రెంటపాళ్లలో వైఎస్ జగన్
- రెడ్‌బుక్ రాజ్యాంగం అమల్లో కూటమి సర్కార్ ముందుంది: వైఎస్ జగన్
- ఏపీలో అభివృద్ధి, సంక్షేమం లేదు..
- రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఉంది
- రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అనడానికి ప్రభుత్వ ఆంక్షలు నిదర్శనం
- పోలింగ్ సమయంలో వారి ఇష్టమైన అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చుకున్నారు
- 2024, జూన్ 4న కౌంటింగ్ రోజునే నాగమల్లేశ్వరరావును పీఎస్‌కు తీసుకెళ్లారు
- ఫలితాలు వచ్చిన రోజునే నాగమల్లేశ్వరరావును పీఎస్‌లో ఉంచారు
- నాగమల్లేశ్వరరావు ఇంటిపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేశారు
- నాగమల్లేశ్వరరావును కాల్చి చంపుతామని సీఐ రాజేష్ బెదిరించారు
- గ్రామం విడిచి వెళ్లిపోవాలని సీఐ రాజేష్ బెదిరించారు
- గ్రామం విడిచి వెళ్లకపోతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామన్నారు
- పోలీస్‌స్టేషన్‌లో నాగమల్లేశ్వరాను అవమానించారు
నాగమల్లేశ్వరరావు ఇంటికి వైఎస్ జగన్
-
రెంటపాళ్లలో వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
-
కూటమి అరాచక పాలనలో బలైన తొలి వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావు
-
పోలీసులు, టీడీపీ నేతలతో బలవన్మరణానికి పాల్పడ్డ నాగమల్లేశ్వరరావు
-
బాధిత కుటుంబానికి జగన్ పరామర్శ
ఇసకేస్తే రాలనంత..
-
జగన్ రాక నేపథ్యంలో జనసంద్రమైన రెంటపాళ్ల
-
భారీ గజమాలతో స్వాగతం పలికిన వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు
-
రెంటపాళ్లలో పార్టీ జెండా ఆవిష్కరించిన వైఎస్ జగన్
-
మరికాసేపట్లో నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ
రెంటపాళ్ల చేరుకున్న వైఎస్ జగన్
-
సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల చేరుకున్న వైఎస్ జగన్
-
పోటెత్తిన అభిమానుల నడుమ ఆరు గంటల ఆలస్యంగా పర్యటన
-
పోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో కిందటి ఏడాది ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు
-
నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణలో పాల్గొనున్న జగన్
-
నాగమల్లేశ్వరావు కుటుంబానికి జగన్ పరామర్శ
-
జగన్ పర్యటన నేపథ్యంలో పచ్చదండు విష ప్రచారం
-
బెట్టింగ్ వల్ల చనిపోయాడంటూ నాగమల్లేశ్వరరావు మీద పోస్టులు, వీడియోలు
పూర్తి కథనం కోసం 👉నాగమల్లేశ్వరరావు మృతి: నాడు జరిగింది ఇదే.. -
విగ్రహం వద్ద కంటతడి పెట్టిన నాగమల్లేశ్వరరావు తల్లి
-
పరామర్శకు అనుమతి ఉందంటూ.. పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన నాగమల్లేశ్వరరావు తండ్రి
-
ఆంక్షల నడుమే రెంటపాళ్లకు భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు
సత్తెనపల్లి గడియారం సెంటర్‌కు చేరుకున్న వైఎస్ జగన్
- సత్తెనపల్లి గడియారం సెంటర్‌కు చేరుకున్న వైఎస్ జగన్
- వెల్లువులా వచ్చిన ప్రజలు.. జనసంద్రంలా మారిన సత్తెనపల్లి
- వైఎస్ జగన్‌కు గజమాలతో స్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులు
జన ప్రభంజనమైన సత్తెనపల్లి
- కిలోమీటర్ల పొడవునా జనం.. జనం
- ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చిన జనం
- బైకులు, కార్లలో భారీగా వచ్చిన వైఎస్సార్ సీపీ కేడర్
- జగన్‌ను చూసేందుకు రోడ్డు పక్కన బిల్డింగులు ఎక్కిన జనం
- జగన్‌పై అభిమానాన్ని అడ్డుకోలేక పోయిన ప్రభుత్వ ఆంక్షలు
- పోలీసుల చెక్ పోస్టులు దాటుకుని రెంటపాళ్ల వైపు కదులుతున్న జనం
- ఇప్పటికే వేలాదిమందితో నిండిపోయిన రెంటపాళ్ల
- సత్తెనపల్లి నుండి రెంటపాళ్ల వరకు జనమే జనం
మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసుల వాగ్వాదం:
-
మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసుల వాగ్వాదం
-
పల్నాడు సరిహద్దుల్లో భారీ ఎత్తున బారీకేడ్లు అడ్డుపెట్టిన పోలీసులు
-
వాహనాలు,కార్యకర్తల్ని అడ్డుకుంటున్న పోలీసులు
-
బారికేడ్లను తొలగించాలని పోలీసుల్ని కోరిన అంబటి రాంబాబు
-
బారికేడ్లు తొలిగించేది లేదని పోలీసుల ఓవరాక్షన్
-
అంబటి రాంబాబుతో వ్వాగాదానికి దిగిన పోలీసులు

పల్నాడు..
