Andhra Pradesh Sakshi Feb 11, 2026 Read Time: 1 min Share: సాక్షి, విజయవాడ: గ్రూప్-1పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 మూల్యాంకనం అక్రమాలపై సిట్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏడీజీ స్థాయి అధికారితో సిట్ విచారణ జరపాలన్న హైకోర్టు.. మార్చి 17 లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ADVERTISEMENT ADVERTISEMENT Tags: group 1 APPSC Andhra Pradesh Orders