Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యమపథం
ADVERTISEMENT 

ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యమపథం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jun 9, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
APSRTC.jpg

ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమన్న ఉద్యోగ సంఘాల నేతలు  

పోరుబాటకు ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పాటు  

ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ  

సాక్షి, అమరావతి/బస్టాండ్‌ (విజయవాడ పశ్చిమ): ఈ–బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించే చంద్ర­బాబు ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉద్యో­గ సంఘాలు ఉద్యమబాట పట్టాయి. ఆర్టీసీ పరిరక్షణ కోసం ఎంతటి తీవ్రమైన ఉద్యమానికైనా సిద్ధమని తేల్చి చెప్పాయి. విజయవాడలో సోమవా­రం నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సంయుక్త సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఉద్యమపంథాను నిర్ణయించేందుకు ఆర్టీసీ సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేశారు. జేఏసీ కన్వీనర్లుగా వై.శ్రీనివాసరావు (ఎన్‌ఎంయూ), పి.దామోదరరావు(ఈయూ)లను ఎన్నుకున్నారు. పి.వి.­రమణారెడ్డి (ఎన్‌ఎంయూ), జి.వి.నరసయ్య (ఈ­యూ), సీహెచ్‌. సుందరరామయ్య, కట్టా సుబ్రహ్మణ్యం (ఎస్‌డబ్లూఎఫ్‌), ఎస్‌.వి.శేషగిరిరావు, వై.­శ్రీని­వాసరావు (కార్మికపరిషత్‌), కె.సూర్యప్రకాశరావు(యునైటెడ్‌ వర్కర్స్‌ యూనియన్‌), డి.మాల్యాద్రి (కారి్మకసంఘ్‌) కో కన్వీనర్లుగా వ్యవహరిస్తారు.  

ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్రను తిప్పికొడతాం  
ఆరీ్టసీని ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రభు­త్వం కుట్రపన్నుతోందని జేఏసీ కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పి.దామోదరరావు విమర్శించారు. ఉద్యో­గుల డిమాండ్లను పట్టించుకోకుండా ఈ–బస్సులు, ఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానం రాష్ట్ర ప్రజలకు, ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్ర­నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ యత్నాలను ఉద్యోగులంతా అడ్డుకుంటారని తేల్చి చెప్పారు. 

విద్యుత్‌ బస్సు­ల­ను ఆర్టీసీయే స్వయంగా నిర్వహించాల¯న్నారు. విద్యుత్‌ బస్సుల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వడం కాకుండా ఆర్టీసీయే సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ అవసరాలకు తగినట్లు నాలుగువేల కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీచేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ యత్నాలను వ్యతిరేకిస్తూ తొలిదశ ఉద్యమ కార్యాచరణను జేఏసీ ప్రకటించింది. అప్పటికీ ప్రభు­త్వం ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది.

ఉద్యమ కార్యాచరణ
⇒ ఈనెల 11న ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆర్టీసీ ఎండీకి వినతిపత్రాల సమర్పణ
⇒ 16 నుంచి 20 వరకు రాష్ట్రంలోని నాలుగు జోన్ల పరిధిలో ఐదు సన్నాహక సదస్సుల నిర్వహణ. 16న విజయనగరం, 17న విజయవాడ, 18న నెల్లూరు, 19న తిరుపతి, 20న అనంతపురంలలో సదస్సులు.  
⇒ 23, 24 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని డిపోలు, యూనిట్లలో ధర్నాలు 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
employee unions
rtc
privatization
jac
APSRTC
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.