Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. అమ్మవారికి 174 వజ్రాలతో హారం..
ADVERTISEMENT 

అమ్మవారికి 174 వజ్రాలతో హారం..

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jul 7, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
diamond-necklace-annavaram.jpg

అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరం క్షేత్రంలో వెలసిన సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి పెద్దాపురానికి చెందిన శ్రీ లలితా రైస్‌ ఇండస్ట్రీ డిప్యూటీ ఎండీ మట్టే ఆదిశంకర్, స్రవంతి దంపతులు రూ.20 లక్షలతో వజ్రాల హారం తయారు చేయించారు.

తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా రత్నగిరిపై స్వామివారి ఆలయంలో ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ హారాన్ని దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావుకు అందజేశారు. వంద గ్రాముల బంగారం, 22 గ్రాముల బరువైన 174 వజ్రాలతో దీనిని తయారు చేయించినట్లు దాత తండ్రి, శ్రీ లలితా రైస్‌ ఇండస్ట్రీ ఎండీ మట్టే సత్యప్రసాద్‌ తెలిపారు.

రత్నగిరి కిట‌కిట‌
తొలి ఏకాదశి (Tholi Ekadasi) పర్వదినం సంద‌ర్భంగా ఆదివారం అన్న‌వ‌రం పుణ్య‌క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. భారీ సంఖ్య‌లో భ‌క్తులు స‌త్య‌నారాయ‌ణ స్వామి వారి ద‌ర్శానికి త‌ర‌లి రావ‌డంతో రత్నగిరి కిట‌కిట‌లాడింది. 75 వేల మంది భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శించుకున్నారు.

ఘనంగా ఏకాదశి పూజలు
రత్నగిరి వాసుడు సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పాలతో అష్టోత్తర పూజ నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ సత్యదేవుడు, అమ్మవారికి తులసి దళాలతో అర్చన నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారికి ప్రసాదాలు నివేదించి, పండితులు వేదాశీస్సులు సమర్పించారు. ఆలయ ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన ఈ పూజలు నిర్వహించారు.

చ‌ద‌వండి: తూర్పు తీరంలో ప‌గ‌డ‌పు దిబ్బ‌లు

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Annavaram devastanam
Diamond necklace
tholi ekadasi
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

విజయ్‌ దేవరకొండ నయా ట్రెండ్‌ : డైమండ్‌ ఎమరాల్డ్‌ నెక్లెస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌

విజయ్‌ దేవరకొండ నయా ట్రెండ్‌ : డైమండ్‌ ఎమరాల్డ్‌ నెక్లెస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌

ఆ నటి ధరించిన డైమండ్‌ నెక్లెస్‌ ..రూ. 72 కోట్లా..!? ఏకంగా షాజహాన్..

ఆ నటి ధరించిన డైమండ్‌ నెక్లెస్‌ ..రూ. 72 కోట్లా..!? ఏకంగా షాజహాన్..

ఇండోర్‌ మహారాణి : నీతా అంబానీ లాంగ్‌ నెక్లెస్‌ ఆ డైమండ్స్‌ ఎలా మోసారండీ!

ఇండోర్‌ మహారాణి : నీతా అంబానీ లాంగ్‌ నెక్లెస్‌ ఆ డైమండ్స్‌ ఎలా మోసారండీ!

అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన

అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన

ఇషా అంబానీ డైమండ్‌ నెక్లెస్‌ రూ. 1,267 కోట్లా? నెయిల్‌ ఆర్ట్‌ స్పెషల్‌ ఏంటి?

ఇషా అంబానీ డైమండ్‌ నెక్లెస్‌ రూ. 1,267 కోట్లా? నెయిల్‌ ఆర్ట్‌ స్పెషల్‌ ఏంటి?

అన్నవరం : కన్నుల పండువగా సత్యదేవుని దివ్య కల్యాణోత్సవం (ఫొటోలు)

అన్నవరం : కన్నుల పండువగా సత్యదేవుని దివ్య కల్యాణోత్సవం (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.