Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. మండలిలో ఉద్రికత్త.. టీడీపీ సభ్యుల జులం
ADVERTISEMENT 

మండలిలో ఉద్రికత్త.. టీడీపీ సభ్యుల జులం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Mar 4, 2026 Sakshi Read Time Read Time: 5 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
AP-Assembly_3.jpg

అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్‌..

మీడియా పాయింట్:
లడ్డూపై చర్చను పక్కదారి పట్టించేందుకు మంత్రులు యత్నించారు:  ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు

  • లడ్డూపై చర్చ జరపాలని మండలి మొదటి రోజు నుంచి డిమాండ్‌  చేస్తున్నాం
  • శాసనమండలిలో లడ్డు పై చర్చ కోసం పదిరోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాం
  • ఈరోజు చర్చకు ఒప్పుపుకుని నిజాలు బయట పడుతుంటే తట్టుకోలేకపోతున్నారు
  • సభలో లేని వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడారు
  • వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో అనేక దేవాలయాలను దర్శించారు
  • నిన్నకాక మొన్న నందీశ్వరుడి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు
  • తిరుమలకు ఏడుకొండలు ఉండాలని జీవో ఇచ్చింది వైఎస్సార్
  • వైఎస్సార్ ఇచ్చిన జీవోలను రద్దు చేస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు
  • వెంకటేశ్వరస్వామిపై ఎనలేని భక్తి ఉందని చంద్రబాబు చెప్పుకుంటాడు
  • ఒక్కసారైనా తిరుపతిలో తలనీలాలు ఇచ్చారా?
  • లడ్డూపై నిందలు వేసి చర్చకు తెచ్చింది ఎవరు?
  • వైఎస్‌ జగన్‌కి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి

లడ్డూపై  చర్చ జరగకుండా పదేపదే అడ్డుపడ్డ మంత్రులు

  • టీడీపీ ఎమ్మెల్సీల తీరుపై వైఎస్సార్‌సీపీ ఆందోళన
  • అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ పట్టు
  • ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా

నెయ్యికి పూతపూసింది టీడీపీ ప్రభుత్వంలోనే కదా: తూమాటి మాధవరావు

  • జంతు కొవ్వు  కలవలేదని సీబీఐ ఛార్జ్‌ షీట్‌ 209 పేజీలో చాలా క్లియర్‌గా చెప్పింది
  • 2019-24 మధ్య చంద్రబాబు సహా మీరంతా తిరుమల  వెళ్లుంటారు కదా
  • ఆ సమయంలో కల్తీ జరిగిందని ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
  • అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా కల్తీ అయ్యాయంటున్నారు
  • మీరంతా అయోధ్యకు వెళ్లి తిన్నారు కదా.. ఎందుకు ఫిర్యాదు  చేయలేదు?
  • దేశంలో ఉన్న అన్ని డెయిరీలు ఏ కెమికల్స్‌ వాడుతున్నాయో బయటపెట్టే ధైర్యం ఉందా?
  • తిరుమలతో హెరిటేజ్‌ సంబంధం  పెట్టుకోలేదని చంద్రబాబు చెప్పారు
  • టెండర్లు పిలవకుండానే తిరుమలకు హెరిటేజ్‌ మిల్క్‌ పౌడర్‌ సప్లై చేశారు
  • లడ్డూపై  ఆరోపణలు  చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారు
  • హెరిటేజ్‌ పేరు తూమాటి ప్రస్తావించగానే  ఉలిక్కిపడ్డ మంత్రులు
  • తూమాటి ప్రసంగానికి పదేపదే అడ్డుపడ్డ మంత్రి పయ్యావుల

          

అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాల్సిందే..

  • మండలి ఛైర్మన్‌పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు
  •  మీరు క్రిస్టియన్ అనుకున్నా. కానీ కాదని మీరు చెప్పారు 
  • క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టిన ఎమ్మెల్సీలు

 అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై  మండలి ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం   

  • మండలి ఛైర్మన్‌ క్రిస్టియన్ అంటూ ‍అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు
  • తాను క్రిస్టియన్ కాదని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్ 
  • తనను క్రిస్టియన్ అనడానికి నువ్వు ఎవరని అచ్చెన్నాయుడికి ప్రశ్న
  • తాను హిందువునని క్రిస్టియన్ కాదని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్ 
  • అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండిపడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
  • అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ 
     
  • అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?: తూమాటి
  • తూమాటి మాధవరావు ప్రసంగాన్ని అడ్డుకుంటున్న మంత్రులు.
  • వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కామెంట్స్‌..
  • 1998లో హెరిటేజ్ టీటీడీకి మిల్క్‌ పౌడర్ సప్లై చేసింది.  
  • అడిట్ డిపార్ట్‌మెంట్ పేమెంట్ ఇవ్వొద్దని ఆదేశించింది.
  • అయినప్పటికీ టీటీడీ ద్వారా బిల్లు పాస్ చేసుకున్నారు
  • నెయ్యికి పూత రాసింది టీడీపీ ప్రభుత్వంలోనే కదా.
  • ఫిర్యాదుకు, సీబీఐ రిపోర్టుకు తేడా తెలియకుండా టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారు.
  • జంతు కొవ్వు కలవలేదని సీబీఐ చార్జ్‌షీట్‌ 209 పేజీలో చాలా క్లియర్‌గా చెప్పారు.
  • 2019-24 మధ్య చంద్రబాబు సహా మీరంతా తిరుమలకు వెళ్లుంటారు కదా.
  • ఆ సమయంలో కల్తీ జరిగిందని ఎందుకు ఫిర్యాదు చేయలేదు?.
  • అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా కల్తీ అయ్యాయంటున్నారు.
  • మీరంతా అయోధ్యకు వెళ్లి తిన్నారు కదా.. ఎందుకు ఫిర్యాదు చేయలేదు?.
  • దేశంలో ఉన్న అన్ని డెయిరీలు ఏ కెమికల్స్‌ వాడుతున్నాయో బయట పెట్టే ధైర్యం ఉందా?.
  • తిరుమలతో హెరిటేజ్‌ సంబంధం పెట్టుకోలేదని చంద్రబాబు చెప్పారు.
  • టెండర్లు పిలవకుండానే తిరుమలకు హెరిటేజ్‌ మిల్క్‌ పౌడర్‌ సరఫరా చేశారు.
  • బిల్లులు ఆలస్యమైతే బోర్డు ముందుకు తెచ్చి మరీ బిల్లులు తెచ్చుకున్నారు.
  • 2024-26 వరకు తిరుమలలో ఏం జరిగిందో విచారణకు ఆదేశించే దమ్ము మీకుందా?.
  • మండలిలో సంచలన విషయాలను బయటపెట్టిన తూమాటి. 

LIVE: మండలిలో లడ్డూపై రచ్చ రచ్చ

 

టీడీపీ ఎమ్మెల్సీపై చైర్మన్‌ ఆగ్రహం..

  • టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధపై మండలి చైర్మన్ ఆగ్రహం
  • సభలో వైఎస్సార్‌సీపీ నేతలను నిందితులుగా చదివిన అనురాధ
  • ఈ క్రమంలో మీరు ఏమైనా.. పోలీసా, సీబీఐ అధికారా అంటూ చైర్మన్ ఆగ్రహం

మండలిలో ఉద్రిక్తత.. 

  • ఏపీ శాసన మండలిలో అధికార పార్టీ సభ్యుల రచ్చ..
  • లడ్డూపై చర్చ జరగకుండా అధికార పార్టీ సభ్యుల జులుం.
  • పోడియం దగ్గర అధికార పార్టీ సభ్యుల రచ్చ.
  •  

మండలి చైర్మన్‌ ఆగ్రహం..

  • తన మైక్‌ కట్‌ చేస్తున్నారంటూ చైర్మన్‌ ఆవేదన.
  • మండలి ప్రతిష్ట నిలబడేలా చర్చ జరగాలన్న చైర్మన్‌.
  • చర్చ ప్రారంభమైన 20 నిమిషాల్లో 17 సార్లు అడ్డుపడిన మంత్రులు.
  • పర్వతనేని మాట్లాడుతుండగా నిమిషానికోసారి అడ్డుకున్న మంత్రులు.
  • రూల్స్‌ మాట్లాడుతున్నామంటూనే వాస్తవాలు బయటకు రాకుండా ‍మంత్రుల అరుపులు.  
     

మంత్రులు అడ్డుకుంటున్నారు: వైఎస్సార్‌సీపీ 

  • లడ్డూపై చర్చను పదేపదే అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులు.
  • హెరిటేజ్‌, ఇందాపూర్‌ బంధంపై చర్చకు టీడీపీ సభ్యుల అభ్యంతరం.
  • వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రసంగాన్ని పదేపదే అడ్డుకుంటున్న పయ్యావుల.
  • హెరిటేజ్‌ ప్రస్తావన రాకుండా పదేపదే అడ్డుకుంటున్న మంత్రులు.
  • వాస్తవాలు బయటకు రాకుండా మంత్రులు అడ్డుకుంటున్నారు: వైఎస్సార్‌సీపీ 
  • భోలే బాబా డెయిరీ ఎక్స్‌లెంట్‌ అంటూ పర్మిషన్‌ ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే.
  • అసెంబ్లీ సాక్షిగా హెరిటేజ్‌పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారు.
  • ఫ్లెక్సీలు వేసి దేవుడిని రోడ్డుపైకి తెచ్చారు.
  • 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హెరిటేజ్‌ దగ్గర మజ్జిగ కొనుగోలు చేసింది.
  • ‍ప్రభుత్వ టెండర్లలో హెరిటేజ్‌ పాల్గొనలేదని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. 

