Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. Nov 3rd 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌
ADVERTISEMENT

Nov 3rd 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 3, 2023 Sakshi Read Time Read Time: 10 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ChandrababuNaidu-Scams.jpg

Chandrababu Naidu Cases, Petitions, Court Hearings And Updates 

6:46 PM, నవంబర్‌ 03, 2023

ఇంతకీ ఈ ఏడాది చంద్రబాబు కుటుంబం ఆస్తుల లెక్కలు చెబుతారా? : YSRCP

►ప్రతీ ఏటా కుటుంబం ఆస్తుల లెక్కలు అంటూ ఓ పక్కా పకడ్బందీ స్క్రిప్ట్‌ విడుదల చేసే లోకేష్‌

►ఈ ఏడాది జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లిన చంద్రబాబు

►చంద్రబాబు ఆస్తులపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ చర్చ

►ఇన్నాళ్లు చంద్రబాబును అద్భుత స్థాయిలో కీర్తించిన ఎల్లో మీడియా

►తాజా కేసులతో బయటపడుతున్న చంద్రబాబు, కుటుంబం అసలు రంగు

►రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించానని తరచు చెప్పుకున్న చంద్రబాబు

►ఇటీవల నోరు జారి నిజాలు కొన్ని చెప్పేసిన భువనేశ్వరీ

►హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయి : భువనేశ్వరి

►అంటే హెరిటేజ్ ఆస్తుల విలువ 20 వేల కోట్లు.!

►హెరిటేజ్ లో 20 వేల కోట్లు వైట్ మనీ ఐతే ... 70 వేల కోట్ల బ్లాక్ మార్కెట్.!

►మరి కొండాపూర్ , మాదాపూర్ , అమరావతి , సింగపూర్ , దుబాయ్‌లో ఉన్న ఆస్తుల విలువెంత.?

►లోకేష్‌.. ప్లీజ్‌ తొందరగా ప్రెస్‌ మీట్‌ పెట్టి కొన్నయినా నిజాలు చెప్పవా.?

6:06 PM, నవంబర్‌ 03, 2023

బాబు పై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు?

►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు

►1997లో రెడ్యానాయక్‌ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే 

►1998లో వైఎస్సార్‌ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే

►1999లో షబ్బీర్‌ అలీ, 1999లో డీఎల్‌ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. 

►1999, 2000, 2001 వైఎస్సార్‌ గారు తిరిగి దావా వేస్తే స్టే. 

►2003లో కృష్ణకుమార్‌ గౌడ్‌ కేసు వేస్తే స్టే 

►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్‌ పెట్టాడని దావా వేస్తే స్టే

►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే.

►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు 

►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే

►2005లో బాబు అక్రమాస్తులపై  లక్ష్మీపార్వతి హైకోర్టులో  కేసు వేస్తే స్టే 

►2005 శ్రీహరి, అశోక్‌ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే

►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే

►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? : YSRCP

5:56 PM, నవంబర్‌ 03, 2023

యువగళం సంగతేంటీ? భువనేశ్వరీ యాత్ర ఎటు పోయింది?

►చంద్రబాబు విడుదల తర్వాత మారిన టీడీపీ తీరు

►చంద్రబాబు భార్య భువనేశ్వరి ఇక నిజం యాత్రకు ఫుల్‌స్టాప్‌ పెడతారని పార్టీలో టాక్‌

►చంద్రబాబు ఇంటికొచ్చారు, నేను రాలేనని చెబుతున్నట్టు సమాచారం

►ఇప్పటికే లోకేష్‌ పేరుతో ఎన్నో యాత్రల ప్రచారం

►ముందు యువగళం, తర్వాత మేలుకో తెలుగోడా, ఆ తర్వాత మరొకటి

► ఢిల్లీకి వెళ్లడం, తిరిగి రావడం తప్ప ప్రజల్లోకి వెళ్లేందుకు ససేమిరా

►యువగళం ఇప్పుడు తిరిగి ప్రారంభించేకంటే.. ఇంకొన్నాళ్లు ఆగే ఉద్దేశ్యంలో లోకేష్

►ముందు తన నియోజకవర్గం ఫైనల్‌ చేసుకుంటానంటున్న లోకేష్‌

5:52 PM, నవంబర్‌ 03, 2023

లోకేష్ కు సేఫ్ సీటు ఎక్కడ? మామకు వెన్నుపోటు తప్పదా?

