Andhra Pradesh Sakshi Jun 18, 2026 Read Time: 1 min Share: సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేతల బృందం గురువారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలవనుంది. మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు నేతలు సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ను కలిసి డీఎస్సీ స్కామ్ సహా కీలక అంశాలను వివరించనున్నారు. ADVERTISEMENT ADVERTISEMENT Tags: YSRCP abdul nazeer Andhra Pradesh