Andhra Pradesh Sakshi Jun 21, 2023 Read Time: 1 min Share: సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు(బుధవారం) భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో వీరి భేటీ జరుగనుంది. ఇది కూడా చదవండి: జూలై 1 నుంచి ‘సచివాలయాల’ వద్ద ప్రత్యేక క్యాంపులు ADVERTISEMENT ADVERTISEMENT Tags: YS Jagan Mohan Reddy abdul nazeer Amaravati governor