► మంగళగిరివైపు చినబాబు సందేహంగా చూపులు

► తనకు సేఫ్ సీటు కావాలంటూ ముందే కమిటీకి తేల్చిచెప్పిన చినబాబు

► మంగళగిరిలో మళ్లీ ఓడితే తన రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అవుతుందన్న ఆందోళన

► లోకేష్ ముందు నాలుగు ప్రతిపాదనలు పెట్టిన టిడిపి సీనియర్లు

► ఎక్కడయితే గెలవగలవో తేల్చుకోవాలని సూచించిన టిడిపి సీనియర్లు

1. హిందూపురం - సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ

► హిందూపురంలో బాలకృష్ణ సీటుకు ఎసరు పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన

► అక్కడ టిడిపి 2019లో గెలిచింది కాబట్టి ఈ సారి అల్లుడు అడుగుపెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన

► తానే పోటీ చేస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన బాలకృష్ణ

► అల్లుడి కోసం త్యాగం చేస్తాడా? తండ్రి తరహాలో మామకు వెన్నుపోటు తప్పదా?

2. గుడివాడ - సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని

► గుడివాడలో తమ సామాజిక వర్గం ఉందన్న ఆలోచనలో తెలుగుదేశం

► అబ్బో.. కొడాలి నానిని తట్టుకోవడం కష్టమని తేల్చేసిన చినబాబు వర్గం

► ఘోరంగా ఓడిపోతే.. అసలుకే ఎసరు వస్తుందని స్పష్టం చేసిన చినబాబు వర్గం

3. పెనమలూరు - సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి

► పెనమలూరులో  ఇప్పటివరకు టిడిపి ఇన్ ఛార్జ్ బొడ్డేటి ప్రసాద్

► పెనమలూరు అయితే తమ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారన్న యోచనలో టిడిపి సీనియర్లు

► పార్థసారథి బలంగా ఉన్నారన్న సర్వేల రిపోర్టులు చూపించిన చినబాబు వర్గం

► కృష్ణా జిల్లా అయినా పెనమలూరులో నెగ్గడం అతి కష్టం అని తేల్చిన చినబాబు వర్గం

4. విజయవాడ ఈస్ట్ - సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

► విజయవాడలో పార్టీ పరిస్థితి బాగుందన్న టిడిపి సీనియర్లు

► 2019లో ఈస్ట్ నుంచి గద్దె రామ్మెహన్ రావు గెలిచాడన్న సీనియర్లు

► ఈ నియోజకవర్గం ఎంచుకుంటే గ్యారంటీ ఉండొచ్చేమో అని సూచన

► విజయవాడ అయినా ఈస్ట్ లో కచ్చితంగా గెలిచే సీను లేదంటున్న లోకేష్ వర్గం 

5:45 PM, నవంబర్‌ 03, 2023

దోచుకోవడం, పంచుకోవడం.. ఇవే చంద్రబాబు నమ్మిన సిద్ధాంతం : YSRCP

► ఏపీలో ప్రతిపక్షాలు అన్నీ కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయి

► వారు ఎంతమంది కలిసినా… రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా.. సున్నాయే.

► ఎన్ని సున్నాలు కలిసిన వచ్చేది పెద్ద సున్నాయే.

► ఒకరైతే రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. చంద్రబాబును మోయడమే ఆయన పని.

► ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక అభ్యర్థి లేడు. ప్రతి గ్రామంలో జెండా మోసే కార్యకర్తా లేరు

► చంద్రబాబు దోచుకున్న దాంట్లో ఈయన పార్టనర్‌. మోసాలు చేయడంలో పార్టనర్‌.

► బిస్కట్ వేసినట్టు, చాక్లెట్‌ వేసినట్టు. సంపాదించిన సొమ్ములో భాగం పంచడం..

► దోచుకోవడం.. పంచుకోవడం.. ఇదే వీరికి తెలిసింది

► చంద్రబాబును సమర్థించామంటే.. .ఈ రాష్ట్రంలో పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా వ్యతిరేకించడమే అన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలి.

► చంద్రబాబును సమర్థించడమంటే.. పేదవాళ్లకు వ్యతిరేకంగా ఉండటమే.

► చంద్రబాబును సమర్థించడమంటే.. పెత్తందారీ వ్యవస్థను, నయా జమీందారీ వ్యవస్థను సమర్థించడమే.