 

మంత్రుల అత్యుత్సాహం..

  • లడ్డూపై వాస్తవాలు బయటకు రాకుండా పదేపదే మంత్రులు అడ్డుకుంటున్నారు.
  • హెరిటేజ్‌, ఇందాపూర్‌ వ్యవహారం బయటకు రాకుండా మంత్రుల అడ్డగింత.
  • సంఘం డెయిరీ, వైష్ణవీ డెయిరీ వ్యవహారం ప్రస్తావనకు రాగానే మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు అడ్డగింత.

లడ్డూపై మండలిలో చర్చ.. మంత్రుల ఓవరాక్షన్‌.. 

  • వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి కామెంట్స్‌..
  • ఇందాపూర్‌ డెయిరీ హెరిటేజ్‌ యూనిట్‌.
  • ఈ అంశంలో పెద్ద ఆర్ధిక కుట్ర దాగి ఉంది.
  • ఆర్థిక కుంభకోణం బయటకు రాగానే హెరిటేజ్‌ వైబ్‌సైట్‌ నుంచి ఇందాపూర్‌ డెయిరీని కోమ్యానుఫ్యాక్చరింగ్‌గా మార్చేశారు.
  • ప్రతీ మాట, ప్రతీ పదం ఆధారాలతోనే మాట్లాడుతున్నాను.
  • కల్తీ నెయ్యి సరఫరా చేయడం వల్లే ఇందాపూర్‌ డెయిరీ తిరస్కరణకు గురైంది.
  • టీడీపీ ప్రభుత్వంలోనే ఏఆర్‌ డెయిరీ నుంచి నాలుగు ట్యాంకర్లు వచ్చాయి.
  • ఏఆర్‌ డెయిరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది.
  • లడ్డూ ప్రసాదంపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది.
  • స్వయంగా సీఎం చంద్రబాబే అబద్ధాలు చెప్పారు.
  • టీడీపీ ప్రభుత్వంలో కల్తీ జరిగితే వైఎస్సార​్‌సీపీకి అంటగట్టాలని చేస్తున్నారు.
  • రాజకీయ లబ్ధిగా మొదలైన కుట్ర.. ఆర్థిక కుంభకోణంగా బయటకు వచ్చింది.
  • నాలుగు ట్యాంకర్ల కల్తీ నెయ్యితో లడ్డూలు చేసింది కూటమి ప్రభుత్వంలోనే.
  • మంత్రి గారు పదేపదే మా గొంతు నొక్కుతున్నారు.
  • ఏఆర్‌ డెయిరీ ట్యాంకర్లను వైష్ణవి డెయిరీ పేరుతో టీటీడీకి పంపారు.
  • సంగం డెయిరీ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్లది.
  • కల్తీ నెయ్యి ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చాయి?.
  • తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లను ఎవరి ఒత్తిడితో అనుమతించారు?.
  • సీబీఐ చార్జ్‌షీట్‌లో క్లియర్‌గా ఎటువంటి జంతు కొవ్వు లేదని చెప్పింది.
  • ఫిర్యాదును పట్టుకుని సీబీఐ రిపోర్టు అంటూ ప్రచారం చేస్తున్నారు. 

 

  • చర్చ ప్రారంభించిన వెంటనే పర్వతరెడ్డిని అడ్డుకున్న మంత్రి అచ్చెన్నాయుడు.
  • చంద్రబాబు అనలేదంటూ మండలి సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు అబద్ధాలు.
  • పర్వతరెడ్డి ప్రసంగానికి పదేపదే అడ్డుతగులుతున్న మంత్రులు.
  • పర్వతరెడ్డి చర్చ మొదలుపెట్టిన ఐదు నిమిషాల్లోనే ఐదు సార్లు అడ్డుకున్న మంత్రులు.
  • పర్వతరెడ్డి ‍ప్రసంగాన్ని పదే పదే అడ్డుకుంటున్న మంత్రి పయ్యావుల. 
     

మంత్రి అచ్చెన్నాయుడు ఓవరాక్షన్‌..

  • వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలపై మంత్రి అచ్చెన్నాయుడు నోటి దురుసు
  • ఓపిక లేకపోతే పో.. అంటూ దురుసు వ్యాఖ్యలు
  • అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీల ఆగ్రహం

 

  • లడ్డూపై చర్చకు ప్రభుత్వం భయపడుతోంది: వైఎస్సార్‌సీపీ
  • ప్రభుత్వం భయంతోనే సభలో గందరగోళం సృష్టించాలని చూస్తోంది.

