Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Astrology
  3. ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ADVERTISEMENT 

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Astrology Sakshi User Sakshi Sakshi Time Jun 1, 2025 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
weeklyhoroscope.jpg

మేషం....
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. ముఖ్య విషయాలపై చర్చలు సాగిస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. వాహనయోగం. బంధువుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలలో చిక్కులు తొలగి ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. రాజకీయవర్గాల శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి సమస్యలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు.  సుబ్రహ్మణ్యస్తుతి మంచిది.

వృషభం...
కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.  సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. భూవివాదాలు కొంతమేర పరిష్కారమవుతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. గృహ నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది.  వారం మధ్యలో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, బంగారు రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మిథునం...
కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి  చేస్తారు. శ్రమపడ్డా ఫలితం అంతగా కనిపించదు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. నిర్ణయాలలో తొందరపాటు తగదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి.  గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు మరింత పెరుగుతాయి. కళారంగం వారికి నిరాశ. వారం చివరిలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. ఎరుపు, పసుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం...
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధల నుంచి బయటపడతారు. మీలో దాగిన నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న కోర్సులు దక్కించుకుంటారు. వివాహయత్నాలలో సానుకూల పరిస్థితులు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం చివరిలో బంధువిరోధాలు. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చరంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం....
ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో మరింత మెరుగుదల కనిపిస్తుంది. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి.  సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.  ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యభంగం. ఎరుపు, గులాబీ రంగులు.నృసింహస్తోత్రాలు పఠించండి.

కన్య....
ఆర్ధిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సూచనలు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం ఉండవచ్చు. కుటుంబసమస్యల  నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలు చేపడతారు. కొన్ని అంచనాలు నిజం చేసుకుంటారు.  వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు సమకూరతాయి.  ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.  వారం చివరిలో దూరప్రయాణాలు. బంధువులతో అకారణంగా తగాదాలు. నీలం, నేరేడు రంగులు. శ్రీకృష్ణస్తోత్రాలు పఠించండి..

తుల...
ఆర్థిక విషయాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. నూతన వ్యవహారాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. బంధువుల నుంచి ఒత్తిడులు తప్పవు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం...
ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశాజనకంగా ఉన్నా అవసరాలకు సొమ్ము సమకూరుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆలయాలు సందర్శనాలు అధికంగా చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. ఒక వివాదం నుంచి గట్టెక్కి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో  విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రయత్నాలు సఫలం కాగలవు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు...
ముఖ్యమైన పనులు చకచకా పూర్తి కాగలవు. సమాజంలో మీపట్ల ఆదరాభిమానాలు పెరుగుతాయి. రావలసిన  సొమ్ము  సమయానికి అందుకుంటారు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడి లాభాలు అందుతాయి.  ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాల కృషి ఫలించే సూచనలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. ఇంటిలో ఒత్తిడులు. బంగారు, ఎరుపు రంగులు.  శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

మకరం...
ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా కొనసాగుతాయి. ఆప్తులు మరింత దగ్గరవుతారు. తగిన ఆలోచనలతో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని రుణాలు సైతం తీరుస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో కుటుంబంలో సమస్యలు. మిత్రులతో కలహాలు. ఎరుపు, నేరేడు రంగులు.  శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

కుంభం...
అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం  మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. అందరిలోనూ  గౌరవమర్యాదలు పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆశయాలు సిద్ధిస్తాయి. వ్యాపారాలు మరింత  పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు దక్కే సూచనలు. కళారంగం వారి యత్నాలు కొలిక్కి వస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. నేరేడు, పసుపు రంగులు.  సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

మీనం...
ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. రావలసిన బాకీలు అంది అవసరాలు తీరతాయి. విద్యార్థులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ నిర్ణయాలు అందరూ ఆమోదిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన  లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గే సూచనలు. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు మరింత పెరుగుతాయి. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. సోదరుల నుంచి ఒత్తిడులు  తప్పవు.  పసుపు, ఎరుపు రంగులు.  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Weekly Horoscope
Horoscope
Astrology
Astrology
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి

ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి

ఈ రాశి వారు స్థిరాస్తులు కొంటారు

ఈ రాశి వారు స్థిరాస్తులు కొంటారు

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం

ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం

ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. పలుకుబడి పెరుగుతుంది

ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. పలుకుబడి పెరుగుతుంది

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.