► చంద్రబాబును సమర్థించడమంటే.. పేదవర్గాల పిల్లలకు ఇంగ్లీషు మీడియం అందకుండా వ్యతికేకించడమే.

► చంద్రబాబును సమర్థించడమంటే.. డెమోగ్రఫిక్‌ ఇన్‌ బ్యాలెన్స్‌ అంటూ వారు ఏకంగా కోర్టుల్లో వేసిన దావాలను సమర్థించడమే.

► చంద్రబాబును సమర్థించడమంటే.. కొన్ని వర్గాలు ఎప్పటికీ పేదలుగా, కూలీలుగా మిగిలివాలని సమర్థించినట్టే.

► ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తానన్న పెత్తందారీ భావజాలాన్ని సమర్థించడమే.

05:10 PM, నవంబర్‌ 03, 2023

తెలంగాణలో కాంగ్రెస్‌ కోసం తెలుగుదేశం ప్రయత్నాలు

► ఆస్పత్రిలో చేరినా.. రాజకీయ మంతనాలతో బాబు బిజీ బిజీ

► తెలంగాణలో కాంగ్రెస్‌ గెలవడమే తమ లక్ష్యమని బాబు చెబుతున్నట్టు సమాచారం

► తెలంగాణలోని తమ పార్టీ లీడర్లందరినీ ఈ దిశగా సమాయత్తం చేస్తోన్న బాబు

► రేవంత్‌ రెడ్డి మనోడేనంటూ ఫోన్‌లో చెబుతోన్న చంద్రబాబు

► రేవంత్‌ గెలిస్తేనే మనకు సాయంగా నిలుస్తాడంటూ చెప్పుకొస్తోన్న చంద్రబాబు

► ఎంత డబ్బైనా ఏర్పాటు చేస్తాం, కాంగ్రెస్‌కు ఓట్లేయించాలంటూ చంద్రబాబు సూచనలు

► ఏపీ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ ఓటర్ల వివరాలు సేకరిస్తోన్న టిడిపి క్యాడర్‌

► అవసరమయితే హైదరాబాద్‌లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేయాలన్న వ్యూహంలో టిడిపి నేతలు

► ఇప్పటికే టిడిపి కుట్రను బయటపెట్టిన BJP నేతలు

► చంద్రబాబు పూర్తిగా కాంగ్రెస్‌ కోసం పని చేస్తున్నారన్న ఈటల

05:02 PM, నవంబర్‌ 03, 2023

బుద్ధా వెంకన్నకు నోటీసులు

► టీడీపీ నేత బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు

► చంద్రబాబు రిమాండ్ విషయంలో జడ్జి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బుద్ధా వెంకన్న

► హైకోర్టు ఆదేశాల మేరకు బుద్ధా వెంకన్నకు నోటీసులిచ్చిన CID

04:30 PM, నవంబర్‌ 03, 2023

AIG ఆస్పత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జ్‌

► హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జ్

► చాంతాడంత రోగాల జాబితాతో AIGలో చేరిన చంద్రబాబు

► చంద్రబాబుకు నిన్నటి నుంచి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు

► ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఇవ్వాళ చంద్రబాబుకు కంటి పరీక్షలు

03:10 PM, నవంబర్‌ 03, 2023

బెయిల్‌ వచ్చాక చంద్రబాబు డ్రామాలు బయటపడ్డాయి : మంత్రి రోజా

► రిషికొండపై టీడీపీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది

► ఉత్తరాంధ్ర, విశాఖపై టీడీపీ విషం చిమ్ముతూనే ఉంది

► టీడీపీ ఎంత గింజుకున్నా అధికారుల కమిటీ నివేదిక ఆధారంగా సీఎం క్యాంప్ కార్యాలయం ఉంటుంది

► చంద్రబాబు మామని, ప్రజలనే కాదు బెయిల్ ఇచ్చిన జడ్జినీ మోసం చేశారు

► చంద్రబాబుకు లేని జబ్బులన్నీ టీడీపీ నేతలే ప్రచారం చేశారు

► బెయిల్ వచ్చాక చంద్రబాబు డ్రామాలన్నీ బయటపడ్డాయి

► లోకేష్ కి జగన్ అంటేనే కాదు... ఆయన సినిమా అన్నా భయమే

► అందుకే వ్యూహం సినిమా మీద ఫిర్యాదు చేశాడు  : మంత్రి రోజా

03:10 PM, నవంబర్‌ 03, 2023

చంద్రబాబు కుంభకోణాలు అన్నీ ఇన్నీ కావు : సజ్జల

► చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టే కేసులు పెట్టారు

► ఉచిత ఇసుక అన్నారు... ఎక్కడైనా ఉచితంగా ఇసుక దొరికిందా?

