విశాఖ : ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్లపై కూటమి ప్రభుత్వం కక్ష సాదింపు చర్యలకు పాల్పడుతోంది. మాజీ విసీ ప్రసాద్ రెడ్డి, మాజీ రిజిస్ట్రార్ స్టీఫెన్ సహా ఐదుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది. వీసీ ప్రసాద్‌రెడ్డి పదవీ విరమణ రోజే ఆయన సస్పెన్షన్ వేటు వేసి మరీ కక్ష సాధింపు చర్యలకు దిగారు. విజిలెన్స్ విచారణ పేరుతో ఏయూ ప్రొఫెసర్లపై వేధింపులకు పాల్పడుతోంది ప్రభుత్వం.
ADVERTISEMENT
ADVERTISEMENT