సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతున్న మిర్చి రైతులను కలవనున్నారు. పర్యటనలో భాగంగా మిర్చి మార్కెట్ యార్డును సందర్శించనున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT