Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. రిజిస్ట్రేషన్‌ కష్టాలు ఇన్నిన్ని కాదయా!
ADVERTISEMENT 

రిజిస్ట్రేషన్‌ కష్టాలు ఇన్నిన్ని కాదయా!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jun 4, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
land_20reg.jpg

ఒకే సర్వే నంబర్‌లోని ఆస్తిని పలువురు రిజిస్టర్‌ చేయించుకోవాలంటే చుక్కలే 

ఒకసారి ఒకరికి రిజిస్ట్రేషన్‌ అయ్యాక మళ్లీ సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ జరిగాకే రెండో రిజిస్ట్రేషన్‌ 

మూడో వ్యక్తికి రిజిస్ట్రేషన్‌ జరగాలంటే మళ్లీ అదే ప్రక్రియ పూర్తవ్వాల్సిందే 

3 రిజిస్ట్రేషన్లకు నెల రోజులకుపైనే పడుతోందని వినియోగదారుల ఆందోళన

ఒక ఎకరం భూమిని ముగ్గురు కొనుగోలు చేసి ఒకరికి 50 సెంట్లు, ఒకరికి 25 సెంట్లు, ఒకరికి 25 సెంట్లు రిజిస్టర్‌ చేయించుకోవాలంటే.. ఒక్క రోజులోనే ముగ్గురికి రిజిస్ట్రేషన్‌ అయిపోయేది. – ఇది గతంలో అత్యంత తేలిగ్గా జరిగిన పద్ధతి

ఎకరం భూమిని ముగ్గురు కొంటే.. సర్వే నంబర్‌ను సబ్‌ డివిజన్‌ చేయించుకుని, మ్యుటేషన్‌కి పెట్టుకుని అడంగల్‌లోకి మారిన తర్వాత వారిలో ఒకరికి రిజిస్ట్రేషన్‌ అవుతోంది. దీనికి పది నుంచి 15 రోజుల సమయం పడుతోంది. మూడో వ్యక్తి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే రెండో రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత మళ్లీ సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ అయ్యాక రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి వస్తోంది. ఇందుకు మరో 10, 15 రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. ఒక ఆస్తిని రిజిష్టర్‌ చేసుకోవడానికి అంతా సవ్యంగా ఉంటే నెల నుంచి 45 రోజులు.. ఏదైనా ఇబ్బంది వస్తే ఇంకో నెల ఆలస్యం అవుతోంది.  – ఇది ప్రస్తుతం నెలకొన్న అత్యంత సంక్లిష్ట పరిస్థితి

సజావుగా ఉన్న వ్యవస్థను బాగు చేసే పేరుతో అస్తవ్యస్తంగా మార్చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. దీనికి ఉదాహరణ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ వ్యవహారం. గతంలో వెంటనే జరిగిన ఈ పనులకు ఇప్పుడు నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. ఒక సర్వే నంబఅలవాటుగా మారిపోయింది. దీనికి ఉదాహరణ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ వ్యవహారం. గతంలో వెంటనే జరిగిన ఈ పనులకు ఇప్పుడు నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. ఒక సర్వే నంబర్‌కు  చెందిన ఆస్తిని వేర్వేరు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్‌కు 2 నెలలు దాకా తీసుకుంటోంది. ఇది వినియోగదారులకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. – సాక్షి, అమరావతి

గతంలో ఎందరికైనా రిజిస్ట్రేషన్లు ఒక్క రోజులోనే అయిపోయేవి.  ఎవరికివారు తమ భాగాన్ని రిజిస్టర్‌ చేయించుకుని డాక్యుమెంట్లు తీసుకునేవారు.

కూటమి సర్కారు వచ్చాక రిజిస్ట్రేషన్‌ సాఫ్ట్‌వేర్‌లో తెచ్చిన మార్పుల కారణంగా సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. ఒక వ్యక్తి తన కుమారులకు ఆస్తి పంచి ఇవ్వాలన్నా ఇబ్బందులు నెలకొంటున్నాయి. భూముల రీ సర్వే పూర్తయిన తర్వాత కొత్తగా ఎల్‌పీఎం నంబర్ల రిజిస్ట్రేషన్లలోనూ ఇదే తరహా ఇబ్బంది నెలకొంది. ఒక రోజు అయ్యే పనికి ఇన్ని రోజులు జాప్యం ఏమిటని ప్రజలు అడిగితే తాము చేసేదేమీ లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. 

స్లాట్‌లో రిజిస్ట్రేషన్‌ కాకపోతే మళ్లీ చలానా
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌తో.. సులభంగా మారాల్సిన రిజిస్ట్రేషన్లు ఇంకా కష్టతరం అవుతున్నాయి. ఆస్తుల క్రయవిక్రయాల కోసం వినియోగదారులు ఎక్కువసేపు వేచి ఉండకుండా స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని తీసుకొచ్చారు. కానీ, సాంకేతిక సమస్యలు, ఇతర ఇబ్బందులు ఏర్పడుతు­న్నాయి. చాలాచోట్ల బుక్‌ చేసుకున్న స్లాట్‌ ప్రకారం రిజిస్ట్రేషన్లు జరగడంలేదు. 

వినియోగదారులు స్టాంప్‌ డ్యూటీ, ఇతర ఫీజుల కింద ప్రభుత్వానికి కట్టిన చలానాలు చెల్లడం లేదు. ఇచ్చిన స్లాట్‌లో రిజిస్ట్రేషన్‌ జరక్కపోతే తర్వాత రోజు మళ్లీ స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి వస్తోంది. అందుకోసం కొత్త చలానా నంబర్‌ చూపించాల్సి వస్తుండడంతో మళ్లీ కొంత కనీస మొత్తాన్ని చలానా కట్టాల్సి వస్తోంది. పలుచోట్ల దీనికోసం రూ.500, రూ.600 తీసుకుంటున్నారు. 

ఒక ఆస్తి రిజిస్ట్రేషన్‌ కోసం రూ.లక్ష చలానా కట్టిన వ్యక్తికి ఇచ్చిన స్లాట్‌లో రిజిస్ట్రేషన్‌ చేయలేదనుకుంటే.. మరుసటి రోజు రూ.లక్ష బదులు రూ.500, రూ.600 అదనంగా చలానా తీయమంటున్నారు. ఆ చలానా నంబరుతో రిజిస్ట్రేషన్‌ పెట్టి, పాత స్లాట్‌లో కట్టిన చలానా మొత్తాన్ని సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇలా చేసినందుకు మళ్లీ అదనంగా వినియోగదారుల నుంచి కమీషన్‌ గుంజుతున్నారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Andhra Pradesh
Slot Booking
TDP
registration
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.