- పల్నాడు జిల్లాలోకి వైఎస్ జగన్
- ప్రభంజనంగా మారిన పల్నాడు ఎంట్రన్స్
- కంటెపూడి వద్ద జనసందోహం
- వైఎస్ జగన్‌కు స్వాగతం పలికిన పల్నాడు ప్రాంత మాజీ ఎమ్మెల్యేలు
- గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, నంబూరు శంకర్రావు, బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి ఇన్‌ఛార్జి గజ్జల సుధీర్ స్వాగతం..
- పార్టీ కార్యకర్తలతో కిటకిటలాడుతున్న కంటెపూడి
మేడికొండూరు చేరుకున్న వైఎస్ జగన్
- భారీగా తరలివచ్చిన తాడికొండ నియోజకవర్గ కార్యకర్తలు
- మండుతున్న ఎండలోనూ జగన్ కోసం ఎదురు చూస్తున్న మహిళలు, వృద్దులు
- భారీ బైకు ర్యాలీతో జగన్ కాన్వాయ్ ని తీసుకెళ్తున్న యూత్
పల్నాడు..
- పల్నాడు జిల్లాలోకి ఎంటరైన వైఎస్ జగన్
- పేరేచర్ల జంక్షన్‌కు చేరుకున్న జగన్ కాన్వాయ్
- భారీ జనసందోహంతో కిటకిటలాడుతున్న పేరేచర్ల
- జై జగన్, జైజై జగన్ నినాదాలతో మార్మోగుతున్న జంక్షన్
- అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న జగన్
జగన్ పర్యటనలో కనపడని పోలీసులు!
- వైఎస్ జగన్ పల్నాడు రెంటపాళ్ల పర్యటన
- పోలీసులమయంగా సత్తెనపల్లి నియోజకవర్గం
- ఆంక్షల పేరుతో వైఎస్సార్సీపీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన పోలీసులు
- కానీ.. జగన్ పర్యటనలో కనబడని పోలీసులు
- జగన్ కాన్వాయ్‌కు రోడ్ క్లియర్ చేయని పోలీసులు
- మాజీ సీఎం హోదాలో జడ్ ప్లస్ భద్రతలో ఉన్న జగన్
- జగన్ కాన్వాయ్ కి ముందు కనపడని రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ పార్టీ
- కాన్వాయ్ తో వస్తున్న పోలీసు వాహనాలు తప్ప రోడ్డుపై కనపడని ఖాకీలు
- జగన్ కాన్వాయ్కి ముందు పరిగెత్తుతూ రోడ్ క్లియర్ చేస్తున్న ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ మంత్రి పేర్ని నాని
- గుంటూరు శివారు నల్లపాడు చేరుకున్న వైఎస్ జగన్
- జైజగన్ నినాదాలతో మార్మోగుతున్న నల్లపాడు
- మహిళలు, కార్యకర్తలతో కిటకిటలాడుతున్న నల్లపాడు
- మిర్చి మార్కెట్ యార్డు దగ్గరకు చేరుకున్న వైఎస్ జగన్ కాన్వాయ్
- పూలు చల్లుతూ అభిమానం చాటుకుంటున్న కేడర్
జనసంద్రం నడుమ నెమ్మదిగా..
