Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. సతమతం
ADVERTISEMENT 

సతమతం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 19, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
vari.jpg

రైతాంగాన్ని పట్టిపీడిస్తున్న కూలీల కొరత 

వరి కోత యంత్రాలకు అధిక డిమాండ్‌ 

యంత్రాలతో తుక్కుగా మారుతున్న వరి గడ్డితో రైతుల ఆందోళన

గుర్రంకొండ : వరికోత వ్యవసాయ పనులు కొనసాగించడానికి కూలీల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. వరి పంట కోయడానికి కూలీల ఖర్చును భరించలేక పోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా రైతులు వరికోత యంత్రాలకు ప్రా«ధాన్యత ఇస్తుండడంతో వాటికి డిమాండ్‌ ఏర్పడింది. దీంతో వరికోత యంత్రాలకు ఒకగంటకు డిమాండ్‌ను బట్టి రూ. 3200 నుంచి రూ.3500 వరకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. 

అయితే వరికోత యంత్రాలతో పశుగ్రాసానికి పనికొచ్చే వరిగడ్డి తక్కుతుక్కుగా మారుతోంది. దీంతో వరిగడ్డిని కట్టలుగా కట్టుకోవడానికి అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి.  

14652 ఎకరాల్లో పంటసాగు 
జిల్లాలో ఈసీజన్‌లో 14652ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో వరి కోత దశకు చేరుకొంది. దీంతో కోతలు, పంట నూర్పిళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కూలీల కొరతకారణంగా పలు రకాల వరికోత యంత్రాలు 45 వరకు జిల్లాలో రైతులకు అందుబాటులో ఉన్నాయి. కొందరు కాంట్రాక్టర్లు తమిళనాడు నుంచి వీటిని జిల్లాకు తీసుకొచ్చి కాంట్రాక్టు పద్ధతిలో నడపుకొంటున్నారు.  

ఎకరం పంటకు కూలీల ఖర్చు రూ.16వేలు
వరి పంట కోయడానికి కోతల దగ్గర నుంచి పంటల నూర్పిళ్లు వరకు కనీసం 15 నుంచి 20 మంది వరకు కూలీల అవసరం ఉంటుంది. ఒక్కో కూలీకి గరిష్టంగా రూ. 800 వరకు ప్రస్తుతం రైతులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఒక ఎకరం వరిపంట ఇంటికి చేరాలంటే రైతుకు రూ. 16 వేల వరకు ఖర్చు వస్తుంది. 

అసలే వ్యవసాయరంగం కుదేలవుతున్న ఈ సమయంలో కూలీల కొరత రైతులను కుంగదీస్తోంది. దీంతో వరి సాగు కొనసాగించాలంటే పెట్టుబడులతో పాటు ఆధునిక సాగు పద్ధతులను అందిపుచ్చుకోవాల్సిందేనని రైతుల్లో అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  

వరికోతయంత్రాలో ఖర్చు ఆదా
ప్రస్తుతం పంట కాలంపూర్తి కావడంతో పాటు వరికోతలకు సమయం కూడా ముగిసిపోతుండడంతో ప్రత్యామ్నాయంగా వరికోత యంత్రాలను రైతులు వినియోగిస్తున్నారు. వరికోతయంత్రానికి గంటకు డిమాండ్‌ను బట్టి రూ. 3200 నుంచి రూ.3500 అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఒకఎకరం పంటలో వరికోతలు చేపట్టాలంటే ఒకటిన్న గంటల సమసయంలో యంత్రాలు పని ముగించేస్తాయి. 

అంటే ఎకరం పంటకు రూ. 5250 మాత్రమే ఖర్చు వస్తుంది.అయితే వరికోత యంత్రాలతో కోతలు చేపడుతున్న రైతులకు వరిగడ్డి మాత్రం తుక్కుగా మరుతోంది. దీంతో గతంలో మాదిరి వరిగడ్డిని కట్టలు కట్టి వాములుగా భధ్రపరుచుకొనే అవకాశం లేకుండా పోతోంది. గతంలొ కూలీలతో వరిపంట కోతలు చేయిస్తే గడ్డిని మొదలు భాగం వరకు కోసి కట్టలు కట్టి కుప్పలు పోసి మళ్లీ పంట నూర్పిళ్లు కావించి గడ్డిని ఒక పద్ధతిలో కట్టలు కట్టేవారు. 