► ఉచిత ఇసుక అంటే ఎవరికి వాళ్లు తెచ్చుకోవాలి

► కానీ పెద్ద పెద్ద ప్రొక్లెయినర్లు పెట్టి దందా చేశారు

► ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము నొక్కేశారు

► ప్రస్తుతం ఇసుకపై ఏడాదికి రూ.765 కోట్లు ప్రభుత్వానికి వస్తుంది

► గతంలో ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి..?

► పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలా..? టీడీపీకి ఉపాధ్యక్షురాలా..? : సజ్జల

02:29PM, నవంబర్‌ 03, 2023

హైదరాబాద్‌లో చంద్రబాబు ర్యాలీపై నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌కు ఫిర్యాదు

►పోలీసులు ర్యాలీలు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఫిర్యాదు

►అంబులెన్స్‌కు దారివ్వకుండా ప్రాణాలతో చెలగాటం ఆడారని ఫిర్యాదు

►మెడికల్‌ బెయిల్‌ పొంది ర్యాలీలో పాల్గొన్నాడని పేర్కొన్న పిటిషనర్‌

►ఉద్దేశపూర్వకంగా న్యూసెన్స్‌ క్రియేట్‌ చేశారని హ్యూమన్‌ రైట్స్‌కు ఫిర్యాదు

11:55 AM నవంబర్‌ 03 2023

లింగమనేని పిటిషన్‌ కొట్టివేత

►రుషికొండ పై నిర్మాణాలు చేయొద్దని టీడీపీ నేత లింగమనేని శివరామ ప్రసాద్‌ పిటిషన్  

►రుషికొండపై నిర్మాణాలు అక్రమమని.. జగన్ క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంలో లింగమనేని రిట్ దాఖలు 

►ఎన్జీటీ, ఏపీ  హైకోర్టులో రిషికొండ పై వున్న కేసులు పరిష్కారం అయ్యేవరకు ఏవిధమైన నిర్మాణాలు, ప్రారంభోత్సవాలు జరుగకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న లింగమనేని

►రిషి కొండ కేసును విచారించిన సీజేఐ  చంద్రచూడ్ ధర్మాసనం

►ఈ అంశంలో జోక్యం చేసుకోబోం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్

►ఇది రాజకీయ ఫిర్యాదు: సీజేఐ

►ముఖ్యమంత్రిని అక్కడికి వెళ్ళొద్దని అంటారా ?: పిటిషనర్‌కు సీజే ప్రశ్న

►ఏవైనా ఉంటే హైకోర్టుకు వెళ్లాలని సూచన

►లింగమనేని శివరాం ప్రసాద్‌ పిటిషన్‌ డిస్మిస్‌ చేసిన సుప్రీం కోర్టు 

11:39AM నవంబర్‌ 03 2023

ఎల్వీప్రసాద్‌ ఆస్పత్రికి చంద్రబాబు!

►హైదరాబాద్‌లో ప్రముఖ ఆస్పత్రులకు చంద్రబాబు నాయుడు

►వైద్య పరీక్షల కోసం గురువారం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరిక

►ఆస్పత్రిలో రకరకాల పరీక్షలు

►నేటి మధ్యాహ్నాం ఏఐజీని నుంచి డిశ్చార్జి అయ్యే ఛాన్స్‌

►ఏఐజీ నుంచి ఆయన నేరుగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి!

►క్యాటరాక్టు సమస్యకు వైద్యులు చంద్రబాబుకు శస్త్రచికిత్స చేసే అవకాశం 

►తీవ్ర అలర్జీ, ఇతర అనారోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌

11:13AM నవంబర్‌ 03 2023

అదనపు షరతుల పిటిషన్‌ తీర్పు వెల్లడి

►చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై అదనపు షరతుల విధించాలంటూ సీఐడీ అనుబంధ పిటిషన్‌

►తీర్పు వెల్లడించిన ఏపీ హైకోర్టు 

►స్కిల్‌ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగింపు 

►రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని ఇచ్చిన ఆదేశాలు కొనసాగింపు 