- కార్యకర్తలతో కిటకిటలాడుతున్న గుంటూరు రోడ్లు
- అడుగడుగునా ఉప్పొంగుతున్న అభిమాన సంద్రం
- చుట్టుగుంట సెంటర్లో జగన్‌కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
- గుంటూరులోకి ఎంటరై గంటన్నర అవుతున్నా ముందుకు సాగని వైఎస్ జగన్ కాన్వాయ్
- వై జంక్షన్, ఏటుకూరు రోడ్, లాల్పురం రోడ్డు మీదుగా చుట్టుగుంట సెంటర్ కి చేరుకున్న జగన్
- మహిళలు, పార్టీ కేడర్‌తో రోడ్లన్నీ ఫుల్
రెంటపాళ్లకు భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు
-
పల్నాడులో పోలీసుల దౌర్జన్యకాండ
-
జగన్ పర్యటన నేపథ్యంలో భారీ ఆంక్షలు
-
వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం
-
అయినా రెంటపాళ్లకు భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు
-
పోలీసుల ఆంక్షల వలయాలను దాటుకుని రెంటపాళ్లకు చేరుకున్న అభిమానులు, కార్యకర్తలు
-
జగన్ వెంటే జనం అని మరోసారి రుజువు
చంద్రబాబుగారూ.. ఇది కరెక్ట్కాదు: ఆర్కే రోజా
-
జగన్ పర్యటనలో ఆంక్షలపై మాజీ మంత్రి రోజా స్పందన
-
సీఎం చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
గతంలో మీ కార్యకర్తల కుటుంబాలను ప్రశ్నించలేదా?
-
ఆంక్షలు పెట్టి ప్రజాదరణ కలిగిన నాయకుడిని అడ్డుకోవాలని చూడడం ఏ మాత్రం కరెక్టు కాదు
మీ ప్రభుత్వ వేధింపులు భరించలేక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుంటే, ఆయన కుటుంబాన్ని వైయస్ జగన్ గారు పరామర్శించడానికి వెళ్లడం తప్పా @ncbn గారూ? మీ పార్టీ కార్యర్తలు చనిపోయినప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాలను పరామ…
— Roja Selvamani (@RojaSelvamaniRK) June 18, 2025
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీసుల ఓవరాక్షన్
- సత్తెనపల్లిలో భారీగా చెక్ పోస్టుల ఏర్పాటు
- జగన్ కాన్వాయ్ వెంట భారీగా తరలి వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు
- బైకులను అనుమతించకుండా అడ్డుకున్న పోలీసులు
- పోలీసులతో పార్టీ కేడర్ వాగ్వాదం
గుంటూరులో జగన్‌కు ఘన స్వాగతం
- గుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్
- గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఘన స్వాగతం
- భారీగా బైక్ ర్యాలీతో వైఎస్ జగన్‌కు స్వాగతం పలికిన కార్యకర్తలు
- జై జగన్ నినాదాలతో జన సందోహంగా మారిన లాల్పురం రోడ్డు
అడుగడుగునా ఆంక్షలు, అయినా..
- సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పోలీసుల అతి
- జగన్ పర్యటన నేపథ్యంలో మునుపెన్నడూ లేనిరీతిలో ఆంక్షలు
- నరసరావుపేట, మాచర్ల, గుంటూరు వైపు నుంచి సత్తెనపల్లి వైపు వాహనాలు వెళ్లనీయకుండా టాటంకాలు
- రెంటపాళ్ల ఊరిలోకి స్థానికేతరులను రానీయకుండా అడ్డుకుంటున్న పోలీసులు
- ఆధార్ కార్డు చూపిస్తేనే అనుమతిస్తున్న వైనం
- గ్రామస్తులకు సైతం ఆధార్ కార్డు తప్పనిసరి చేసిన పోలీసులు
- అయినా రెంటపాళ్ల వైపు అడుగులేస్తున్న అభిమానం
- జగన్ కోసం పోటెత్తుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు
- కాలినడకన అయినా సరే రెంటపాళ్లకు చేరుకోవాలనే ప్రయత్నం
ప్రజాభిమానం నడుమ ముందుకు సాగుతూ..