అలా వరిగడ్డి కట్టల్ని కుప్పలు(వాములు)గా వేసుకునేవారు. నెలల తరబడి పాడిఆవులకు పశుగ్రాసంగా గడ్డిని వినియోగించుకొనే వారు. ప్రస్తుతం వరికోత యంత్రాలతో గడ్డి చిన్న ముక్కలుగా మారుతుండడంతో రైతులకు కష్టంగా మారుతోంది. దీంతో కొంతమంది పాడిరైతులు కష్టంగా ఉన్నా వరిపంటను కూలీలతో కోయించి గడ్డిబాగా వచ్చే పంటనూర్పిడి యంత్రాలతో నూర్పిళ్లు చేయించుకొంటున్నారు. దీంతో కొంతమేరకు గడ్డి పశుగ్రాసానికి పనికొస్తోందని రైతులు అంటున్నారు.  

కూలీలకు డిమాండ్‌ 
ప్రస్తుతం గ్రామాల్లో కూలీలకు భలే డిమాండ్‌ ఏర్పడింది. వరి పంట కోతలకైతే కూలీల రేట్లు విపరీతంగా పెంచేశారు. వారు కోరిన మేరకు డబ్బులు ఇస్తామన్నా సమయానికి రావడంలేదు. ఓవైపు వరికోతల సమయం దాటిపోతోంది. మరోవైపు కూలీలు దొరక్క ఇబ్బంది పడాల్సి వస్తోంది.– ప్రభావతమ్మ, టి.రాచపల్లె దళితవాడ

యంత్రాలే నయం 
వరికోతలకు కూలీల కంటే వరికోత యంత్రాలే ఎంతో నయంగా కనిపిస్తోంది. వరి కోతలకు, వడ్లు కుప్ప కొట్టేందుకు, వేర్వురుగా కాంట్రాక్ట్‌లు అడుగుతున్నారు. ఈవిధంగా చేస్తే రైతులకు తలకు మించిన భారం పడుతోంది. కూలీలకైతే రూ.20 వేలవరకు, యంత్రానికైతే రూ.6 వేల వరకు ఖర్చు వస్తోంది. యంత్రాలైతే కోత కోసి వడ్లు కూడా అప్పటికప్పుడు సంచులకు నింపుతాయి. దీంతో ఎంతో డబ్బు ఆదా అవుతోంది.  – మన్నేరి శ్రీనివాసులు, టి.రాచపల్లె

పంటనూర్పిడి యంత్రాలతో గడ్డి బాగుంటుంది 
వరికోతయంత్రాల కంటే పంటనూర్పిడి యంత్రాలతో వరిగడ్డి పశుగ్రాసంగా ఎక్కువగా పనికొస్తుంది. మొదటగా కూలీలతో పంటకోతలు పూర్తిచేశాం.తరువార పంటనూర్పిడి యంత్రాలను అద్దెకు తీసుకొచ్చి పంట నూర్పిడి చేయించాము. దీంతో గడ్డిబాగా వచ్చింది. కట్టలు కట్టుకొనేందకు ఎంతో సౌకర్యంగా ఉంది.  – గెంటెం గోవిందు, కురవపల్లె 

అన్నమయ్య జిల్లాలో వరి సాగు: 35654 ఎకరాలు 
ఈ సీజన్‌లో పంట సాగు     : 14652 ఎకరాలు 
జిల్లాలో అందుబాటులో ఉన్న 
వరికోత యంత్రాలు : 45 
గంటకు వరికోతయంత్రాలకు చెల్లిస్తున్న ఆద్దె : రూ. 3200 నుంచి 3500

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
crop
laborers
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.