Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. పల్లె రోడ్లపై పన్నుల మోత!
ADVERTISEMENT 

పల్లె రోడ్లపై పన్నుల మోత!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 20, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
roads.jpg

గ్రామీణ రహదారులపైనా యూజర్‌ ఛార్జీలు

నిర్వహణ వ్యయం ప్రజల నుంచే వసూలు

ప్రైవేటు ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టు

అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానం అమలు

శాసనసభలో వెల్లడించిన చంద్రబాబు

ఆమోదం తెలిపిన కూటమి ఎమ్మెల్యేలు  

సాక్షి, అమరావతి: జాతీయ రహదారుల తరహాలో రాష్ట్రంలోని గ్రామీణ రోడ్లపై యూజర్‌ చార్జీలు వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా రహదారుల నిర్వహణను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఏజెన్సీలు వాహనదారుల నుంచి నిర్దేశిత యూజర్‌ చార్జీలు వసూలు చేస్తాయని వెల్లడించారు. త్వరలోనే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తామని మంగళవారం శాసనసభలో ప్రకటించారు. రాష్ట్రంలో ఏ రోడ్డు మీదకు వాహనంతో వచి్చనా యూజర్‌ చార్జీ వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ దగ్గర డబ్బులు లేవుగానీ.. ఇలాంటి వినూత్న ఆలోచనలు మాత్రం చాలా ఉన్నాయని, వాటి ద్వారా సంపద సృష్టిస్తానని పేర్కొన్నారు.  

మంత్ర దండాలేం లేవు.. ప్రజలను ఒప్పించండి 
వచ్చే జనవరి కల్లా రాష్ట్రంలోని రహదారులపై అన్ని గుంతలు పూడ్చేయాలని,  జనవరిలో పండుగ సందర్భంగా రాష్ట్రానికి వచ్చే వారికి మెరుగైన రహదారులు కనిపించాలనే లక్ష్యంతో మరమ్మతులకు రూ.850 కోట్లు మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయని సీఎం చెప్పారు. లక్షల సంఖ్యలో గుంతలు పడ్డాయని, అయితే వాటిని పూడ్చేందుకు అయ్యే ఖర్చు మొత్తం స్థానిక ప్రజల నుంచే వసూలు చేయాలనుకుంటున్నట్లు సీఎం స్పష్టం చేశారు. తొలుత ఉమ్మడి గోదావరి జిల్లాల్లో రోడ్ల నిర్వహణను జాతీయ రహదారుల మాదిరిగా టెండర్‌ పిలిచి ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీకి అప్పగిస్తామన్నారు.


ఆ విధానంపై మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను ఒప్పించగలిగితే వెంటనే పనులు ప్రారంభిస్తామని, అలా కాకుండా గుంతల రోడ్డులోనే తిరుగుదామంటే నాకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ‘గోతులు పూడ్చడానికి డబ్బులు లేకపోయినా అన్నీ నువ్వే చేయాలంటారు. నా దగ్గర మంత్ర దండాలేవీ లేవు’ అని సీఎం పేర్కొన్నారు. జాతీయ రహదారులపై టోల్‌ వసూలును కూడా తొలుత వ్యతిరేకించారని, ఇప్పుడు కూడా వ్యతిరేకత వస్తుందని, అయినా ముందుకే వెళతామని సీఎం స్పష్టం చేశారు. ఈ అంశంపై చేతులు ఎత్తి సమ్మతి తెలియచేయాలని సీఎంకోరడంతో కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ముక్త కంఠంతో ఆమోదం తెలిపారు. తమ జిల్లాల్లో వెంటనే దీన్ని అమలు చేయాలని వారంతా కోరారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో మలేషియా ఉపరితల రవాణా మంత్రి స్వామివేలును రప్పించి చెన్నై నుంచి నెల్లూరు వరకూ డబ్బులివ్వకుండా మలేషియా కంపెనీతో కలిసి రోడ్డు వేశామని చంద్రబాబు పేర్కొన్నారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
user charges
rural roads
Andhra Pradesh
Chandrababu Naidu
TDP
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.