అపోలో కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్..70 మంది విద్యార్ధులకు అస్వస్థత?
Andhra Pradesh
Sakshi
Aug 21, 2024 05:04 PM IST Read Time: 1 min
Share:
చిత్తూరు జిల్లా అపోలో మెడికల్ కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. కలుషిత ఆహారం తిన్న 70 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న యాజమాన్యం అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వా ఆస్పత్రికి తరలించింది.