Andhra Pradesh Sakshi Jan 8, 2026 Read Time: 1 min Share: సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నేడు ఆయన మీడియాతో మాట్లాడతారు. ADVERTISEMENT ADVERTISEMENT Tags: YSR Congress Party YS Jagan Mohan Reddy press meet Andhra Pradesh