Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. రామ్మూర్తినాయుడూ బాబు బాధితుడే
ADVERTISEMENT 

రామ్మూర్తినాయుడూ బాబు బాధితుడే

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 17, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Ram-Murthy-Naidu.jpg

రాజకీయంగా ఎదగనివ్వలేదు.. ఆర్థికంగానూ ఆదుకోలేదు

1994లో చంద్రగిరి సీటు ఇచ్చింది ఎన్టీఆర్‌.. తమ్ముడికి సీటివ్వడాన్ని వ్యతిరేకించిన బాబు

సీఎం అయినా తమ్ముడిని పట్టించుకోని వైనం

రామ్మూర్తిని ఓ దశలో చంద్రబాబు గొలుసులతో కట్టేశారనే విమర్శలు

పాత చరిత్రకు మసిపూసి సోదరుడితో బంధం ఉన్నట్లు బిల్డప్‌

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి­నాయుడు మరణంతో అన్నదమ్ముల బంధంపై ఎల్లో మీడియా అదేపనిగా ప్రచారం చేస్తోంది. కానీ.. రామ్మూర్తినాయుడిని చంద్ర­బాబు ఏనాడూ పట్టించుకోలేదని ఆయనతో కలిసి పనిచేసిన ఓ మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నాలుగు సార్లు సీఎంగా పనిచేసినా రామ్మూర్తినాయుడిని చంద్రబాబు ఆర్థికంగా ఆదుకోలేదని ఆ మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు. తమ్ముడిని రాజకీయంగానూ చంద్రబాబు ఎదగనీయలేదని, ఈ విషయాన్ని రామ్మూర్తినా­యుడే పలు సందర్భాల్లో తనతో చెప్పారని 1994లో రామ్మూర్తినాయుడికి సహ ఎమ్మెల్యేగా ఎన్నికైన మరో మాజీ ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.

ఆయనకు ఎన్టీఆర్‌ దగ్గరకు తీసుకెళ్లి చంద్రగిరి సీటు ఇప్పించింది లక్ష్మీపార్వతి అని పేర్కొన్నారు. టీడీపీలోనే ఉన్నా తమ్ముడికి సీటు ఇవ్వడాన్ని అప్పట్లో చంద్రబాబు వ్యతిరేకించారని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెప్పేవారని వివరించారు. 1995లో ఎన్టీఆర్‌ మరణం తర్వాత వెన్నుపోటు రాజకీయాలతో చంద్రబాబు టీడీపీని చేజిక్కించుకున్న తరువాత రామ్మూర్తినాయుడిని పట్టించుకోలేదని, 1999 ఎన్నికల్లో తమ్ముడికి సీటు ఇచ్చినా ఆయన గెలిచేందుకు సహకరించలేదని పేర్కొన్నారు.

ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయినా తమ్ముడిని, ఆయన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారని చెప్పారు. ఆ సమయంలోనే అనేకసార్లు చంద్రబాబు తనను పట్టించుకోవడం లేదని, రాజకీయంగా అణచివేస్తున్నాడని రామ్మూర్తినాయుడు సన్నిహితులు, మీడియా వద్ద చెప్పుకుని బాధపడేవారని ఆ మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాగా.. రామ్మూర్తినాయుడు మానసిక స్థితి బాగోలేకపోవడంతో ఆయన్ను గొలుసులతో కట్టేశారంటూ అప్పట్లో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

అన్నపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌లో చేరిక
ఈ బాధతోనే రామ్మూర్తినాయుడు 2004 ఎన్నికల్లో అన్న చంద్రబాబు­పై తిరుగుబాటు చేశారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి కాంగ్రెస్‌లో చేరారు. చంద్రబాబుకు కుటు­ంబం అన్నా కనీస గౌరవం లేదని, బాధ్యత కూడా లేదని రామ్మూర్తినాయుడు అనేవారు. ఆయనకు రాజకీయమే ముఖ్యమని, అందుకోసం ఏదైనా చేస్తాడని చెప్పేవారు. తన కుటుంబాన్ని తానే చూసుకునేవాడినని అందువల్లే చంద్రబాబు రాజకీయాల్లో రాణించగలిగారని పలు ఆయ­న సందర్భాల్లో తెలిపారు.

రాజకీయంగా ఎదిగిన తర్వాత హెరిటేజ్‌ తదితర చాలా ఆస్తులు సంపాదించినా తమ్ముడు సహా తన అక్క, చెల్లెలు గురించి చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదని రామ్మూర్తి సహచరులు చెప్పారు. 2008 నుంచి అనారోగ్యంతో రామ్మూర్తినాయుడు మంచానపడ్డారు. ఆ తర్వాత ఆయన కుమారుడు నారా రోహిత్‌ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపారు. 2014 ఎన్నికల్లో కుప్పం టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అతన్ని కూడా చంద్రబాబు రాజకీయాల్లోకి రానివ్వలేదని చెబుతారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Chandrababu Naidu
Andhra Pradesh
away
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.