Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. పీహెచ్‌సీల్లో నిలిచిన సేవలు
ADVERTISEMENT 

పీహెచ్‌సీల్లో నిలిచిన సేవలు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 15, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
phc.jpg

ఇన్‌సర్వీస్‌ కోటా కోతకు నిరసనగా డాక్టర్ల సమ్మె 

చర్చలకు పిలిచి ప్రభుత్వం అవమానించిందని ఆగ్రహం.. డిమాండ్ల పరిష్కారానికి 24 గంటలు గడువిచ్చిన వైద్యుల సంఘం 

రేపు ‘చలో విజయవాడ’ నిర్వహిస్తామని ప్రకటన  

సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్‌ సర్వీస్‌ కోటాను రాష్ట్ర ప్రభుత్వం కుదించటానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) డాక్టర్లు వైద్య సేవ­లను శనివారం నిలిపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థ­లకు గురయ్యారు. జీవో నంబర్‌ 85 వెంటనే రద్దు చేయాలని వైద్యులు డిమాండ్‌ చేశారు. అత్యవసర సేవలు మినహా ఇతర వైద్య సేవలన్నింటికి దూరంగా ఉంటూ పీహెచ్‌సీ డాక్టర్లు సమ్మె చేపట్టారు. 

చర్చలకని పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం తమను తీవ్ర అవమానానికి గురి చేసిందని పీహెచ్‌సీ వైద్యు­ల సంఘం పేర్కొంది. ప్రభుత్వానికి స్పెషలిస్ట్‌ వైద్యుల అవ­సరం లేదని, ప్రభుత్వాస్పత్రుల్లో కంటే ప్రైవేట్‌ ఆస్ప­త్రుల్లోనే మెరుగైన వైద్యం అందిస్తున్నారని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ హరికిరణ్‌ హేళనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు నిరసనగా మెరుగైన వైద్యం కోసం ప్రజలు ప్రైవేట్‌ ఆస్పత్రు­లకు వెళ్లాలంటూ కృష్ణబాబు పేరిట పీహెచ్‌సీలన్నింటిలో నోటీసులను ప్రదర్శించారు. 

ప్రభుత్వానికి స్పెషలిస్ట్‌ వైద్యులు అవసరం లేదని ఎలా చెబుతారని నిలదీశారు. పెరుగుతున్న వైద్య అవసరాలకు అనుగుణంగా డాక్టర్లసంఖ్యను ప్రభుత్వం పెంచదా? అని ప్రశ్నించారు. డాక్టర్ల సమ్మె తీవ్రతరం కావడంతో వైద్య సంఘం ప్రతిని­ధు­లకు సాయంత్రం ఫోన్‌ చేసిన కమిషనర్‌ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కోరినట్లు  తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది. 

పీహెచ్‌సీ వైద్యులు చేపట్టిన సమ్మెకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం మద్దతు తెలుపుతున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జయధీర్‌ ప్రకటించారు. ఏపీ ఎన్‌జీవో, స్టాఫ్‌ నర్స్, సీహెచ్వో, ఎంఎల్‌హెచ్‌పీ సంఘాలు కూడా సమ్మెకు మద్దతుగా నిలిచాయని వెల్లడించారు. నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొంటామని స్పష్టం చేశారు. 

పేదల వైద్య సేవలపై తీవ్ర ప్రభావం
పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్‌ కోటా కుదింపు నిర్ణయం దళిత, గిరిజన, బలహీన వర్గాలకు వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ది పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ పేర్కొంది. గ్రామీణ, గిరిజన ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో ఇన్‌సర్వీస్‌ కోటాను తెచ్చినట్టు గుర్తు చేశారు. 

కోటాను గత సర్కారు క్లినికల్‌లో 30 శాతం, నాన్‌ క్లినికల్‌లో 50 శాతానికి పెంచగా, ఈ ప్రభుత్వం క్లినికల్‌లో 15, నాన్‌ క్లినికల్‌లో 30 శాతానికి తగ్గించటాన్ని  నిరసిస్తున్నామన్నారు. స్పెషలిస్ట్‌ వైద్యుల అవసరం లేదని ప్రభుత్వం వాదిస్తోందని, అదే నిజమైతే 488 స్పెషలిస్ట్‌ పోస్టులకు ఎందుకు నోటిఫికేషన్‌ ఇచ్చారని ప్రశ్నించారు.  

మరోసారి చర్చలకు పిలుస్తాం..
వైద్యులతో చర్చల సందర్భంగా ఇన్‌ సర్వీస్‌ కోటా కుదించటానికి కారణాలను వివరించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ హరికిరణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చర్చల సారాంశాన్ని మంత్రికి తెలియచేశామన్నారు. త్వరలో మళ్లీ చర్చలకు పిలుస్తామని, విధులు కొనసాగించాలని కోరారు.


రేపు చలో విజయవాడ..
మరోసారి చర్చలకు పిలుస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో 24 గంటలు సమయం ఇస్తున్నట్లు పీహెచ్‌సీ వైద్యుల సంఘం రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ యూనిస్‌మీర్‌ ప్రకటించారు. ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తా­మన్నారు. 

సెకండరీ హెల్త్, ప్రభుత్వ వైద్యుల సంఘం, నర్స్, వైద్య సిబ్బంది సంఘాలు ఇందులో పాల్గొంటాయన్నారు. సోమవారం సాయంత్రంలోగా చర్చలు జరిపి తమ డిమాండ్లను ఆమోదించని పక్షంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని ప్రకటించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
phc
Andhra Pradesh
Doctors strike
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.