Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. వడ్డీ వ్యాపారుల ‘పైసా’చికం
ADVERTISEMENT 

వడ్డీ వ్యాపారుల ‘పైసా’చికం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jul 28, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
call_20money.jpg

మంత్రి సత్యకుమార్‌ ఇలాకాలో దమనకాండ

వడ్డీ సక్రమంగా కట్టలేదని చేనేత కార్మికులపై దాడి

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో 

ధర్మవరంలో పెచ్చరిల్లుతున్న అధర్మ వ్యాపారుల ఆగడాలు.. నూటికి రూ.10 వడ్డీ వసూలు చేస్తూ ప్రజల్ని పీడిస్తున్న వైనం

సర్కారు సంక్షేమం కొరవడడంతో వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల్లో చేనేతలు 

రెండునెలల్లోనే ముగ్గురు బలవన్మరణం

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వడ్డీ వ్యాపారుల దాషీ్టకాలు పెచ్చుమీరుతున్నాయి. నూటికి పది రూపాయల వడ్డీ వసూలు చేస్తూ పేదలను పీడించుకుతింటున్న వ్యాపారులు అంతటితో ఆగక భౌతిక దాడులకూ తెగబడుతున్నారు. వారి అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అయినా పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెతుతున్నాయి.  

ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌లో ఈనెల 24న వడ్డీ చెల్లించలేదని చేనేత కుటుంబంపై ఏడుగురు వడ్డీ వ్యాపారుల ముఠా ఇష్టారాజ్యంగా దాడికి దిగిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా 
మారాయి. ధర్మవరంలో రాజ్యమేలుతున్న దమనకాండను కళ్లకుకట్టాయి.    – ధర్మవరం

కాళ్లావేళ్లా పడినా కనికరం లేకుండా..
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన చేనేత కార్మికులు రమణ, భారతి దంపతులు ఎర్రగుంటకు చెందిన వడ్డీ వ్యాపారి ఎర్రగుంట రాజా వద్ద నూటికి ప్రతి వారం రూ.10 చొప్పు­న వడ్డీ చెల్లించేలా ఏడాదిన్నర క్రితం రూ.2 లక్షలు అప్పు చేశారు. ఆ తర్వాత కాటమయ్య, కాలా అనే ఇద్దరు మిత్రులకు రమణ చెరో రూ.2 లక్షల చొప్పున పూచీకత్తుపై అప్పు ఇప్పించాడు. అయితే వారు సక్రమంగా చెల్లించకపోవడంతో వారి వడ్డీ కూడా రమణే చెల్లించాడు. 

ఇప్పటి వరకూ రూ.15 లక్షలు వడ్డీ రూపంలోనే చెల్లించాడు. అయినా వడ్డీ సక్రమంగా చెల్లించాలని రాజా వేధించేవాడు. ఈ క్రమంలో ఇప్పటికే మూడుసార్లు రాజాతోపాటు అతని అనుచరులు రమణపై దాడులు చేశారు. తాజాగా ఈ నెల 24న ఎర్రగుంట రాజాతోపాటు అతని అనుచరులు మొత్తం ఏడుగురు బాధితుడు రమణ ఇంటికి వచ్చి వడ్డీ చెల్లించాలని బెదిరించారు. ప్రస్తుతానికి ఉపాధి లేదని, త్వరలోనే చెల్లిస్తామని కాళ్లావేళ్లాపడి ప్రాధేయపడినా వారు కనికరించలేదు. 

రమణ, భారతి దంపతులను చుట్టుముట్టి ఇష్టానుసారం దాడి చేశారు. ‘కొట్టొద్దండి...చచ్చిపోతాం’ అంటూ ఎంత బతిమిలాడినా దయ చూపలేదు. అమానుషంగా దాడి చేశారు. దెబ్బలు భరించలేక వారు అరుస్తూ కేకలు వేసినా చుట్టుపక్కల వారు సై­తం వడ్డీ వ్యాపారులకు భయపడి వారించే యత్నం చేయ­లేదు. దాడి చేసిన అనంతరం వడ్డీ వ్యాపారులు తాము మళ్లీ వచ్చేలోగా డబ్బులు చెల్లించాలని బెదిరించి వెళ్లారు. అదేరోజున దిక్కతోచని బాధితులు ధర్మవరం టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

సీఐ రెడ్డప్ప వడ్డీ వ్యాపారులు ఎర్రగుంట రాజా, మహేష్, వినోద్‌తోపాటు ఏడుగురిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టారు. విషయం తెలుసుకున్న నిందితులు పరా­రీ కాగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే సమయంలో వడ్డీ వ్యాపారుల దాషీ్టకానికి సంబంధించిన వీడి­యో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రజా సంఘా­ల నేతలు, ప్రజలు వడ్డీ వ్యాపారుల దౌర్జన్యాలపై మండిపడుతున్నారు.


‘సంక్షేమం’ కొరవడి.. ప్రాణాలు ‘వడ్డీ’ 
ధర్మవరంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అందక అత్యధికశాతం మంది చేనేత కార్మికులు, చిరువ్యాపారులు, చేతివృత్తులవారు తీవ్ర ఆరి్థక సంక్షోభంలో కూరుకుపోయారు. విధిలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. వాటిని తీర్చలేక, వేధింపులు తట్టుకోలేక అవస్థ పడుతున్నారు. ధర్మవరానికి చెందిన కొందరు కేరళ వంటి ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ కూలి పనులు చేస్తూ వడ్డీలు కడుతున్నారు. 

రెండు నెలల్లోనే ధర్మవరం నియోజకవర్గంలో వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ముగ్గురు బలవన్మరణాలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వడ్డీ వ్యాపారులకు కొంతమంది టీడీపీ, బీజేపీ నాయకులతోపాటు  కింది స్థాయి పోలీస్‌ సిబ్బంది కూడా అండగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. పోలీస్‌ ఉన్నతాధికారులు వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌చేస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Ramana
bharathi
raja
interest
attacks
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.