సాక్షి, విజయవాడ: ఏపీలో మరోసారి పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రాస్ బదిలీ కాగా.. వ్యవసాయ శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి. హరిత బదిలీ అయ్యారు.
తాజాగా బదిలీల ప్రకారం..
-
ఆర్థిక శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రోస్.
-
పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కన్నబాబుకి అదనపు బాధ్యతలు
-
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీగా అనిల్ కుమార్ రెడ్డి
-
కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా గంధం చంద్రుడు
-
వ్యవసాయ శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి.హరిత