Andhra Pradesh Sakshi Aug 10, 2024 Read Time: 1 min Share: రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులతో పాటు ఓ ఐఎఫ్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం డీఎఫ్ఓ అనంత్ శంకర్‌ను ప్రభుత్వ ప్రణాళిక విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ADVERTISEMENT ADVERTISEMENT Tags: IAS transfer Andhra Pradesh