Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. ఆంధ్రప్రదేశ్
  3. 6 గంటల్లో 30.50 శాతమే.. 2 గంటల్లో 28.05%
ADVERTISEMENT

6 గంటల్లో 30.50 శాతమే.. 2 గంటల్లో 28.05%

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 6, 2026 05:30 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
poling.jpg

పరిషత్‌ ఎన్నికల్లోనూ యథేచ్ఛగా టీడీపీ గూండాల రిగ్గింగ్‌

కేవలం రెండు గంటల వ్యవధిలో నమోదైన అసాధారణ పోలింగ్‌ శాతమే రుజువు

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారికంగా ప్రకటించిన లెక్కలే అక్రమాలకు సాక్ష్యం

సాక్షి, అమరావతి: మునిసిపల్‌ ఎన్నికల మాదిరి­గానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం టీడీపీ గూండాలు బూత్‌లను ఆక్రమించి.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను రానివ్వకుండా అడ్డుకుని, యథేచ్ఛగా రిగ్గి­ంగ్‌ చేసుకున్నారు. అసాధారణ రీతిలో గంటల వ్యవధిలో అతి వేగంగా పోలైన ఓట్లే దీనికి నిదర్శనం! ప్రతి రెండు గంటలకు నమోదైన పోలింగ్‌ శాతాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారికంగా మీడియాకు విడుదల చేసింది. ఆ వివరాల ప్రకా­రమే... మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా  30.50 శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు ప్రకటించగా... మధ్యాహ్నం 3 గంటలకు ఏకంగా 58.55 శాతం నమోదైనట్టు ప్రకటించింది. 

గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రక్రి­య ప్రారంభం కాగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరు గంటల్లో రాష్ట్రం మొత్తం 30.50 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. కానీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఏకంగా 28.05 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ప్రకటించడం గమనార్హం. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం చిత్రచేడులో జేసీ అనుచరులు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడటంతో ఉదయం 11.30 గంటలకే ఏకంగా 90 శాతం ఓటింగ్‌ నమోదైంది. 

స్థానిక సీఐ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను, నాయకులను ఉదయమే స్టేషన్‌కు తరలించి రిగ్గింగ్‌కు పచ్చజెండా ఊపారు. ఇక నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తూర్పుపల్లి పోలింగ్‌ స్టేషన్‌ 25లో ఏకంగా 104.27 శాతం పోలింగ్‌తో రిగ్గింగ్‌లో టీడీపీ నేతలు సరికొత్త రికార్డు నెలకొల్పారు! కాగా, చివరకు సాయంత్ర గంటలకు 67.24 శాతం పోలింగ్‌ నమోదైనట్టు రాత్రి 10.30గంటల ప్రాంతంలో ఎస్‌ఈసీ మీడియాకు తెలిపింది. 

ఉదయం గంటకు సరాసరి 5 శాతమే..
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ రాష్ట్రవ్యాప్తంగా 30,994 కేంద్రాల ద్వారా కొనసాగగా.. మొత్తం 2,24,32,460 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ నమోదు సరళిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రతి రెండు గంటల ఒక విడత చొప్పున ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 11 గంటలకు, ఒంటి గంటకు, సాయంత్రం 3 గంటలకు.. ఇలా ఓటింగ్‌ శాతాలను ప్రకటించింది. అయితే, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం పోలింగ్‌ శాతాలను జిల్లాల వారీగా, రాష్ట్రం మొత్తం ప్రకటించి.. మధ్యాహ్నం 3 గంటల వివరాలు మాత్రం జిల్లాల వారీగా, రాష్ట్రం మొత్తం ఓట్లు వేసిన ఓటర్ల సంఖ్య వివరాలతో సహా పోలింగ్‌ శాతాలను ప్రకటించింది. ఉదయం 9 గంటల వరకు 11.71 శాతం.. 11 గంటల సమయానికి 21.12 శాతం.. మధ్యాహ్నం ఒంటి గంటకు 30.50 శాతం నమోదైనట్టు పేర్కొంది. 

సగం బూత్‌లలోనే సీసీ కెమెరాలు.. ఆఫ్‌లైన్‌ రికార్డింగ్‌!
పోలింగ్‌ బూత్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించినప్పటికీ.. అధికార పార్టీ గూండాల రిగ్గింగ్‌ బయట పడకుండా ఆఫ్‌లైన్‌లో ఫుటేజీ రికార్డు, సిమ్‌ సిగ్నల్‌ అంతరాయాలు అంటూ డ్రామా నడిపినట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. గురువారం జరిగిన పోలింగ్‌లో మొత్తం 30,994 కేంద్రాలకుగాను 16,064 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. 

అయితే తీరా పోలింగ్‌ ప్రక్రియ సమయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన చాలా చోట్ల ఫుటేజీ అన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో రికార్డు చేశారు. ఆఫ్‌లైన్‌లో వీడియో చిత్రీకరణ ఫుటేజీని నచ్చినట్లుగా ఎడిట్‌ చేసుకునే అవకాశం ఉంటుందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పులివెందులలో టీడీపీ తన అక్రమాలను కప్పిపుచ్చేందుకు పోలింగ్‌ బూత్‌లలో ఆఫ్‌లైన్‌ సీసీ టీవీలు మాత్రమే ఉంచాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Andhra Pradesh
Chandrababu Naidu
ap local body elections 2026
attacks
ZPTC Election
mptc election
YSRCP
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

లోకేష్ కి అంబటి వార్నింగ్.. వడ్డీతో సహా చెల్లిస్తాం

లోకేష్ కి అంబటి వార్నింగ్.. వడ్డీతో సహా చెల్లిస్తాం

 పరిషత్ లో ఫ్యాన్ జోరు YSRCP  గెలుపులు

పరిషత్ లో ఫ్యాన్ జోరు YSRCP గెలుపులు

బ్యాలెట్‌ బాక్సులు దింపి.. అక్రమ కేసులా?: అంబటి ఫైర్‌

బ్యాలెట్‌ బాక్సులు దింపి.. అక్రమ కేసులా?: అంబటి ఫైర్‌

ఏలూరులో YSRCP విజయోత్సవ సంబరాలు

ఏలూరులో YSRCP విజయోత్సవ సంబరాలు

ధర్మాన ప్రసాద్ రావు, గుండ లక్ష్మీదేవి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

ధర్మాన ప్రసాద్ రావు, గుండ లక్ష్మీదేవి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

మరిన్ని వార్తలు

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

బ్యాలెట్‌ బాక్సులు దింపి.. అక్రమ కేసులా?: అంబటి ఫైర్‌

బ్యాలెట్‌ బాక్సులు దింపి.. అక్రమ కేసులా?: అంబటి ఫైర్‌

అధికార టీడీపీకి ఊహించని షాక్!

అధికార టీడీపీకి ఊహించని షాక్!

విషాదం.. పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి?

విషాదం.. పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి?

‘అలా టీడీపీ గెలిస్తే.. రాజకీయ సన్యాసం చేస్తా’

‘అలా టీడీపీ గెలిస్తే.. రాజకీయ సన్యాసం చేస్తా’

కూటమికి భారీ షాక్‌.. పరిషత్ పోరులో వైఎస్సార్‌సీపీ జోరు

కూటమికి భారీ షాక్‌.. పరిషత్ పోరులో వైఎస్సార్‌సీపీ జోరు

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft