సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్, డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్‌గా కమలాసన్‌రెడ్డి, హోంగార్డు డీఐజీగా అంబారి కిషోర్, మేడ్చల్ డీసీపీగా శబరీస్, పర్సనల్ అడిషనల్ డీజీగా సౌమ్యామిశ్రా బదిలీ అయ్యారు.
ADVERTISEMENT
ADVERTISEMENT