సాక్షి రాజమండ్రి: కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చౌడేశ్వరి నగర్‌కు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అయితే కల్తీపాల ఘటనలో ఇది వరకే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT