Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఓటీపీ..డబ్బంతా లూటీ
ADVERTISEMENT 

ఓటీపీ..డబ్బంతా లూటీ

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Mar 1, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
otp.jpg

ఇంట్లో మీరేదో పనిలో ఉంటారు. డెలివరీ బోయ్‌ వచ్చి.. మీకేదో ఆర్డర్‌ వచ్చిం దంటాడు. మీరేమీ ఆర్డర్‌ ఇవ్వలేదని సమాధానం చెబుతారు. ‘లేదు.. లేదు మీ అడ్రస్‌తోనే బుక్‌ అయిందని’ ఆ మోసగాడు  నమ్మబలుకుతాడు. ఒకవేళ బుక్‌ చేయకుంటే.. ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేసుకోవడానికి మీ ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వచ్చిం ది చెప్పండి చాలు  అంటాడు. వారిని నమ్మి మీరు ఓటీపీ చెప్పారో ఇక అంతేసంగతులు. మీ బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం కొల్లగొట్టేస్తారు.  

సాక్షి, అమరావతి: సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు. జనంలో అవగాహన పెరిగిన అంశాలను కాకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటివరకు ఓఎల్‌ఎక్స్‌లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలు ఉంటుండగా.. తాజాగా మీషో, క్వికర్‌ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

ఆన్‌లైన్‌లో వ్రస్తాలు, ఇతర గృహోపకరణాలు, ఎల ్రక్టానిక్‌ వస్తువుల డెలివరీ పేరిట మోసాలకు తెరతీస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు పెరిగాయని సైబర్‌ క్రైం పోలీసులు చెబుతున్నారు.

అప్రమత్తతే రక్షా కవచం 

మనం ఆర్డర్‌ ఇవ్వకుండానే వస్తువులు రావని గుర్తుంచుకోవాలి. మనం ఇవ్వని ఆర్డర్‌ను మనం క్యాన్సిల్‌ చేయాల్సిన పనిలేదు. ఆర్డర్‌ క్యాన్సిలేషన్‌ పేరిట ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పవద్దు. అది సైబర్‌ మోసం అని గుర్తించాలి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోకుండా నగదు చెల్లింపులు చేయకండి.

మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చేముందు ఆ కంపెనీ ప్రొఫైల్, రేటింగ్‌ తప్పక గమనించాలి. సైబర్‌ మోసం జరుగుతున్నట్టు అనుమానం ఉంటే వెంటనే సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. 

ఓటీపీ చెప్పొద్దు.. ఇతర వివరాలూ ఇవ్వొద్దు 

స్మార్ట్‌ ఫోన్లు వచి్చన తరువాత సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్‌ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థల ప్రతినిధులు, మరెవరైనా ఫోన్‌ చేసి అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ చెప్పకూడదు. ఆధార్‌ నంబర్‌ లేదా ఇతర వివరాలు కూడా చెప్పొద్దు. ఎవరైనా సైబర్‌ మోసానికి గురయ్యామని భావిస్తే వెంటనే ఏపీ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.    – అమిత్‌ బర్దర్, ఎస్పీ (సైబర్‌ క్రైమ్‌)

సైబర్‌ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు :  

ఏపీ సైబర్‌ మిత్ర : 91212 11100 (వాట్సాప్‌ నంబర్‌) 

టోల్‌ ఫ్రీ నంబర్లు: 100, 112  

జాతీయ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌ నంబర్‌: 1930 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Cyber Crime Police
OTP
Cyber fraud
online
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఫలించిన రుక్మిణి వసంత్‌ పోరాటం

ఫలించిన రుక్మిణి వసంత్‌ పోరాటం

మెదక్‌ ఇన్‌స్టా లవర్ బాయ్ గేమ్ ఓవర్

మెదక్‌ ఇన్‌స్టా లవర్ బాయ్ గేమ్ ఓవర్

మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల బురిడీ!

మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల బురిడీ!

జెన్‌ ఆల్ఫా.. జెట్‌ స్పీడ్‌

జెన్‌ ఆల్ఫా.. జెట్‌ స్పీడ్‌

చంద్రబాబు పేరుతో వీడియో కాల్ AI టెక్నాలజీతో కేటుగాళ్ల మోసం

చంద్రబాబు పేరుతో వీడియో కాల్ AI టెక్నాలజీతో కేటుగాళ్ల మోసం

పనిమనిషి ఖాతాలో 52 లక్షలా?

పనిమనిషి ఖాతాలో 52 లక్షలా?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.