- గుంటూరు శివారు ఏటుకూరు రోడ్డుకు చేరుకున్న వైఎస్ జగన్
- పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఎంటర్ అయిన జగన్
- ఇన్‌ఛార్జి బలసాని కిరణ్ ఆధ్వర్యంలో జగన్‌కు భారీ స్వాగతం పలికిన వైఎస్సార్సీపీ కేడర్
- సత్తెనపల్లి రెంటపాళ్ల వైపు నెమ్మదిగా సాగుతున్న కాన్వాయ్
- దారిపొడవునా ఘన స్వాగతం పలుకుతున్న అభిమానులు
- మధ్యలో బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తున్న జననేత

దారిపొడవునా అభిమానమే..
- వైఎస్ జగన్ పల్నాడు పర్యటన
- గుంటూరు వై జంక్షన్ చేరుకున్న వైఎస్ జగన్
- అడుగడుగునా అపూర్వ స్వాగం
- పార్టీ అధినేతకు స్వాగతం పలికిన పొన్నూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి అంబటి మురళీ
- భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
- దారిపొడవునా జై జగన్.. జైజై జగన్ నినాదాలు
- ఏ రోడ్డు చూసినా జగన్‌కు ఉప్పొంగిన అభిమానం
- దారిపొడవునా.. ఇరువైపులా బారులు తీరిన జనం
- మార్గమధ్యలో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్న జగన్

మరికాసేపట్లో పల్నాడు రెంటపాళ్లకు వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన
-
పోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో బలన్మరణానికి పాల్పడ్డ వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావు
-
నాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న వైఎస్ జగన్

-
జగన్ పర్యటనపై పచ్చ కుట్రలు
-
పర్యటనను ఎలాగైనా అడ్డుకునేందుకు ఆంక్షల పేరుతో పోలీసు యంత్రాంగ ప్రయోగం
-
వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం
పోలీసుల వైఖరి సరికాదు: నాగమల్లేశ్వరరావు తండ్రి
-
పోలీసుల వైఖరిని తప్పు బట్టిన నాగమల్లేశ్వరరావు తండ్రి కొర్లకుంట వెంకటేశ్వరరావు
-
మా బంధువులను కూడా అడ్డుకుంటున్నారు
-
పరామర్శకు అనుమతి తీసుకున్నారు
-
మీ కాళ్లు పట్టుకుంటా.. కనీసం మా వాళ్లనైనా అనుమతించండి

ఆంక్షలను లెక్కచేయకుంలడా..
- జగన్ కోసం జనం
- పల్నాడు రెంటపాళ్ల పర్యటనకు భారీగా కదిలి వస్తున్న పార్టీ శ్రేణులు, అభిమానులు
- పోలీస్ ఆంక్షలను లెక్కచేయకుండా ముందుకు సాగుతున్న వైనం
- పొలాల గుండా రెంటపాళ్లకు బయల్దేరిన కార్యకర్తలు, అభిమానులు
- బైకుల మీద, నడుచుకుంటూ రెంటపాళ్ల వైపు
- ఆధార్ కార్డులు చూపించాలంటూ రెంటపాళ్ల గ్రామస్తులపైనా పోలీసుల ఒత్తిడి
- రెంటపాళ్ల చుట్టూ.. 20 చెక్‌పోస్టులు పెట్టారు.
- ప్రతీ రెండు కిలోమీటర్‌కు ఓ చెక్‌పోస్టు
- పోలీసుల వైఖరిని గ్రామస్తుల ఆగ్రహం
- తాడేపల్లి నివాసం నుంచి రెంటపాళ్లకు బయల్దేరిన వైఎస్ జగన్
- జగన్ వెంట బైకులు, కార్లలో పార్టీ నేతలు, కార్యకర్తలు
- వైఎస్ జగన్ వెంటే.. భారీ సంఖ్యలో ముందుకు కదిలిన వైనం

పోలీస్‌మయంగా మారిపోయిన పల్నాడు
-
పల్నాడులో ఇవాళ వైఎస్ జగన్ పర్యటన
-
సత్తెనపల్లి రెంటపాళ్లకు వైఎస్సార్సీపీ అధినేత
-
పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉపసర్పంచ్, వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావు
-
బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
జగన్ పల్నాడు పర్యటనకు పోలీసుల ఆంక్షలు
-
పోలీసు మయంగా మారిన పల్నాడు జిల్లా
-
సత్తెనపల్లిలో భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు
-
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఆంక్షలు
-
జగన్ పర్యటనలో పాల్గొనవద్దని నోటీసులు.. పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు
-
జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వ కుట్రలు
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