►చంద్రబాబు కార్యక్రమాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థన మాత్రం తిరస్కరణ



10:43AM నవంబర్‌ 03 2023

చంద్రబాబు చెప్పింది ఒకటి చేసింది ఒకటి

►చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రమంతా అవినీతియంగా మారింది

►సీఐడీ రూ.10వేల కోట్లలు ఇసుక కుంభకోణాన్ని గుర్తించింది

►చంద్రబాబుతో పాటు అప్పటి కేబినెట్‌ మంత్రులపై కేసు నమోదయ్యింది

►చంద్రబాబు చెప్పింది ఒకటి చేసింది ఒకటి

►చంద్రబాబు అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను వంచించారు

►స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు ముద్దాయిగా ఉన్నారు

►చంద్రబాబు పాలనలో ప్రజలకు సరైన సంక్షేమం అందలేదు

:::ఎమ్మెల్యే మల్లాది విష్ణు

10:34AM నవంబర్‌ 03 2023

తెలంగాణ కాషాయంలోజనసేన కుంపటి

►హస్తినకు చేరిన పంచాయితీ

►అధిష్టానం పెద్దలతో ఢిల్లీ వెళ్లి మాట్లాడిన కొండా విశ్వేశరరెడ్డి

►కూకట్‌పల్లి సీటు జనసేనకు ఇవ్వొద్దని డిమాండ్‌

►నిన్న నాగర్‌ కర్నూల్‌ కార్యకర్తల ఆందోళన

►ఆందోళనకు సై అంటున్న తాండూరు బీజేపీ కార్యకర్తలు

►కొండాపై నమ్మకంతో తాండూరు టికెట్‌ ఆశిస్తున్న రమేష్‌

10:22AM నవంబర్‌ 03 2023

అసైన్డ్ భూములు కేసు విచారణ 10కి వాయిదా


►అసైన్డ్ భూములు కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ

►క్వాష్ పిటిషన్ల కేసులో  విచారణ రీ ఓపెన్ చేయాలని సీఐడీ పిటిషన్‌ దాఖలు 

►అసైన్డ్ కుంభకోణంలో ఆధారాలను కోర్టు ముందు ఉంచామని తెలిపిన సీఐడీ న్యాయవాదులు

►ఇప్పటికే ఆడియో, వీడియో క్లిప్స్ కోర్టుకు నివేదించినట్లు వెల్లడి

►చంద్రబాబు, నారాయణ తరపున కౌంటర్ దాఖలు చేసిన లాయర్లు

►ఏపీ హైకోర్టులో తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా

09:45 AM, నవంబర్‌ 03 2023

హైకోర్టులో షరతుల పిటిషన్‌పై నేడు తీర్పు

►స్కిల్‌ స్కాం కేసులో ఏపీ హైకోర్టులో సీఐడీ కంపిటిషన్‌

►చంద్రబాబుకు అక్టోబర్‌ 31న మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన ఏపీ హైకోర్టు

►నాలుగు వారాల బెయిల్‌కు.. ఐదు షరతులు విధించిన కోర్టు

►మరో ఐదు నిబంధనలు పెట్టాలని సీఐడీ పిటిషన్

►ఇప్పటికే పూర్తైన వాదనలు

►నేడు నిర్ణయం ప్రకటించనున్న జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు

09:01 AM, నవంబర్‌ 03 2023

నవంబర్‌1 అయిపోయింది కదా

► నవంబర్‌ 1న ఉమ్మడి మ్యానిఫెస్టో అంటూ టీడీపీ, జనసేన గత వారం ఘనంగా ప్రచారం

► అక్టోబర్‌ 25న రాజమండ్రిలో ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ప్రకటించిన లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌

► చంద్రబాబు జైల్లో (అక్టోబర్‌ 25న) ఉన్నాడు కాబట్టి మినీ మ్యానిఫెస్టో అని ప్రకటన

► ప్రకటన చేసిన పవన్‌కళ్యాణ్‌ ఇటలీకి జంప్‌, కోరస్‌ ఇచ్చిన లోకేష్‌ ఢిల్లీకి జంప్‌

► జైలు నుంచి విడుదలయిన చంద్రబాబు హైదరాబాద్‌కు జంప్‌

► మ్యానిఫెస్టో గురించి ఎవరయినా అడిగినా.? అంతే సంగతులు

► మ్యానిఫెస్టోను మాయం చేసిన చరిత్ర ఉన్న పార్టీలే టిడిపి, జనసేన : YSRCP

08:13 AM, నవంబర్‌ 03 2023

స్కిల్ కేసులో ట్విస్ట్


►మొత్తం 12మంది ఐఏఎస్ అధికారుల్ని విచారించాలని సీఐడీకి ఫిర్యాదు

►టీడీపీ హయాంలో సీమెన్స్ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లోని ఐఏఎస్ అధికారుల్ని విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ సీఐడీకి ఫిర్యాదు

►సీఐడీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది ప్రసాద్

►అజేయ కల్లం, అజయ్ జైన్, రావత్, రవిచంద్ర, ఉదయలక్ష్మీ, ప్రేమ్ చంద్రారెడ్డి, సిసోడియా, కేవీ సత్యనారాయణ, శామ్యూల్ ఆనంద్ కుమార్, కృతిక శుక్లా, అర్జా శ్రీకాంత్, జీ.జయలక్ష్మీలను విచారించాలని ఫిర్యాదు

►ప్రస్తుత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి పై ఫిర్యాదు

►అప్పటి సీఎండీ బంగారు రాజులతో పాటు కార్పొరేషన్ లోని సీఎఫ్ఓ, సీఈవో, ఈడీలను విచారించాలన్న ఫిర్యాదుదారు

07:55 AM, నవంబర్‌ 03 2023

వర్మ వ్యూహానికి జడుసున్న సినబాబు

►రాం గోపాల్‌ వర్మ వ్యూహం సినిమాకు సెన్సార్‌ చిక్కులు

►ఏపీ రాజకీయ వాస్తవ ఘటనల ఆధారంగా వ్యూహం తీసిన వర్మ

►సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెన్సార్‌ బోర్డుకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ లేఖ

►ఆర్జీవీ కౌంటర్‌

►అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరు.. ఎన్ని వ్యూహాలు పన్నినా మా " వ్యూహం" నీ ఆపలేరు అంటూ ట్వీట్‌

►నారా లోకేష్‌ను ర్యాగింగ్‌ చేస్తూ వరుస ట్వీట్లు

Doctor gaaru ! https://t.co/pxhJL1sPwS

— Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2023

07:32 AM, నవంబర్‌ 03 2023

స్కిల్‌ కేసులో టీడీపీ సాంకేతిక పిటిషన్లు


►ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు పై చర్యలు తీసుకోవాలన్న పిల్ పై విచారణ

►పిల్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు

►స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దర్యాప్తులో ఉండగా ప్రజాధనం దుర్వినియోగం చేసి ప్రెస్‌మీట్ లు ఏర్పాటు చేశారని పిల్

►ప్రజాధనం ఎంత వృధా అయ్యిందో వివరాలు తెలపాలన్న కోర్టు

►ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదన్న పిటిషనర్

►మరోసారి వివరాల కోసం దరఖాస్తు చేయాలన్న కోర్టు

►కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

►ప్రెస్ మీట్ల కోసం వారు ప్రజాధనం ఖర్చు చేసినట్లు ఆధారాలున్నాయా? 

►ఏఏజీ, సీఐడీ చీఫ్ ఏం మాట్లాడారో....తర్జుమా చేసి ఇవ్వండి 

►పిటిషనర్ కు ధర్మాసనం ప్రశ్న

►విచారణ 8వ తేదీకి వాయిదా

07:07 AM, నవంబర్‌ 03 2023 

నేడు ఏ కోర్టుల్లో ఏ ముందంటే.. 

►ఏసీబీ కోర్టులో సీఐడీ ఫైబర్‌ కేసు పిటిషన్‌

►ఫైబర్ గ్రిడ్ స్కా మ్ కేసులో చంద్రబాబు సన్నిహితులు

►బాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌కు సీఐడీ ప్రతిపాదన

►గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఏపీ హోం శాఖ

►నేడు స్థిరాస్తులు అటాచ్‌మెంట్‌ అనుమతి కోసం ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్

►మరోవైపు.. స్కిల్‌ స్కాంలో సీఐడీ కండిషన్స్‌ పిటిషన్‌

►చంద్రబాబుకు అక్టోబర్‌ 31న మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన ఏపీ హైకోర్టు

