Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

అనంత్ అంబానీ కొత్త కారు చాలా ‘స్పెషల్‌’

Business Sakshi User Sakshi Sakshi Time Oct 27, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
anant.jpg

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుమారుడు, యువ వ్యాపారవేత్త అనంత్ అంబానీ తన విలాసవంతమైన ఆటోమొబైల్ కలెక్షన్‌కు (Anant Ambani Car Collection ) మరో కొత్త మాస్టర్‌ పీస్‌ను జోడించారు. రోల్స్ రాయిస్  ఫాంటమ్ VIII సిరీస్ II ఎక్స్‌టెండెడ్‌ (Rolls Royce Phantom VIII Series II) కారును ఆయన కొనుగోలు చేశారు.ఆకర్షణీయమైన ‘స్టార్ ఆఫ్ ఇండియా ఆరెంజ్’ రంగులో ఉన్న  ఈ మోడల్‌ ధర సుమారు రూ.10.5 కోట్లు.

విస్తరించిన వీల్‌బేస్ వేరియంట్‌ రోల్స్ రాయిస్‌ సాంప్రదాయం, ఆధునికతను సమపాళ్లలో మిళితం చేస్తుంది. హస్తకళతో రూపొందించిన ఇంటీరియర్‌, శబ్దరహిత V12 ఇంజిన్‌, అత్యున్నత సౌకర్యం కలిగిన కేబిన్‌ దీని ప్రధాన విశేషాలు. లెదర్‌, ఓపెన్‌పోర్ వుడ్ వెనీర్స్‌, కస్టమైజ్డ్‌ డీటైల్స్‌తో కూడిన ఇంటీరియర్‌ బ్రాండ్‌ తత్వమైన “సమయానికి మించిన లగ్జరీ”ని ప్రతిబింబిస్తుంది.

‘స్టార్ ఆఫ్ ఇండియా’కు నివాళి
ఈ ప్రత్యేక ఆరెంజ్ షేడ్‌ (Anant Ambani Rolls Royce) 1934లో రాజ్‌కోట్ మహారాజా ఠాకూర్ సాహిబ్ ధర్మేంద్రసింహ్‌జీ లఖాజీరాజ్‌ ఆవిష్కరించిన పురాతన రోల్స్ రాయిస్‌ ఫాంటమ్ II నుండి ప్రేరణ పొందింది. ఆ కారు ‘థ్రప్ & మాబెర్లీ’ రూపొందించిన ఏడు సీట్ల క్యాబ్రియోలెట్‌ మోడల్‌.. షాఫ్రాన్‌, సిల్వర్‌ రంగుల కలయికలో తయారైంది. దానిని అప్పట్లో ‘స్టార్ ఆఫ్ ఇండియా’ అని పిలిచేవారు. ఇది భారతీయ రాయల్టీ మోటరింగ్ చరిత్రలో అత్యంత చరిత్రాత్మక కార్లలో ఒకటి.

తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు 2025లో అంబానీ కార్ల కలెక్షన్‌లో మెరిసింది. తాజా ఫాంటమ్ కూడా అదే కలర్‌ స్కీమ్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో ఉన్న ఇది 563 క్యారెట్ల నక్షత్ర నీలమణి.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్ సఫైర్ నుండి ప్రేరణ పొందింది.

రాజ్‌కోట్ యువరాజు మంధాతసింహ్ జడేజా ఈ అసలైన ‘స్టార్ ఆఫ్ ఇండియా’ ఫాంటమ్ IIని మొనాకో వేలంలో బ్రిటిష్ కలెక్టర్‌ నుంచి తిరిగి కొనుగోలు చేయడం ద్వారా ఈ చరిత్రాత్మక కారు భారతదేశానికి తిరిగి తీసుకువచ్చారు.

అప్పట్లోనే ఆధునిక సాంకేతికత
1930లలోనే ఈ కారు స్టీరింగ్ వీల్‌తో నియంత్రించగలిగే, వాహనం కదలికను అనుసరించే హెడ్‌లైట్లు వంటి అనేక ఆధునిక ఫీచర్లను కలిగి ఉండేది . నేడు బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ వంటి కార్లలో కనిపించే అడాప్టివ్ కర్వ్ లైట్స్ సాంకేతికతకు ఇది తొలి రూపం అని చెప్పవచ్చు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Anant Ambani
Rolls Royce
phantom
luxury cars
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ (ఫోటోలు)

కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ (ఫోటోలు)

తిరుమల శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ (ఫొటోలు)

తిరుమల శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ (ఫొటోలు)

అనంత్‌తో పెళ్లి.. అంబానీ కోడలి ఆసక్తికర వ్యాఖ్యలు

అనంత్‌తో పెళ్లి.. అంబానీ కోడలి ఆసక్తికర వ్యాఖ్యలు

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

తలపాగా రంగుకో రోల్స్ రాయిస్ కారు: ఎవరీ రూబెన్ సింగ్!

తలపాగా రంగుకో రోల్స్ రాయిస్ కారు: ఎవరీ రూబెన్ సింగ్!

మెర్సిడెస్ బెంజ్ రీకాల్.. ఈ మోడల్స్‌పై ఎఫెక్ట్!

మెర్సిడెస్ బెంజ్ రీకాల్.. ఈ మోడల్స్‌పై ఎఫెక్ట్!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.