దేశంలో బంగారం, వెండి ధరల దౌడుకు బ్రేకులు పడ్డాయి. రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు నేడు దిగువకు వచ్చాయి. ఇక వెండి ధరలు ఎటువంటి మార్పు లేకుండా నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

ADVERTISEMENT
ADVERTISEMENT