►నాలుగు వారాల బెయిల్‌కు.. ఐదు షరతులు విధించిన కోర్టు

►మరో ఐదు నిబంధనలు పెట్టాలని సీఐడీ పిటిషన్

►ఇప్పటికే పూర్తైన వాదనలు

►నేడు నిర్ణయం ప్రకటించనున్న జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు

06:48 AM, నవంబర్‌ 03 2023 

చంద్రబాబుపై మరో కేసు నమోదు


► టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు

►ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా వ్యవహరించారంటూ ఏపీఎండీసీ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఫిర్యాదు

► వెంకటరెడ్డి  ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిఐడీ

► ఏ1 గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు నాయుడు

► ఏ3గా చింతమనేని ప్రభాకర్‌, ఏ4 గా దేవినేని ఉమ

► ప్రభుత్వ ఖజానాకు తీవ్రనష్టం చేకూర్చారని ఫిర్యాదు

► ఇప్పటి  వరకు చంద్రబాబుపై స్కిల్ స్కాం, ఇన్నర్‌రింగ్‌రోడ్‌, ఫైబర్ నెట్, అసైన్డ్ ల్యాండ్, మద్యం కేసులు 

► మొత్తం 6 కేసుల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు

06:40 AM, నవంబర్‌ 03 2023 

బాబూ.. మీకో దండం..


► చంద్రబాబు, లోకేష్‌ల నుంచి బయటకొచ్చేసిన కాసాని జ్ఞానేశ్వర్‌

► ఇవాళ బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనున్న కాసాని

► గజ్వేల్ ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిక

► తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులుగా రెండు రోజుల క్రితం వరకు పని చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్

►తెలంగాణలో పోటీ వద్దని అధిష్టానం నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర అసంతృప్తి

►చంద్రబాబు, లోకేష్‌ తీరులను తప్పుబడుతూ పార్టీకి రాజీనామా

►తెలంగాణ ఎన్నికల్లో లోకేష్‌ పెత్తనం ఏంటని లేఖలో ప్రశ్నించిన కాసాని

►కాసాని బయటకు రావడంతో.. తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్‌

06:39 AM, నవంబర్‌ 03 2023 

పొత్తుపై పునరాలోచనలో చంద్రబాబు?


► జనసేనతో పొత్తుపై చంద్రబాబు నాయుడి పునరాలోచన

►తెలుగుదేశం, జనసేన పొత్తుపై పలు సందేహాలు

► జైల్లో చంద్రబాబును కలిసి బయట పొత్తు ప్రకటించిన జనసేనాని

► ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు సీట్లు

► తమకు 50 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీట్లు కావాలని చెప్పిన పవన్‌

► ఇప్పుడు 20 అసెంబ్లీ, 3 పార్లమెంటు ఇవ్వాలన్న యోచనలో తెలుగుదేశం

► చంద్రబాబు విడుదలైన తర్వాత కరకట్ట ఇంట్లో సుదీర్ఘంగా చర్చలు

► అన్ని చోట్లా మనమే పోటీ చేద్దామని బాబుకు చెబుతోన్న టీడీపీ నేతలు

► జనసేన సీను అంతే అయినప్పుడు మనమెందుకు ఎక్కువ సీట్లు ఇవ్వాలంటున్న టీడీపీ నేతలు

► పునరాలోచనలో పడ్డ తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్‌

06:30AM, నవంబర్‌ 3 2023

ఇవాళ చంద్రబాబు డిశ్చార్జి?


►స్కిల్‌ స్కామ్‌ మధ్యంతర బెయిల్‌ మీద బయటకు వచ్చిన టీడీపీ చంద్రబాబు నాయుడు

► హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు

►బుధవారం రాత్రి ఇంటికి వెళ్లి మరీ చంద్రబాబును పరిశీలించిన వైద్యులు 

► వైద్యుల సూచన మేరకు.. పరీక్షల కోసం నిన్న ఉదయం చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన బాబు

► నేటి మధ్యాహ్నం వరకు ఆస్పత్రిలోనే చంద్రబాబు

►టెస్టుల అనంతరం డిశ్చార్జి అయ్యే ఛాన్స్‌

►వైద్య నివేదికల్ని ఏసీబీ కోర్టుకు సమర్పించే అవకాశం

►నాలుగు వారాల తర్వాత రాజమండ్రి జైల్లో సరెండర్‌ కానున్న చంద్రబాబు

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Chandrababu Naidu
Court Hearing
Andhra Pradesh
TDP
YSRCP
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.