Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Astrology
  3. ఈ రాశి వారు వాహనాలు, భూములు కొంటారు
ADVERTISEMENT 

ఈ రాశి వారు వాహనాలు, భూములు కొంటారు

Astrology Sakshi User Sakshi Sakshi Time Jun 1, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
monday_main.jpg

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: బ.పాడ్యమి ప.2.52 వరకు తదుపరి విదియ, నక్షత్రం: జ్యేష్ఠ సా.5.56 వరకు తదుపరి మూల, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.15 వరకు, తదుపరి ప.2.59 నుండి 3.51 వరకు, అమృత ఘడియలు: ఉ.8.10 నుండి 9.34 వరకు.

సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.26
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం...  వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు.

వృషభం...  ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మిథునం....  రుణబాధలు తీరతాయి. ఆప్తుల నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనుకూలం. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం..  కొన్ని పనులు మధ్యలో విరమించాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చిక్కులు.

సింహం...  బంధువర్గంతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

కన్య...  దూరపు బంధువుల కలయిక. ధనప్రాప్తి. శుభవార్తలు వింటారు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

తుల....  వ్యవహారాలలో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. కొత్తగా రుణాలు చేస్తారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగులకు ఒత్తిడులు.

వృశ్చికం...  మిత్రుల నుంచి ధనలాభం. కార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.

ధనుస్సు....  రుణాలు చేస్తారు. ఎంతగా కష్టించినా ఫలితం ఉండదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు.

మకరం.....  కొత్త విషయాలు తెలుస్తాయి. దైవదర్శనాలు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం...  కొన్ని విషయాలు సంతోషం కలిగిస్తాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మీనం....  రాబడి తగ్గి అప్పులు చేస్తారు. ఆలోచనలు  స్థిరంగా ఉండవు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో జాప్యం. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Rasi Phalalu
Astrology
Horoscope
Daily Horoscope
Graham-Anugraham
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి

ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి

ఈ రాశి వారు స్థిరాస్తులు కొంటారు

ఈ రాశి వారు స్థిరాస్తులు కొంటారు

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం

ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం

ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. పలుకుబడి పెరుగుతుంది

ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. పలుకుబడి పెరుగుతుంది

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.