Andhra Pradesh Sakshi Jul 16, 2025 Read Time: 1 min Share: సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడుతారు. ADVERTISEMENT ADVERTISEMENT Tags: YS Jagan Mohan Reddy press meet Andhra Pradesh YSRCP