Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఒక్కరితో ఆగని ‘అరవ’ అరాచకాలు
ADVERTISEMENT 

ఒక్కరితో ఆగని ‘అరవ’ అరాచకాలు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Feb 7, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
arava.jpg

ఎమ్మెల్యే అయినందుకు శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్‌ చేసిన అమ్మాయిలకు వల 

స్నేహితులుగా ఉందామన్నా వినకుండా పరిచయస్తురాలితో అసభ్యంగా సంభాషణ 

రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే మరికొన్ని చాటింగ్‌లు వెలుగులోకి..   

సాక్షి, అమరావతి: ప్రభుత్వోద్యోగి అయిన ఓ మహిళను లైంగికంగా వేధించారంటూ పీకల్లోతు ఆరోపణల్లో కూరుకుపోయిన జనసేన కూటమి పార్టీ రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ రాసలీలలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. బాధిత మహిళ శుక్రవారం ఎమ్మెల్యేకు సంబంధించిన మరికొన్ని ప్రైవేట్‌ వీడియోలు, చాట్‌లు  బయటపెట్టారు. వీటినిబట్టి ఆయన మరికొంత మంది మహిళలకు వల వేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు.. 

రాయలేని విధంగా మెసేజ్‌లు 
బెంగళూరులో చదువుకుంటున్న ఓ అమ్మాయి శ్రీధర్‌ ఎమ్మెల్యే కాగానే  శుభాకాంక్షలు చెబుతూ ఓ మెసేజ్‌ చేసింది. అంతే.. ఆమెకు అరవ శ్రీధర్‌ వరుసగా మెసేజ్‌­లు చేస్తూనే ఉన్నారు. కొన్నింటికి సమా­ధానం ఇచి్చన ఆ అమ్మాయి.. ‘మీరు ఎమ్మెల్యే కదా.. ఇలా ఇంతసేపు అమ్మాయిలతో చాటింగ్‌ చేసేంత తీరిక, ఖాళీ దొరుకుతుందా’ అని సందేహం వ్యక్తంచేసింది. ఉంది కాబట్టే మెసేజ్‌లు చేస్తున్నానని శ్రీధర్‌ బదులిచ్చారు. మరో అమ్మాయితో చాటింగ్‌ చేసిన ఎమ్మెల్యే ఆమె శరీరాన్ని రాయలేని విధంగా వర్ణిస్తూ మెసేజ్‌లు చేశారు.  


వద్దన్నా వినలేదు.. 
ఓ వివాహితతోనూ వ్యవహారం నడపా­లని కూడా ఎమ్మెల్యే చూశారు. ఆమెతో గతంలో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని చిన్ననాటి స్నేహితుడినంటూ ఆమెను లోబరుచుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అంతేకాక.. ఆమెను ఏకాంతంగా గడిపేందుకు రావాల్సిందిగా మెసేజ్‌ల రూపంలో అడిగారు. దానికి ఆమె నిరాకరించారు. తాను వివాహితనని, భర్త, పిల్లలు ఉన్నారని, తనతో ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడటం సరికాదని వారించారు. కాదూ కూడదంటే మంచి స్నేహితులుగా ఉందామని హితవు చెప్పారు. 


అయినాసరే ఎమ్మెల్యే శ్రీధర్‌ వినిపించుకోకుండా ఆమె వెంటపడుతూనే ఉన్నారు. ఇలా ఇవి కొన్ని ఆధారాలు మాత్రమేనని, ఇంకా చాలా అధారాలు, ఎంతమంది మహిళలతో ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించారనే వీడియోలు తన వద్ద ఉన్నాయని ప్రభుత్వోద్యోగి అయిన బాధిత మహిళ చెబుతున్నారు. అదే విధంగా.. ఎమ్మెల్యే ఇతర మహిళల గురించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించి వాట్సప్‌ చాటింగ్‌ను కూడా ఆమె బయటపెట్టారు. వాట్సప్, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించి వారిని బుట్టలో వేసుకోవాలని ఎమ్మెల్యే చూశారని ఆరోపించారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
sridhar
railway koduru
videos
chats
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.