Andhra Pradesh Sakshi Feb 24, 2025 Read Time: 1 min Share: సాక్షి, అమరావతి: గ్రూప్–2 మెయిన్స్ ప్రాథమిక ‘కీ’ని కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రశ్నలు, జవాబులపై అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఈ నెల 25 నుంచి 27వరకు http://psc.ap.gov.in లో తెలపాలని విజ్ఞప్తి చేసింది. ADVERTISEMENT ADVERTISEMENT Tags: APPSC Group 2 mains question paper Answer Key Andhra Pradesh