చైర్మన్‌ సీరియస్‌.. 

  • మంత్రుల వాదనలతో నేను ఏకీభవించడం లేదు: చైర్మన్‌
  • తిరుమల లడ్డూ విషయం చాలా సున్నితమైనది.
  • లడ్డూ ప్రసాదంపై చర్చ చాలా మర్యాదగా, గౌరవప్రదంగా జరగాలి. 

మండలిలో మంత్రుల రగడ.. 

  • చర్చ కంటే ముందు ప్రభుత్వం ప్రకటన చేస్తుందని మంత్రి పయ్యావుల మెలిక.
  • చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం ప్రకటన చేయవచ్చన్న చైర్మన్‌.
  • చైర్మన్‌తో మంత్రుల వాగ్వాదం.
  • మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: చైర్మన్‌
  • నేను తప్పు చేస్తున్నా అనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.
  • కొత్త సాంప్రదాయం తీసుకు రావద్దన్న మండలి చైర్మన్‌.  
  • చైర్మన్‌ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా అధికార సభ్యుల గందరగోళం. 

 

  • తిరుమల లడ్డు ప్రసాదంపై మండలిలో చర్చ జరగకుండా ప్రభుత్వం కుట్ర.
  • ముందుగా స్టేట్‌మెంట్‌ ఇస్తామని ప్రభుత్వం పట్టు.
  • స్వల్పకాలిక చర్చలో స్టేట్‌మెంట్‌ అనేది ఉండదు: చైర్మన్‌
  • మండలి నిబంధనలపై చైర్మన్‌ మాట్లాడుతుండగా అడ్డుకుంటున్న మంత్రులు. 

 

  • మండలిలో తిరుమల లడ్డుపై చర్చ.. 
  • మండలిలో లడ్డుపై చర్చకు చైర్మన్‌ అనుమతి. 

మండలి చైర్మన్‌తో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల భేటీ..

  • శాసనమండలి చైర్మన్‌తో భేటీ అయిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
  • తిరుమల లడ్డుపై మండలిలో చర్చకు మండలి చైర్మన్ అనుమతి
  • ప్రశ్నోత్తరాలు ముగిసిన తరవాత తిరుమల లడ్డుపై చర్చ
  • ముందుగా వైఎస్సార్‌సీపీ సభ్యులు మాట్లాడిన తర్వాత.. ప్రభుత్వం స్టేట్‌మెంట్ పాస్ చేసేలా నిర్ణయం
  • గతవారం లడ్డుపై చర్చ సందర్భంగా  ప్రభుత్వం ముందు స్టేట్‌మెంట్ పాస్ చేయడంపై అభ్యంతరం తెలిపిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
  • నేడు తిరుమల లడ్డుపై  చర్చకు ఆమోదం.

 

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణపై అరుణ్ కుమార్ ప్రశ్న..

  • అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణపై రైతుల అభ్యంతరాలను సభలో ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్
  • ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్‌..
  • భూసేకరణపై అభ్యంతరాలకు తక్కువ సమయం ఇచ్చారు
  • గ్రామసభలు, ప్రజాభిప్రాయసేకరణ పెట్టకుండానే భూ సేకరణపై ముందుకు వెళ్లారు
  • భూ యజమానిని సంప్రదించకుండా భూములు తీసుకోవడం సరికాదు
  • గెజిట్‌లో 140 మీటర్ల రోడ్డును 250 మీటర్లు చేశారు
  • బఫర్ జోన్‌ను 500 మీటర్లు చేశారు
  • దేశంలో ఎక్కడా ఔటర్ రింగ్ రోడ్డుకి ఇలా చేయలేదు
  • మార్కెట్ రేట్ ప్రకారం గత మూడేళ్లలో ఎంత ఎక్కువ ఉంటే అంత ఇవ్వాలి
  • కానీ అలా ఫాలో అవ్వడం లేదు
  • సేకరించిన భూమిని వినియోగించకపోతే తిరిగి వెనక్కి ఇచ్చేయాలి..
  • ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు
  • అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను రద్దుచేయాలి
  • 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కొత్త గెజిట్ ను విడుదల చేయాలి.. రైతులను ఆదుకోవాలి

మండలి సమావేశాలు ప్రారంభం..

  • ప్రారంభమైన శాసన మండలి సమావేశాలు
  • ప్రశ్నోత్తరాలు ప్రారంభం
ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Assembly budget session
Andhra Pradesh
YSRCP
tirupati laddu
Chandrababu Naidu
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.