Andhra Pradesh
Sakshi
Jan 24, 2025 04:04 PM IST Read Time: 1 min
Share:
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి ఎయిర్పోర్టులో ప్రమాదం తప్పింది. మధురపూడి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ కొంతభాగం పాక్షికంగా కూలింది. నిర్మాణ సమయంలో ఐరన్ గ్రిల్స్ కిందపడిపోయాయి. కూలిన సమయంలో కార్మికులు లేకపోవడంతో ముప్పు తప్పింది.