Andhra Pradesh Sakshi Dec 4, 2025 Read Time: 1 min Share: సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. ADVERTISEMENT ADVERTISEMENT Tags: YSRCP YS Jagan Mohan Reddy press meet Andhra Pradesh