావం చూపే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ప్రజల వద్ద ఉన్న నోట్లను మార్చుకోవడానికి కొంత సమయం కూడా కల్పించింది. అయితే డిపాజిట్ చేసుకోవడానికి కొన్ని పరిమితులను విధించింది. దీని ప్రకారం, ఒక వ్యక్తి ఒక రోజుకి కేవలం పది నోట్లను మాత్రమే డిపాజిట్/మార్చుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి రోజుకి రూ. 20,000 డిపాజిట్ చేసుకోవచ్చని RBI ప్రకటించింది.

ప్రజల అవసరాలను మాత్రమే కాకుండా బ్యాంకు కార్యకలాపాలకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఈ ప్రక్రియ 2023 మే 23 నుంచి మొదలవుతుంది. కావున ఈ నోట్లను కలిగిన వ్యక్తులు ఇతర డినామినేషన్‌ల నోట్లలోకి మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఆ తరువాత సమయం పెంచుతుందా అనే విషయం ప్రస్తుతానికి ఖచ్చితంగా తెలియదు.

(ఇదీ చదవండి: ముగిసిన రూ.2 వేల నోటు శకం.. ఆరేళ్ల ప్రస్థానం..)

నిజానికి 2016లో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ.. రూ. 2000 నోట్లను పరిచయం చేసింది. ఈ నోట్ల పరిచయంతో వినియోగదారునికి కరెన్సీ తీసుకెళ్లడం కూడా మరింత సులభమైపోయింది. అప్పట్లో కూడా ప్రాథమికంగా చెలామణిలో ఉన్న పాత నోట్లను చట్టబద్ధమైన టెండర్‌గా ఉపసంహరించుకోవడం జరిగింది.

(ఇదీ చదవండి: కేవలం 18 నెలలు.. రూ. 100 కోట్ల టర్నోవర్ - ఒక యువతి సక్సెస్ స్టోరీ!)

2016లో ఈ ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో ఇతర డినామినేషన్లలో తగిన పరిమాణంలో నోట్లు అందుబాటులోకి రావడంతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. రెండు వేల నోట్ల ముద్రణ నిలిచిపోయింది. అప్పటికే 2017లో ఈ నోట్ల (రూ. 2000) చెలామణి పెద్ద ఎత్తున జరిగింది. అయితే త్వరలో డినామినేషన్ విధానం ప్రారంభం కానుంది. ఇతర డినామినేషన్లలోని బ్యాంకు నోట్ల స్టాక్ ప్రజల కరెన్సీ అవసరాలకు సరిపోయేలా కొనసాగుతోంది. కావున ఎవరు దీని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
RBI
RBI on 2000 Note
Rs 2000 Note Withdrawn
Rs 2000 Note Ban
business
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆర్థిక సంస్థలకు ఏఐ సైబర్ ముప్పు

ఆర్థిక సంస్థలకు ఏఐ సైబర్ ముప్పు

డాలర్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

డాలర్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

జీడీపీ వృద్ధికి సవాళ్లు..!

జీడీపీ వృద్ధికి సవాళ్లు..!

బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌: వరుస సెలవులు

బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌: వరుస సెలవులు

ఎన్నారైల బ్యాంక్‌ డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం

ఎన్నారైల బ్యాంక్‌ డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం

జూలై 15 నుంచి భారత్‌-బ్రిటన్‌ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం అమలు

జూలై 15 నుంచి భారత్‌-బ్రిటన్‌ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం అమలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.